PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy-kcr3906697b-1ebf-433b-982b-b5ee17cfe575-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy-kcr3906697b-1ebf-433b-982b-b5ee17cfe575-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఇదే అంశం జాతీయ మీడియాలోనూ చ‌ర్చకు వ‌స్తోంది. జాతీయ మీడియాలో రేవంత్ రెడ్డి హీరో అయిపోయాడు. అస‌లు రేవంత్ చ‌చ్చిపోయిన టీ కాంగ్రెస్ ను తిరిగి బ‌తి కించ‌గ‌ల డా ? రేవంత్ కు ఉన్న బ‌లా బ‌లాలు ఏంట‌న్న దానిపై ఎవ‌రికి వారు ప‌లు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఇక జాతీయ మీడియాలోని ప‌లు ప్ర‌ముఖ ఛానెల్స్ విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం రేవంత్ తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని బ‌తికించ‌డ‌మే కాదు... అధికారంలోకి తెచ్చినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేద‌ని చెపుతున్నాయి. కేసీఆర్ లాగా రేవంత్ కూడా మంచి వ‌క్త‌... వాక్చాతుర్యం ఉంది. పోరాRevanth Reddy KCR{#}Rahul Gandhi;Revanth Reddy;KCR;Dookudu;MP;SoniaGandhi;revanth;Telangana;Congress;mediaకేసీఆర్ రాజ‌కీయం ముగిసిందా... రేవంత్ గురించి నేష‌న‌ల్ మీడియా ఏం చెప్తోంది...!కేసీఆర్ రాజ‌కీయం ముగిసిందా... రేవంత్ గురించి నేష‌న‌ల్ మీడియా ఏం చెప్తోంది...!Revanth Reddy KCR{#}Rahul Gandhi;Revanth Reddy;KCR;Dookudu;MP;SoniaGandhi;revanth;Telangana;Congress;mediaFri, 02 Jul 2021 14:23:22 GMTఎట్ట‌కేల‌కు ఊరించి ఊరించి.. సీనియ‌ర్ల‌ను ఊసురో మ‌నిపించి తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి క‌ట్ట‌బెట్టారు. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అభిమానులే కాకుండా... యువ‌త‌, పార్టీల‌కు అతీతంగా ఉన్న రేవంత్ అభిమానులు ఒక్క‌సారిగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఎంతో మంది దిగ్గ‌జ నేత‌లు ఉన్నా కూడా రేవంత్‌కే టీ పీసీసీ ప‌ద‌వి ఎందుకు ద‌క్కింద‌న్న దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇప్పుడు ఇదే అంశం జాతీయ మీడియాలోనూ చ‌ర్చకు వ‌స్తోంది. జాతీయ మీడియాలో రేవంత్ రెడ్డి హీరో అయిపోయాడు. అస‌లు రేవంత్ చ‌చ్చిపోయిన టీ కాంగ్రెస్ ను తిరిగి బ‌తి కించ‌గ‌ల డా ?  రేవంత్ కు ఉన్న బ‌లా బ‌లాలు ఏంట‌న్న దానిపై ఎవ‌రికి వారు ప‌లు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఇక జాతీయ మీడియాలోని ప‌లు ప్ర‌ముఖ ఛానెల్స్ విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం రేవంత్ తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని బ‌తికించ‌డ‌మే కాదు... అధికారంలోకి తెచ్చినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేద‌ని చెపుతున్నాయి.

కేసీఆర్ లాగా రేవంత్ కూడా మంచి వ‌క్త‌... వాక్చాతుర్యం ఉంది. పోరాట ప‌టిమ ఉంది. జ‌నాన్ని ఆక‌ట్టుకునేంత నేర్ప‌రి త‌నం ఉంది. కేసీఆర్ విమ‌ర్శ‌ల‌కు అంతే స్థాయిలో కౌంట‌ర్లు ఇవ్వ‌గ‌ల‌డు. ఇక రేవంత్ మాట‌ల‌కు యువ‌త‌, సాధార‌ణ ప్ర‌జ‌ల్లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇవ‌న్నీ రేవంత్‌కు ఉన్న‌ అద‌న‌పు బ‌లంగా జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ వాగ్దాటిని త‌ట్టుకుని నిల‌బ‌డ లేక‌పోతే తెలంగాణ‌లో రాజ‌కీయం చేయ‌డం క‌ష్టం.

ఇక రేవంత్ స‌భ‌ల‌కు వ‌స్తోన్న జ‌న స్పంద‌న కూడా టాప్‌గా ఉంద‌ని జాతీయ మీడియా చెపుతోంది. అయితే ప్ర‌తి సారి దూకుడు కాకుండా.. ఒక్కోసారి విశ్లేష‌ణ‌తో కూడిన రాజ‌కీయం చేస్తే రేవంత్‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంద‌నే జాతీయ మీడియా చెపుతోంది.



మాకు అన్యాయం చేస్తే స‌హించం - వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే

మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి వచ్చిన విజయ్ హీరోయిన్..చివరికి ..?

ఢిల్లీలో భట్టి.. అసలేం జరుగుతోంది?

పాపం.. టీడీపీకి ఇక్క‌డ కూడా దిక్కూ మొక్కూ లేదే...!

రేవంత్ విషయంలో విజయసాయి టార్గెట్ ఏంటి?

మర్యాద దక్కదు.. జాగ్రత్త!

ఆ కులాలు వైసీపీకి దూరం దూరం... ?

అంతరిక్షంలోకి తొలి తెలుగు సంతతి మహిళ..ఎవరో తెలుసా?

హుజురాబాద్ ఉప బరిలో టీఆర్ఎస్ పోటీ వీరులు వీరేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>