MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun7e31f5b6-9313-4732-9f9b-1430bb30cf30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun7e31f5b6-9313-4732-9f9b-1430bb30cf30-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకుంటున్న ‘పుష్ప’ మూవీ బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా పెరిగిపోవడంతో పాటు ఈ మూవీ కథ కూడ పెరిగిపోవడంతో ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ఈమూవీని రెండు భాగాలుగా తీసే విషయంలో బన్నీ సుకునార్ ల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోయినప్పటికి ఈ రెండు భాగాలు ఎప్పుడు విడుదల చేయాలి అన్న విషయమై వీరిద్దరి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.తెలుస్తున్న సమాచారం మేరకు ‘పుష్ప’ ఫస్ట్ పార్alluarjun{#}January;sukumar;Venu Sreeram;Arjun;Industry;Allu Arjun;News;Cinemaఅల్లు అర్జున్ సుకుమార్ ల మధ్య అర్థంకాని ఒక గ్యాప్ ?అల్లు అర్జున్ సుకుమార్ ల మధ్య అర్థంకాని ఒక గ్యాప్ ?alluarjun{#}January;sukumar;Venu Sreeram;Arjun;Industry;Allu Arjun;News;CinemaFri, 02 Jul 2021 09:00:00 GMTఅల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకుంటున్న ‘పుష్ప’ మూవీ బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా పెరిగిపోవడంతో పాటు ఈ మూవీ కథ కూడ పెరిగిపోవడంతో ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ఈమూవీని రెండు భాగాలుగా తీసే విషయంలో బన్నీ సుకునార్ ల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోయినప్పటికి ఈ రెండు భాగాలు ఎప్పుడు విడుదల చేయాలి అన్న విషయమై వీరిద్దరి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇంకా 45 రోజులు పెండింగ్ లో ఉంది అని అంటున్నారు. జూలై మొదటి వారంలో ఈమూవీ షూటింగ్ ను మళ్ళీ మొదలుపెట్టి ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోను ఈ సంవత్సరాంతంలోగా విడుదల చేసి వచ్చే సంవత్సరం జనవరి నుండి ‘పుష్ప’ సెకండ్ పార్ట్ షూట్ మొదలు పెట్టాలని సుకుమార్ ఆలోచన అని టాక్.

అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ అభిప్రాయాలు వేరే విధంగా ఉన్నాయి అని అంటున్నారు. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే సెకండ్ పార్ట్ షూట్ కు వెళ్ళకుండా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇప్పటికే రెడీ అయిన ‘ఐకాన్’ మూవీ ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఆ మూవీ పూర్తి అయిన అతరువాత ‘పుష్ప’ సెకండ్ పార్ట్ వైపు రావాలని బన్నీ అభిప్రాయం.

సుకుమార్ మాత్రం బన్నీ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోతున్నాడు అని టాక్. దీనికి కారణం బన్నీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ తరువాత మరొక సినిమా వైపు వెళ్ళిపోతే ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ లో తాను ఎటువంటి సస్పెన్స్ పెట్టినా ఆ ట్విస్ట్ ఎక్కువకాలం జనం మధ్యన ఉండదని ముఖ్యంగా బన్నీ మరొక సినిమాను గ్యాప్ లో చేస్తే ‘పుష్ప’ పార్ట్ 2 పై ప్రేక్షకులలో క్రేజ్ బాగా తగ్గిపోతుంది అంటూ సుకుమార్ తన అభిప్రాయాన్ని వివరిస్తూ బన్నీని ఒప్పించడానికి శతవిధాల ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది..





RT68 ఒక్క పోస్టర్ తో క్యారక్టర్ రివీల్.. మాస్ రాజా దుమ్ముదులిపేస్తాడా..!

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణ భగవాన్ ఎందుకు సినిమాలకు దూరమయ్యారో తెలుసా..?

రెయిన్ అలెర్ట్ : మరో రెండ్రోజుల పాటు?

శిరీష్ కి 'సినిమాలొద్దు'.. ఆ పనిలో పెడుతున్న అరవింద్ ?

మా మూవీ ఎన్నికల సమయంలో బ్రహ్మాజీ అదిరిపోయే ఫన్నీ డైలాగ్ !

మూడు రోజులు వ్యవసాయ బావిలోనే వృద్ధుడు.. చివరికి..?

అల్లు అర్జున్ మెగా ప్లాన్.. వాళ్లకి సౌండ్ లేదంతే..!

రౌడీ హీరో తనకు ఏమవుతాడో చెప్పిన రష్మిక..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>