MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tolly-heros-new-directorsb060dd76-7579-426c-a7f1-e722e124cd67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tolly-heros-new-directorsb060dd76-7579-426c-a7f1-e722e124cd67-415x250-IndiaHerald.jpgకొత్త కాంబినేషన్స్‌తో హీరోలు ఆసక్తిని పెంచుతున్నారు. ఆసక్తికరమైన కాంబినేషన్స్‌లో సినిమాలు చేస్తూ అంచనాలు పెంచుతున్నారు. టాలీవుడ్ కొత్త కాంబినేషన్స్ సినీజనాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు ఈ దారిలోనే ఉన్నారు. కొత్తగా ట్రై చేస్తూ.. తమ అభిమానులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. tolly heros new directors{#}koratala siva;surender reddy;Bank;CBN;Pawan Kalyan;festival;Venu Sreeram;Indian;Tollywood;Darsakudu;Director;Cinemaకొత్త కొత్తగా.. టాలీవుడ్ హీరోలు..!కొత్త కొత్తగా.. టాలీవుడ్ హీరోలు..!tolly heros new directors{#}koratala siva;surender reddy;Bank;CBN;Pawan Kalyan;festival;Venu Sreeram;Indian;Tollywood;Darsakudu;Director;CinemaFri, 02 Jul 2021 10:00:00 GMTటాలీవుడ్ కొత్త కాంబినేషన్స్ సినీజనాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. స్టార్ హీరోలు ఆసక్తికరమైన కాంబినేషన్స్‌లో సినిమాలు చేస్తూ అంచనాలు పెంచుతున్నారు. టాలీవుడ్ కొత్త కాంబినేషన్స్ సినీజనాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. స్టార్ హీరోలు ఆసక్తికరమైన కాంబినేషన్స్‌లో సినిమాలు చేస్తూ అంచనాలు పెంచుతున్నారు. ఒక్కోదర్శకుడికి ఒక్కో విధానం ఉంటుంది. అలాగే హీరోలకు కూడా ఒక్కో స్టైల్ ఉంటుంది.   ఇక ఆ ఇమేజ్‌ని మరింత పెంచే దర్శకుడు దొరికితే అభిమానులు పండుగ చేసుకుంటారు. టాప్ స్టార్స్‌కి కూడా కొత్తగా ఉంటుంది. అందుకే కొత్త కాంబినేషన్స్‌ని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన టాప్ స్టార్లు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా కొత్త కాంబినేషన్స్‌ కు ప్రాధాన్యత ఇస్తున్నాడు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్‌సాబ్'తో రీఎంట్రీ ఇచ్చిన పవన్, క్రిష్‌తో పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు. మొఘలాయిల కాలం నాటి కథతో 'హరి హర వీర మల్లు' అనే సినిమా చేస్తున్నాడు.  అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు పవన్.

హిట్‌ ఇచ్చిన డైరెక్టర్స్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు చేసే జూ.ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌తో ఒక ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యాడు. 'కెజిఎఫ్'తో మాసివ్ హిట్ కొట్టిన ప్రశాంత్‌ నీల్‌తో పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నాడు. ఇక  కొరటాల శివ సినిమా తర్వాత తారక్, ప్రశాంత్‌ నీల్‌ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక మహేశ్ బాబు కూడా హిట్ ఇచ్చిన దర్శకులతోనే సినిమాలు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు తొలిసారి పరశురామ్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. బ్యాంక్ స్కామ్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు మహేశ్. కొంచెం పొలిటికల్‌ టచ్‌ ఉన్న ఈ సినిమాలో మహేశ్ బాబు టాటూస్‌తో న్యూ లుక్‌లో కనిపిస్తున్నాడు. చూద్దాం.. ఈ కాంబినేషన్స్ ఏ మాత్రం వర్కవుట్ అవుతాయో. మన హీరోల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతాయో. ప్రేక్షకుల్లో ఎలాంటి ఆనందాన్ని నింపుతాయో.







మహేష్ ను పోకిరి చేసిన పూరీ.. ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు..!

పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నెంబర్ వన్ చేసిన సినిమా బద్రి..!!

షూటింగ్‌లో ఎద్దుతో ఫైట్ చేసిన ఎన్టీఆర్..!?

టాలీవుడ్‌కు బిగ్ షాక్‌: ఆంధ్రాలో అక్క‌డ 50 థియేట‌ర్లు క్లోజ్‌..!

క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా సుమన్ నటించిన సినిమాలు ఎన్నో తెలుసా..!?

బాహుబ‌లి రేంజ్ లో జ‌గ‌న్ బ‌యోపిక్.. !

'ఆహా' అనిపిస్తుందే.. ఒకేరోజు 15 సినిమాలు!!

బుల్లితెరపై నితిన్ హవా మాములుగా లేదుగా..??

RT68 ఒక్క పోస్టర్ తో క్యారక్టర్ రివీల్.. మాస్ రాజా దుమ్ముదులిపేస్తాడా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>