MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radikac60eecc4-d0e8-4631-a84d-5777e90dc333-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radikac60eecc4-d0e8-4631-a84d-5777e90dc333-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో కొంతమంది నటీమణులు మొదటి రెండు , మూడు సినిమాలతోనే స్టార్ డమ్ అనుభవిస్తూ, అత్యధికంగా పారితోషికాన్ని కూడా డిమాండ్ చేస్తూ, మంచి పొజిషన్ లో జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఎంత డబ్బు వచ్చినా సరే ఏదో ఒక కారణం చేత డబ్బు మొత్తం కోల్పోయి, తిరిగి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అలనాటి నటి రాధిక కూడా ఒకరు. RADIKA{#}radhika;Nijam;Kumaar;sarath kumar;sharath;Sharrath Marar;Heroine;Cheque;Husband;Newsఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న అలనాటి నటి..ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న అలనాటి నటి..RADIKA{#}radhika;Nijam;Kumaar;sarath kumar;sharath;Sharrath Marar;Heroine;Cheque;Husband;NewsFri, 02 Jul 2021 10:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో కొంతమంది నటీమణులు మొదటి రెండు , మూడు సినిమాలతోనే స్టార్ డమ్ అనుభవిస్తూ,  అత్యధికంగా పారితోషికాన్ని కూడా డిమాండ్ చేస్తూ, మంచి పొజిషన్ లో జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఎంత డబ్బు వచ్చినా సరే ఏదో ఒక కారణం చేత డబ్బు మొత్తం  కోల్పోయి, తిరిగి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అలనాటి నటి రాధిక కూడా ఒకరు.

రాధిక తన జీవితంలో అన్నీ విజయాలనే అనుభవించింది. నటిగా సూపర్ హిట్  విజయాన్ని అందుకోగా, బిజినెస్ ఉమెన్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు బుల్లితెర నటిగా, నిర్మాతగా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇన్ని విజయాల నడుము ఎంతో సంతోషంగా జీవించాల్సిన ఆమె జీవితం , అర్ధాంతరంగా ఆర్థిక సమస్యల్లోకి కూరుకుపోవడం ఏంటి ..? అని అభిమానులతో పాటు ఎంతో మంది ప్రేక్షకుల మదిలో మెదిలే ప్రశ్న ఇది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది.. ఇది వాస్తవమా..? లేక ఎవరైనా సృష్టించిన పుకార్ల..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రాధిక శరత్ కుమార్.. రాధిక అలాగే తన భర్త శరత్ కుమార్ లు ఇద్దరూ ఒకసారి చెక్ బౌన్స్ అయిన కేసులో సంవత్సరం పాటు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే.ఈ విషయం తెలిసిన  ఆమె అభిమానులు  ఒక్కసారిగా షాక్ కు  గురయ్యారు.ఇక అప్పట్లో ఈ వార్తలు ఏడాది పొడవునా హాట్ టాపిక్ గా మారడం గమనార్హం. ఒక సంవత్సరం తర్వాత ఆమె మళ్ళీ  బుల్లితెర నటిగా, నిర్మాతగా తన స్థానాన్ని తిరిగి మొదలు పెట్టింది.

సాధారణంగా రాధిక అనుకుంటే బుల్లితెర మీద రోజుకు రెండు సీరియల్ లో నటించే సత్తా ఆమెకు ఉంది.కానీ ఆమె ఒక సీరియల్ కోసం నిర్మాతగా మారారు. డబ్బులు లేక ఫండింగ్ కోసం ఇతరులను అడగాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఇక శరత్ కుమార్ విషయానికొస్తే, ఆయన కూడా సినీ ఇండస్ట్రీలో మంచి నటుడు.ఇక  ఇద్దరూ బాగా సంపాదిస్తున్నప్పటికీ ఆర్థికపరంగా ఇతరుల దగ్గర అప్పులు కూడా చేస్తున్నారట. అయితే వీరి సంపాదన పక్కన పెడితే ఎందుకు అప్పులు చేస్తున్నారు అనే విషయం గురించి ఇంకా తెలియ రాలేదు.



పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నెంబర్ వన్ చేసిన సినిమా బద్రి..!!

పెళ్ళి అయిన తరువాత అయ్యే ఖర్చుల కోసం తాపత్రయ పడుతున్న నయనతార విఘ్నేష్ !

జగన్‌కు మరో షాక్ ఇచ్చిన మోడీ సర్కార్..?

క్రీడా ప్రపంచంలో వీరి సేవలు మరువలేనివి..?

రాధిక తన జీవితంలో అన్నీ విజయాలనే అనుభవించింది. నటిగా సూపర్ హిట్ విజయాన్ని అందుకోగా, బిజినెస్ ఉమెన్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు బుల్లితెర నటిగా, నిర్మాతగా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కానీ డబ్బులు లేక ఫండింగ్ కోసం ఇతరులను అడగాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఇక ఇద్దరూ బాగా సంపాదిస్తున్నప్పటికీ ఆర్థికపరంగా ఇతరుల దగ్గర అప్పులు కూడా చేస్తున్నారట. అయితే వీరి సంపాదన పక్కన పెడితే , ఎందుకు అప్పులు చేస్తున్నారు అనే విషయం గురించి ఇంకా తెలియ రాలేదు.

క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా సుమన్ నటించిన సినిమాలు ఎన్నో తెలుసా..!?

అమ్మకానికి అనాధలు.. రేట్ ఎంతంటే?

RT68 ఒక్క పోస్టర్ తో క్యారక్టర్ రివీల్.. మాస్ రాజా దుమ్ముదులిపేస్తాడా..!

అల్లు అర్జున్ సుకుమార్ ల మధ్య అర్థంకాని ఒక గ్యాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>