BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/corona7120f898-ae14-44cd-a9e2-717069951fa6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/corona7120f898-ae14-44cd-a9e2-717069951fa6-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారందరూ వ్యాక్సిన్ లు వేసుకుంటున్నారు. అయితే తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ప్రతిపాదనలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. గర్భిణీలు ఇక నుండి కోవిన్ పోర్టల్ లో పేర్లను నమోదు చేసుకుని వేసుకోవాలని చెప్పింది. లేదంటే దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిCorona{#}central government;Coronavirusగర్భిణీలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు : కేంద్రంగర్భిణీలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు : కేంద్రంCorona{#}central government;CoronavirusFri, 02 Jul 2021 18:18:00 GMTకరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారందరూ వ్యాక్సిన్ లు వేసుకుంటున్నారు. అయితే తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ప్రతిపాదనలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. గర్భిణీలు ఇక నుండి కోవిన్ పోర్టల్ లో పేర్లను నమోదు చేసుకుని వేసుకోవాలని చెప్పింది.

లేదంటే దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గర్భిణులకు ఎలాంటి ముప్పు లేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ ఎప్పుడో ప్రారంభమైనా గర్భిణులకు మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ లు వేయలేదు. దానికి కారణం గర్భిణీలు వ్యాక్సిన్ వేసుకోవద్దని కొంతమంది నిపుణులు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కేంద్రం దానిపై క్లారిటీ ఇస్తూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని ప్రకటించింది.


గుడ్ న్యూస్ : గర్భిణీలకు వ్యాక్సిన్?

ఏపీ : ఆగ‌స్టులో విద్యాసంస్థ‌లు.. !

రచ్చ బ్యాచ్ తో క్రేజీ ప్రాజెక్ట్ ...

మళ్లీ నవ్వులు మొదలు.. !

బుడుగు: కరోనా నుండి పిల్లలను సురక్షితంగా ఉంచడానికి కొన్ని చిట్కాలివే..!

హిందీలో స‌త్తా చాటిన "మేజ‌ర్".. !

ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎప్పుడు వివాదాల్లోనే ఉంటున్నారే...!

మీ డెత్ సర్టిఫికెట్ రెడీ.. వచ్చి తీసుకెళ్లండి?

విరాటపర్వం గురించి షాకింగ్ న్యూస్ నిజమేనంటారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>