SportsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-newsc30a141e-0068-4a69-a2f8-d560139d1c2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-newsc30a141e-0068-4a69-a2f8-d560139d1c2c-415x250-IndiaHerald.jpgఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్స్ జరుగుతున్న సమయంలో ఎంతటి అనుభవం ఉన్నా.. అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. ప్లేయర్లకు ముచ్చెమటలు పడుతుంటాయి. ఇలాంటి సమయంలో తీవ్ర ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఫలితంగా వారి పర్ఫామెన్స్ పై నెగిటివ్ ప్రభావం పడుతుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైతే చివరికి మ్యాచ్ ఓడిపోవడం ఖాయం. అయితే ఒత్తిళ్లకు చెక్ పెట్టేందుకు మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్స్ ని నియమించుకుంటారు. వీరు క్రికెట్ ఆటగాళ్లు విలువైన సలహాలు ఇస్తూ వారి ఒత్తిళ్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సూచనcricket news{#}Cricket;Cheque;Indianమ్యాచ్‌కు ముందు శృంగారం.. ఆ క్రికెట్ కోచ్ దారుణం..?మ్యాచ్‌కు ముందు శృంగారం.. ఆ క్రికెట్ కోచ్ దారుణం..?cricket news{#}Cricket;Cheque;IndianFri, 02 Jul 2021 18:00:00 GMTక్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్స్ జరుగుతున్న సమయంలో ఎంతటి అనుభవం ఉన్నా.. అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. ప్లేయర్లకు ముచ్చెమటలు పడుతుంటాయి. ఇలాంటి సమయంలో తీవ్ర ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఫలితంగా వారి పర్ఫామెన్స్ పై నెగిటివ్ ప్రభావం పడుతుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైతే చివరికి మ్యాచ్ ఓడిపోవడం ఖాయం. అయితే ఒత్తిళ్లకు చెక్ పెట్టేందుకు మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్స్ ని నియమించుకుంటారు. వీరు క్రికెట్ ఆటగాళ్లు విలువైన సలహాలు ఇస్తూ వారి ఒత్తిళ్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సూచనలు ఇస్తుంటారు.

ఐతే 2011 ప్రపంచకప్‌ సమయంలో ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కి మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ గా వ్యవహరించిన ప్యాడీ అప్టన్‌ ఓ షాకింగ్ సూచన చేసారట. క్రికెట్ మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు శృంగారం చేయాలని.. అప్పుడే మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుందని సూచించారట. ఈ విషయాన్ని ప్యాడీ అప్టన్‌ 'ద బేర్‌ఫుట్ కోచ్‌' పుస్తకంలో రాసుకొచ్చారు. మ్యాచ్ కి సరిగ్గా రెండు గంటల ముందు శృంగారం చేయడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆయన సవివరంగా తన బుక్ లో రాసుకొచ్చారు. అయితే ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఇలాంటి సూచన చేయడంతో హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఇవేం దారుణమైన సూచనలు అంటూ అతన్ని తిట్టిపోశారట. ఈ విషయాన్ని కూడా ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. అయితే ఇలాంటి సూచన ఇచ్చినందుకు గాను హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఇకపోతే 2011 ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియ‌న్ క్రికెట్ టీమ్ శ్రీలంకను ఓడించి విజేత‌గా నిలిచింది. దీనితో ఇండియన్ క్రికెట్ జట్టు రెండు సార్లు ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. అందుకే 2011 భారతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచిపోయింది.


ప్రియాంక ఒక్క పోస్ట్ 3 కోట్లు రెమ్యునరేషన్..!

మ్యాచ్‌కు ముందు శృంగారం.. ఆ క్రికెట్ కోచ్ దారుణం..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ స్పోర్ట్స్ కేటగిరీలో చూడండి.

చిరు,NBK ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న రజనీకాంత్..

శ్రీలంక క్రికెట్ ను బీసీసీఐ అవమానించింది : మాజీ కెప్టెన్

500 కోట్ల బడ్జెట్.. అదిరిపోయే సబ్జెక్ట్.. మహేష్.. రాజమౌళి మూవీ స్కెచ్ రెడీ..!

ఇండియన్ టీమ్ సభ్యుల ఎంపికపై మాజీ కెప్టెన్ అసంతృప్తి !

ఇంగ్లాండ్ బౌలర్ అదిరిపోయే రికార్డ్.. ధోని హ్యాపీ?

పెళ్ళి అయిన తరువాత అయ్యే ఖర్చుల కోసం తాపత్రయ పడుతున్న నయనతార విఘ్నేష్ !

ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న అలనాటి నటి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>