MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh5e09b728-41ba-4bf6-b32d-43cdbe79c64b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh5e09b728-41ba-4bf6-b32d-43cdbe79c64b-415x250-IndiaHerald.jpgబుల్లితెర మీద ప్రసారమయ్యే సినిమాల్లో కొన్ని.. థియేటర్లలలో నిరాశపరిచి.. ప్లాప్ టాక్ తెచ్చుకున్నా.. టీఆర్పీ రేటింగులు అందరూ ముక్కున వేలేసుకునేలా ఉంటున్నాయి. జాతీయ అవార్డు అందుకున్న మహానటి, అందాల ముద్దు గుమ్ కీర్తి సురేశ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుస కట్టి బోల్తాపడుతున్నాయి. ఈ అమ్మడు, టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కలిసి నటించిన రంగ్ దే చిత్రం ఈ ఏడాది మొదట్లో థియేటర్లలో విడుదలైంది. కానీ అక్కడ రంగ్ దే చిత్రానికి అనుకున్నంతగా పాజిటివ్ టాక్ రాకపోవడంతో మూవkeerthi suresh{#}Crush;Adimulapu Suresh;kirti;keerthi suresh;Maha;Audience;Blockbuster hit;Heroine;Chitram;Hero;Allari;rashmika mandanna;Tollywood;bhama;Cinemaహిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలకే అక్కడ రేటింగ్ ఎక్కువనా..హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలకే అక్కడ రేటింగ్ ఎక్కువనా..keerthi suresh{#}Crush;Adimulapu Suresh;kirti;keerthi suresh;Maha;Audience;Blockbuster hit;Heroine;Chitram;Hero;Allari;rashmika mandanna;Tollywood;bhama;CinemaFri, 02 Jul 2021 14:00:00 GMTబుల్లితెర మీద ప్రసారమయ్యే సినిమాల్లో కొన్ని.. థియేటర్లలలో నిరాశపరిచి.. ప్లాప్ టాక్ తెచ్చుకున్నా.. టీఆర్పీ రేటింగులు అందరూ ముక్కున వేలేసుకునేలా ఉంటున్నాయి. జాతీయ అవార్డు అందుకున్న మహానటి, అందాల ముద్దు గుమ్ కీర్తి సురేశ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుస కట్టి బోల్తాపడుతున్నాయి. ఈ అమ్మడు, టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కలిసి నటించిన రంగ్ దే చిత్రం ఈ ఏడాది మొదట్లో థియేటర్లలో విడుదలైంది. కానీ అక్కడ రంగ్ దే చిత్రానికి అనుకున్నంతగా పాజిటివ్ టాక్ రాకపోవడంతో మూవీ యూనిట్ నిరాశలో కూరుకుపోయింది. కానీ తాజాగా మూవీ టీం ఫుల్లు సంతోషపడే వార్త ఒకటి జరిగింది.


ఇటీవల జీ తెలుగులో ప్రసారమరైన ఈ సినిమాకు ఏకంగా కళ్లు తిరిగిపోయేలా.. 7. 22 రేటింగ్ దక్కింది. ఇతర పెద్ద సినిమాలతో పోల్చితే ఈ రేటింగ్ తక్కవగా ఉన్నప్పటికీ.. హీరో నితిన్ సినిమాల్లోనే ఇది బెస్ట్ టీఆర్పీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నితిన్, అందాల భామ రష్మిక మందన్నా నటించిన భీష్మ మూవీన హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు కూడా రంగ్ దే కు వచ్చిన టీఆర్పీ రేటింగ్ రాకపోవడం గమనార్హం. ఇటీవల బుల్లి తెరపై ప్రసారమయిన ఈ మూవీకి యావరేజ్ గా 6.5 రేటింగ్ వచ్చింది. హిట్ అని ప్రేక్షకుల చేత అనిపించుకున్నాక.. కూడా భీష్మకు ఆ టీఆర్పీని ఎవరూ ఊహించి ఉండరు. నేషనల్ క్రష్ గా మారిపోయిన కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే అల్లరి భామ రష్మిక మందన్నా.. ఉన్నా కూడా ఈ సినిమా యావరేజ్ గా నే నిలిచింది.

రంగ్ దే చిత్రానికి ఇంతలా టీఆర్పీ రావడానికి హీరోయిన్ కీర్తి సురేశ్ కారణమని చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ.. మహా నటి తర్వాత ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అంతే కాకుండా కీర్తి సురేశ్.. సినిమా చేసిందంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉంటుందని టాక్. ఈ టాక్ కారణంగానే ఆమె నటించిన చిత్రాలన్నీ బుల్లి తెరపై అనూహ్య టీఆర్పీలను అందుకుంటుంటాయి.



వంటలక్క కి ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా.. ?

మంచిమాట: మహా భారతంలో పాండవులు తమ తండ్రి మాంసాన్ని తిన్నారా..?

బాల‌య్య హీరోయిన్ ను బాబోయ్ అనిపించిన‌ బెగ్గ‌ర్స్.. !

డమ్మీ ఎపిసోడ్స్ లో యంగ్ టైగర్..?

హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలకే అక్కడ రేటింగ్ ఎక్కువనా..?!

చిక్కుల్లో టాలీవుడ్ నటి?

కళ్యాణ్ రామ్ బాగానే ట్రై చేస్తున్నాడు కానీ..!!

హారిక కి లక్కీ ఛాన్స్ వాడుకుంటుందా ?

మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి వచ్చిన విజయ్ హీరోయిన్..చివరికి ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>