MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaishwal5e536134-fd18-455d-a0ba-36bf22a45a34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaishwal5e536134-fd18-455d-a0ba-36bf22a45a34-415x250-IndiaHerald.jpgసాధారణంగా అయితే అభిమానులు సెలబ్రిటీల వెంట పడుతుంటారు. ఎక్కడ కనిపించినా సెల్ఫీలు కావాలంటూ ఆటోగ్రాఫ్ లు కావాలంటూ వెంట పడిపోతారు. ఒక సెల్ఫీ ఇస్తే ఎంతో మురిసిపోతారు. సెల‌బ్రెటీల‌కు ఇలాంటి అనుభ‌వాలు కామ‌నే.. కానీ తాజాగా హీరోయిన్ ప్రజ్ఞా జైష్వాల్ కు వింత అనుభవం ఎదురైంది. ఈ హీరోయిన్ వెంట బెగ్గ‌ర్స్ పడ్డారు. ఉద‌యం జిమ్ కి వెళ్దామని ప్రజ్ఞా జైష్వాల్ ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇంతలోనే ఒక బెగ్గ‌ర్సా్ బ్యాచ్ ఆమె వెంట ప‌డింది. దాంతో ప్రజ్ఞా ఎంతో ఇబ్బంది పడినట్టు కనిపించింది. మెల్లిగా వారి నుండి తప్పించుకొని pragya jaishwal{#}Yashasvi Jaiswal;Balakrishna;Heroine;Tollywood;Cinemaబాల‌య్య హీరోయిన్ ను బాబోయ్ అనిపించిన‌ బెగ్గ‌ర్స్.. !బాల‌య్య హీరోయిన్ ను బాబోయ్ అనిపించిన‌ బెగ్గ‌ర్స్.. !pragya jaishwal{#}Yashasvi Jaiswal;Balakrishna;Heroine;Tollywood;CinemaFri, 02 Jul 2021 13:33:47 GMTసాధారణంగా అయితే అభిమానులు సెలబ్రిటీల వెంట పడుతుంటారు. ఎక్కడ కనిపించినా సెల్ఫీలు కావాలంటూ ఆటోగ్రాఫ్ లు కావాలంటూ వెంట పడిపోతారు. ఒక సెల్ఫీ ఇస్తే ఎంతో మురిసిపోతారు. సెల‌బ్రెటీల‌కు ఇలాంటి అనుభ‌వాలు కామ‌నే.. కానీ తాజాగా హీరోయిన్ ప్రజ్ఞా జైష్వాల్ కు వింత అనుభవం ఎదురైంది. ఈ హీరోయిన్ వెంట బెగ్గ‌ర్స్ పడ్డారు. ఉద‌యం జిమ్ కి వెళ్దామని ప్రజ్ఞా జైష్వాల్ ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇంతలోనే ఒక బెగ్గ‌ర్సా్ బ్యాచ్ ఆమె వెంట ప‌డింది. దాంతో ప్రజ్ఞా ఎంతో ఇబ్బంది పడినట్టు కనిపించింది. మెల్లిగా వారి నుండి తప్పించుకొని కారెక్కింది. అయితే ఆ తర్వాత మాత్రం డబ్బులు తీసి వారి చేతిలో పెట్టింది. వీడియో చూస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నట్టు కనిపిస్తోంది. 

ఇచ్చినప్పటికీ ఒకరి వెంట ఒకరు రావడం మొదలుపెట్టారు. దాంతో త‌న ద‌గ్గ‌ర ఉన్న‌దంతా వారికి ఇచ్చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండ‌గా ప్రజ్ఞా జైష్వాల్ ప్ర‌స్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో బాలయ్య హీరోయిన్ ను బాబోయ్ అనిపించిన బెగ్గర్స్ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రజ్ఞా జైస్వాల్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.

ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ప్ర‌జ్ఞా కు మాత్రం పెద్దగా ఆఫర్లు రాలేదనే చెప్పాలి. దాంతో అడపాదడపా సినిమాలు చేస్తూ టాలీవుడ్ నెట్టుకొస్తోంది. అంతేకాకుండా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంటుంది. ఇక‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోసినా  ప్ర‌జ్ఞా కు అవకాశాలు మాత్రం తక్కువగానే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం నటిస్తున్న అఖండ సినిమా విజయం సాధిస్తే హీరోయిన్ కు మంచి అవకాశాలు వ‌చ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.



వంటలక్క కి ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా.. ?

హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలకే అక్కడ రేటింగ్ ఎక్కువనా..

డమ్మీ ఎపిసోడ్స్ లో యంగ్ టైగర్..?

చిక్కుల్లో టాలీవుడ్ నటి?

కళ్యాణ్ రామ్ బాగానే ట్రై చేస్తున్నాడు కానీ..!!

హారిక కి లక్కీ ఛాన్స్ వాడుకుంటుందా ?

మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి వచ్చిన విజయ్ హీరోయిన్..చివరికి ..?

తాప్సీ 'హసీన్ దిల్ రూబా' వచ్చేసింది!

కష్టాల్లో యంగ్ హీరోస్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>