BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttd-cd21c0fa-da06-4c2b-802c-ff4d7c74dea6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttd-cd21c0fa-da06-4c2b-802c-ff4d7c74dea6-415x250-IndiaHerald.jpgక‌రోనా పాజిటివ్ కేసులు ఏపీలో కొన్ని జిల్లాలో త‌గ్గుముఖం ప‌ట్టాయి.అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం పాజిటివిటీ రేటు తగ్గ‌డంలేదు.దీంతో తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి కూడా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వ‌స్తే స‌ర్వ‌ద‌ర్శ‌నం పున:ప్రారంభిస్తామ‌ని టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. 10 సంవ‌త్స‌రాల కాల ప‌రిమితిలో తిరుమ‌ల‌లోని 500 హెక్టార్లులో ప‌విత్ర మొక్క‌లు నాటుతామ‌ని ఆయ‌న తెలిపారు.శ్రీవారి పూజా కైంక‌ర్యాల‌కు వినియోగించేందుకు 5 ఏక‌రాల్లో పుష్పాలు పండిస్తున్నామ‌న్నారు.ఘాట్ రోడ్‌లttd;{#}Chittoor;Pooja Hegde;Tirumala Tirupathi Devasthanam;Reddyశ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం అప్పుడే...?శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం అప్పుడే...?ttd;{#}Chittoor;Pooja Hegde;Tirumala Tirupathi Devasthanam;ReddyFri, 02 Jul 2021 14:43:00 GMTక‌రోనా పాజిటివ్ కేసులు ఏపీలో కొన్ని జిల్లాలో త‌గ్గుముఖం ప‌ట్టాయి.అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం పాజిటివిటీ రేటు తగ్గ‌డంలేదు.దీంతో తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి కూడా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వ‌స్తే స‌ర్వ‌ద‌ర్శ‌నం పున:ప్రారంభిస్తామ‌ని టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. 10 సంవ‌త్స‌రాల కాల ప‌రిమితిలో తిరుమ‌ల‌లోని 500 హెక్టార్లులో ప‌విత్ర మొక్క‌లు నాటుతామ‌ని ఆయ‌న తెలిపారు.శ్రీవారి పూజా కైంక‌ర్యాల‌కు వినియోగించేందుకు 5 ఏక‌రాల్లో పుష్పాలు పండిస్తున్నామ‌న్నారు.ఘాట్ రోడ్‌లో త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు న‌డుపుతామ‌ని..25 ఎక‌రాల్లో సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామ‌ని టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు.ఆగ‌ష్టు 15వ తేదీన స్వామి వారికి స‌డ‌లింపు చేసిన పుష్పాల‌తో అగ‌ర‌బ‌త్తుల త‌యారీని ప్రారంబిస్తున్న‌ట్లు ఈవో తెలిపారు.క‌రోనా మొద‌టి ద‌శ నుంచి తిరుమ‌ల‌లో ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.మొద‌టి ద‌శ‌లో చాలా మంది టీటీడీ ఉద్యోగులు క‌రోనా బారిని ప‌డ్డారు.దీంతో అప్ర‌మ‌త్త‌మైన టీటీడీ ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది.శ్రీవారి ద‌ర్శ‌నాల‌కు కూడా ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తి ఇస్తున్నారు.



అర్జున్ రెడ్డిని కాస్తా అమాయకుడిని చేసిన గీత గోవిందం..

జూన్ నెలలో శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా..?

Actress Pooja Hegde Latest Stunning Images

జూలై మాసంలో పుట్టినరోజు జరుపుకోనున్న స్టార్స్ !

'రాధే శ్యామ్' షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!!

బీస్ట్ తో కలవబోతున్న పూజ...

బీస్ట్ తో కలవబోతున్న పూజ...

వెంకీ బాటలోనే సందీప్ కిషన్ కూడా.?

"అద్భుతం"గా ఎంట్రీ ఇస్తున్న శివానీ రాజశేఖర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>