MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/k-g-f-280a85383-63cf-4c4c-90b3-c5497aa5b032-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/k-g-f-280a85383-63cf-4c4c-90b3-c5497aa5b032-415x250-IndiaHerald.jpgసౌత్‌లో తెలుగు సినిమా నుంచి కోలీవుడ్ వ‌ర‌కు అటు బాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రూ వ‌రుస‌గా ప్ర‌శాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు వెంట ప‌డుతున్నారు. తెలుగులో ఇప్ప‌టికే ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యింది. ఒక్క ఎన్టీఆర్ మాత్ర‌మే కాదు.. అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా కుదిరితే నీల్ త‌మ‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తాడ‌ని ఆశ‌ల‌తో ఉన్నారు. ఇక ఇప్పుడు K G F 2{#}prashanth neel;F2;Prasanth Neel;Kollywood;vegetable market;ram pothineni;Audio;KGF;Rocky;Telugu;India;NTR;bollywood;Cinemaకేజీఎఫ్ 2 ఖాతాలో సౌత్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ రికార్డు.. !కేజీఎఫ్ 2 ఖాతాలో సౌత్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ రికార్డు.. !K G F 2{#}prashanth neel;F2;Prasanth Neel;Kollywood;vegetable market;ram pothineni;Audio;KGF;Rocky;Telugu;India;NTR;bollywood;CinemaFri, 02 Jul 2021 15:00:00 GMT క‌న్నడ బాహుబ‌లిగా రికార్డుల‌కు ఎక్కిన కేజీఎఫ్ మూవీకి రెండో పార్టుగా వ‌స్తోన్న కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. అప్ప‌టి వ‌ర‌కు క‌న్న‌డ నాట ఓ మామూలు హీరోగా ఉన్న య‌శ్‌ను కేజీఎఫ్ సినిమా ఒక్క సారిగా ఓవ‌ర్ నైట్ రాకీ భాయ్‌గా మార్చేసింది. ప్ర‌శాంత్ నీల్ అనే ద‌ర్శ‌కుడు ఉన్న‌ట్టు క‌న్న‌డంతో పాటు సౌత్ ఇండియాలోనే చాలా మందికి తెలియ‌దు. ఎప్పుడు అయితే కేజీఎఫ్ సినిమా రికార్డుల ప‌రంప‌ర మొద‌లైందో అప్ప‌టి నుంచి ప్ర‌శాంత్ నీల్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగి పోయింది.

సౌత్‌లో తెలుగు సినిమా నుంచి కోలీవుడ్ వ‌ర‌కు అటు బాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రూ వ‌రుస‌గా ప్ర‌శాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు వెంట ప‌డుతున్నారంటే ఆయన రేంజ్ ఎంతలా మారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో ఇప్ప‌టికే ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యింది. ఒక్క ఎన్టీఆర్ మాత్ర‌మే కాదు.. అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా కుదిరితే నీల్ త‌మ‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తాడ‌ని ఆశ‌ల‌తో ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న కేజీ ఎఫ్ 2 సినిమాపై సైతం ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ క్ర‌మంలో కేజీ ఎఫ్ 2 మూవీ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమా ఆడియో రైట్స్‌ కోసం ల‌హ‌రి మ్యూజిక్, టీ సీరిస్ క‌లిసి.. ఏకంగా రూ.7.2 కోట్లు కోట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఓ సౌత్ ఇండియ‌న్ సినిమాకు ఈ రేంజ్‌లో ఆడియో రైట్స్ అమ్ముడు పోవ‌డం రికార్డుగా నిలిచింద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెపుతున్నారు. మామా స్టార్ హీరోల సినిమాఆడియో రైట్స్ కూడా ఈ రేటుకు అమ్ముడు పోలేదంటే కేజీఎఫ్ 2 క్రేజ్ అర్థ‌మ‌వుతోంది.

 



చిరిగిన సదా బ్లౌజ్.. షూటింగ్ క్యాన్సల్ చేసిన డైరెక్టర్

తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్టార్ హీరోయిన్లు..

విరాటపర్వం గురించి షాకింగ్ న్యూస్ నిజమేనంటారా ?

10 వేలకు.. 16 లక్షలు.. ఏడాదిలో అదిరిపోయే లాభం..?

అర్జున్ రెడ్డిని కాస్తా అమాయకుడిని చేసిన గీత గోవిందం..

మాకు అన్యాయం చేస్తే స‌హించం - వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే

వంటలక్క కి ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా.. ?

హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలకే అక్కడ రేటింగ్ ఎక్కువనా..

బాల‌య్య హీరోయిన్ ను బాబోయ్ అనిపించిన‌ బెగ్గ‌ర్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>