BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/petrol-rates39498dce-aa62-4ae9-9644-a521914c3a2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/petrol-rates39498dce-aa62-4ae9-9644-a521914c3a2e-415x250-IndiaHerald.jpgకరోనా ప్రతి ఒక్కరిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపించింది. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుండడంతో మళ్ళీ తిరిగి తమ పనులను ప్రారంభించారు. అయితే మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు షాకిస్తున్నాయి. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి గుదిబండగా మారుతున్నాయి. పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలు కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి దాదాపు లీటరు ధర రూ.100 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.81, డీజిల్ ధర రూ.89.18 ఉండగా మిగిలిన ముఖ్యpetrol {#}Diesel;Coronavirus;Petrolపోటాపోటీగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు!పోటాపోటీగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు!petrol {#}Diesel;Coronavirus;PetrolFri, 02 Jul 2021 07:39:07 GMTకరోనా ప్రతి ఒక్కరిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపించింది. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుండడంతో మళ్ళీ తిరిగి తమ పనులను ప్రారంభించారు. అయితే మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు షాకిస్తున్నాయి. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి గుదిబండగా మారుతున్నాయి. పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలు కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి దాదాపు లీటరు ధర రూ.100 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.81, డీజిల్ ధర రూ.89.18 ఉండగా  మిగిలిన ముఖ్యమైన సిటీలలో రేట్లు ఇలా ఉన్నాయి.

ముంబై : లీటర్ పెట్రోల్ రూ.104.90, డీజిల్ రూ.96.72
చెన్నై : లీటర్ పెట్రోల్ రూ.99.80, డీజిల్ రూ.93.72
బెంగళూరు : లీటర్ పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.94.54
హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.97.20
విజయవాడ : లీటర్ పెట్రోల్ రూ.105.21, డీజిల్ రూ.99.08
విశాఖపట్నం : లీటర్ పెట్రోల్ రూ.103.76, డీజిల్ రూ.97.70



ఆ మహిళలు మంత్రి హరీష్ రావును అడ్డుకోవడంలో రహస్యమేమిటి..?

వ్యాక్సిన్ డోసులు..కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన!

సజ్జలకు స్పెషల్ టాస్క్ అప్పగించిన జగన్..

ఆర్టీసీకి డీజిల్ దెబ్బ..!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసికి మరో దెబ్బ, పెరిగిన డీజిల్ ధరలు

సోనూసూద్ నిజంగా గ్రేట్.. విద్యార్థుల కోసం ఆఫర్ ..!

కొత్త సినిమా మొదలెట్టిన మాస్ మహరాజ్.. !

విద్యార్థుల‌ కోసం మరో ముందడుగు వేసిన సోనూసూద్‌..?

రష్యాలో డెల్టా వేరియంట్ తో ఇంత మంది మరణించారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>