MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/harika-ki-lucky-chance-vadukuntundha6311cdda-7e1e-4b54-9234-765b6e51f262-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/harika-ki-lucky-chance-vadukuntundha6311cdda-7e1e-4b54-9234-765b6e51f262-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై ఓ లెక్క అంటోంది బిగ్ బాస్ బ్యూటీ హారిక. ఒకప్పుడు యూట్యూబ్ వీక్షకులకు మాత్రమే సుపరిచితురాలుగా ఉన్న ఈ అందాల భామ ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు పొందింది. ఈ షో లో తన డ్రెస్సింగ్ స్టైల్ కు యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. HARIKA WITH RAVITEJA{#}harika;naina;Bigboss;bhama;you tube;Heroine;Industry;sharath;Sharrath Marar;Ravi;ravi teja;Chitram;Mass;Hero;Cinema;Teluguహారిక కి లక్కీ ఛాన్స్ వాడుకుంటుందా ?హారిక కి లక్కీ ఛాన్స్ వాడుకుంటుందా ?HARIKA WITH RAVITEJA{#}harika;naina;Bigboss;bhama;you tube;Heroine;Industry;sharath;Sharrath Marar;Ravi;ravi teja;Chitram;Mass;Hero;Cinema;TeluguFri, 02 Jul 2021 13:00:00 GMTఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై ఓ లెక్క అంటోంది బిగ్ బాస్ బ్యూటీ హారిక. ఒకప్పుడు యూట్యూబ్ వీక్షకులకు మాత్రమే సుపరిచితురాలుగా ఉన్న ఈ అందాల భామ ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు పొందింది. ఈ షో లో తన డ్రెస్సింగ్ స్టైల్ కు యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇక షో నుండి బయటకు వచ్చిన ఈ అమ్మడు హీరోయిన్ కావడమే తన ఏకైక లక్ష్యం అన్నట్టుగా సోషల్ మీడియాలో గ్లామర్ విందుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటో షూట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. పొట్టి బట్టల్లో స్కిన్ షో మామూలుగా లేదు. ఓ వైపు వెబ్ సిరీస్ లో నటిస్తూ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా నిలుస్తోంది. అయితే ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నా ఓ చిన్న సినిమాల్లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ రాకపోవడంతో ఇక టైం వేస్ట్ చెయ్యడం వృధా అనుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నైనా వెండితెరపై కనిపించాలని ఫిక్స్ అయ్యారట హారిక.
ఇప్పటికే ఓ సినిమాలో హరిక ఎంపికైనట్లు ఫిల్మ్ సర్కిల్స్ నుండి టాక్ వినిపిస్తోంది. అది కూడా మాస్ మ‌హారాజా రవితేజ‌ తదుపరి చిత్రంలో అని  గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం హీరో రవితేజ ఖిలాడీ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత శరత్ మండవ డైరెక్షన్ లో తన 68వ చిత్రం చేయడానికి మాస్ హీరో రవితేజ సైన్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర కోసం దేత్తడి హారిక ను ఎంపిక చేసినట్లు సినీ  విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
 అనుకున్నట్లుగా హీరోయిన్ కాలేకపోయినప్పటికీ సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ అంటే ఒకరకంగా గొప్ప విషయమే. ఈ సినిమా ఇచ్చే హైప్ తో హీరోయిన్ గా ఛాన్స్  వస్తుందని భావిస్తోందట హారిక. అయితే ఇంతకీ హీరో రవితేజ మూవీలో హారిక ఫైనల్ అయ్యారా లేదా అన్న విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
 


డమ్మీ ఎపిసోడ్స్ లో యంగ్ టైగర్..?

చిక్కుల్లో టాలీవుడ్ నటి?

బిగ్ బాస్ లో ఎవరు ఊహించని 5 మార్పులు

కళ్యాణ్ రామ్ బాగానే ట్రై చేస్తున్నాడు కానీ..!!

బుల్లి పిట్ట : ఎటువంటి ఖర్చు లేకుండా వర్డ్ టూ పీడీఎఫ్ కన్వర్ట్.

మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి వచ్చిన విజయ్ హీరోయిన్..చివరికి ..?

తాప్సీ 'హసీన్ దిల్ రూబా' వచ్చేసింది!

త‌ర్వ‌లో ముఖ్య‌నేత‌ల‌తో జ‌న‌సేనాని భేటి...కారణం ఇదే...?

కష్టాల్లో యంగ్ హీరోస్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>