Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-liquor-bottlec268b997-c954-421f-9a7b-e83e5ca46d52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-liquor-bottlec268b997-c954-421f-9a7b-e83e5ca46d52-415x250-IndiaHerald.jpgబైజు కంపెనీ నుంచి ఎన్నో లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి. కానీ క్వీచో మోటె మాత్రమే చాలా ఖరీదైనది. సజ్జలు, గోధుమలతో దీనిని తయారు చేస్తారు. ఇందులో ఆల్కాహాల్ శాతం 35 నుంచి 53 వరకు ఉంటుంది.మన దేశంలో చూసుకుంటే... ఫుల్లు బాటిల్ మందు ధర మహా అయితే వేయి రూపాయలు ఉంటుందేమో.... ప్రీమియమ్ మద్యం ధరలను చూస్తే 10 వేల వరకు ఉంటాయేమో. కానీ చైనాకు చెందిన మద్యం బాటిల్ ధర వింటే నోరెళ్లబెడతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేవలం రెండు కేసుల మద్యం బాటిళ్లు వామ్మో! అని అనిపించేలా 10 కోట్ల ధర పలకడం గమనార్హం. అంటే ఒక్కో బాటిliquor bottle{#}Maha;Population;Currency;American Samoaచైనా లిక్కర్ బాటిల్.. ధర 43 లక్షలు.. స్పెషల్ ఏంటంటే?చైనా లిక్కర్ బాటిల్.. ధర 43 లక్షలు.. స్పెషల్ ఏంటంటే?liquor bottle{#}Maha;Population;Currency;American SamoaFri, 02 Jul 2021 10:46:06 GMTబైజు కంపెనీ నుంచి ఎన్నో లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి. కానీ క్వీచో మోటె మాత్రమే చాలా ఖరీదైనది. సజ్జలు, గోధుమలతో దీనిని తయారు చేస్తారు. ఇందులో ఆల్కాహాల్ శాతం 35 నుంచి 53 వరకు ఉంటుంది.మన దేశంలో చూసుకుంటే... ఫుల్లు బాటిల్ మందు ధర మహా అయితే వేయి రూపాయలు ఉంటుందేమో.... ప్రీమియమ్ మద్యం ధరలను చూస్తే 10 వేల వరకు ఉంటాయేమో. కానీ చైనాకు చెందిన మద్యం బాటిల్ ధర వింటే నోరెళ్లబెడతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేవలం రెండు కేసుల మద్యం బాటిళ్లు వామ్మో! అని అనిపించేలా 10 కోట్ల ధర పలకడం గమనార్హం. అంటే ఒక్కో బాటిల్ కు సగటున 43 లక్షల ధరన్న మాట.


 ఇంతలా... ధర పలికిన లిక్కర్ బాటిల్ ఏ కంపెనీకి చెందినదనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతుంది. క్వీచో మోటె బైజు ( Kweichow Moutai baijiu) అనే కంపెనీకి చెందిన ఈ మద్యం బాటిళ్లను ఇటీవల అమెరికాలో వేలం వేయగా ఆసియాకు చెందిన ఓ వ్యక్తి 24 బాటిళ్లను 1.4 మిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. అంటే  మన దేశ కరెన్సీ ప్రకారంగా దాదాపు 10 కోట్లకు పైనే అన్నమాట. క్వీచో మోటె బైజు చైనాకు చెందినకంపెనీ. ఎన్నో రోజుల నుంచి ఈ బ్రాండ్ చాలా ఫేమస్. బాగా డబ్బున్న సంపన్నవర్గాలు, రాజులు ఈ బ్రాండ్ మద్యం ఎక్కువగా తాగుతారు. మిడిల్ క్లాస్ పీపుల్ అస్సలు ఈ బ్రాండ్ జోలికే పోరు.


 1972లో అప్పటి చైనా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడికి దీని రుచి చూపించారు. 2013లో అప్పటి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఈ బ్రాండ్ ను కానుకగా అందించారు. ఈ మద్యం కంపెనీ నుంచి ఎన్నో లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులో ఉండగా... క్వీచో మోటె మాత్రమే చాలా ఖరీదైనది. సజ్జలు, గోధుమలతో దీనిని తయారు చేస్తారట.



మాతో పెట్టుకుంటే మటాష్.. అమెరికాకు చైనా వార్నింగ్..?

అమ్మకానికి అమ్మతనం.. కూరగాయలు అమ్మినట్టు పిల్లలను బేరం

అమెరికా: రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి ఇదే..?

రజినీకాంత్ ఫాన్స్ కు బంపర్ న్యూస్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>