MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi02bf497f-e4c0-4169-9ea8-0dd8d0234e71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi02bf497f-e4c0-4169-9ea8-0dd8d0234e71-415x250-IndiaHerald.jpgలాక్డౌన్ సమయంలో మెగాస్టార్ చాలా కథలని విన్నారాట.అయితే విన్నకథలన్ని ఇప్పుడు వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న కొరటాల ఆచార్య తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది. ఈ సినిమాని తమిళ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత చిరు మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడట. అది తమిళంలో బ్లాక్ బస్టర్ హChiranjeevi{#}ajith kumar;Ajit Pawar;Bobby;Amarnath K Menon;nayantara;koratala siva;Blockbuster hit;editor mohan;Nijam;Director;bollywood;Rajani kanth;Chiranjeevi;thaman s;Remake;Tamil;Cinemaమెగాస్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ??మెగాస్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ??Chiranjeevi{#}ajith kumar;Ajit Pawar;Bobby;Amarnath K Menon;nayantara;koratala siva;Blockbuster hit;editor mohan;Nijam;Director;bollywood;Rajani kanth;Chiranjeevi;thaman s;Remake;Tamil;CinemaFri, 02 Jul 2021 16:48:30 GMTమెగాస్టార్ చాలా కథలని విన్నారాట.అయితే విన్నకథలన్ని ఇప్పుడు వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న కొరటాల ఆచార్య తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది. ఈ సినిమాని తమిళ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత చిరు మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడట. అది తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అజిత్ వేదళం సినిమా రీమేక్. ఆ సినిమాతో పాటు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఇంకొక సినిమా ఆయన ఒప్పుకున్నారు. ఆ సినిమా ఒరిజినల్ కథే అంట. అయితే ఈ సినిమా లో విలన్ గా ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడిని ఎంచుకున్నారు అని టాక్. అది ఎవరంటే బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధఖి .

ఇప్పటికే ఈయన రజినీకాంత్ పెట్ట సినిమాలో విలన్ గా నటించారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో విలన్ గా నటీచబోతున్నారు. ఇప్పటికే బాబీ ఫోన్ లో ఆయనకి కథ చెప్పారని , ఆ కథ నవాజుద్దీన్ కి చాలా నచ్చింది అని టాక్.ఇదే కనక నిజం అయితే ఈ సినిమాకి హిందీలో కూడా మంచి క్రేజ్ వస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ మొదలుపెట్టలి అని అనుకుంటున్నారట.అలాగే మెగాస్టార్ ఇంకొక తమిళ సినిమా మీద కూడా కన్నేశాడు అని వార్త. అది కూడా అజిత్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ఎన్నై ఆరిందల్. ఈ సినిమాని తెలుగులోకి ఎంత వాడు గాని పేరుతో డబ్బింగ్ కూడా చేసారు. ఇలా మెగాస్టార్  వచ్చే ఏడాది షెడ్యుల్ అంత బిజీ బిజీగా వుంది.


మళ్లీ నవ్వులు మొదలు.. !

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?

ఈ మూస లోంచి బయటకి రావా అడవి శేష్?

అయ్యప్పనుం కోషియమ్ రీమేక్.. ఇంటర్వల్ ఫైట్ సీక్రెట్ లీక్..!

మెగాస్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ??

మన్యం వీరుడి జ‌యంతికి అప్డేట్ ఉంటుందా.. ?

హిందీలో స‌త్తా చాటిన "మేజ‌ర్".. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>