Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/aha-movies-relice-movies-june-monthb814847a-e377-484b-964d-b059c36ddff9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/aha-movies-relice-movies-june-monthb814847a-e377-484b-964d-b059c36ddff9-415x250-IndiaHerald.jpgప్రముఖ తెలుగు ఓటిటి ఆహా ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఆల్రెడీ తెలుగు కంటెంట్ తో అటు సినిమాలు.. ఇటు వెబ్ సీరీస్ లతో ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఆహా లేటెస్ట్ గా పాత సినిమాలను కూడా ఆడియెన్స్ ముందుకు తెస్తుంది. కొన్ని సూపర్ హిట్ క్లాసిక్ మూవీస్ ను ఆహాలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాల ఫ్యాన్స్ కూడా ఆహాకి ఎట్రాక్ట్ Aha-OTT{#}cinema theater;gold;war;Teluguకొత్తవే కాదు ఇక నుండి పాతవి కూడా.. ఆహా ప్లాన్ అదిరింది..!కొత్తవే కాదు ఇక నుండి పాతవి కూడా.. ఆహా ప్లాన్ అదిరింది..!Aha-OTT{#}cinema theater;gold;war;TeluguFri, 02 Jul 2021 07:00:00 GMTప్రముఖ తెలుగు ఓటిటి ఆహా ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఆల్రెడీ తెలుగు కంటెంట్ తో అటు సినిమాలు.. ఇటు వెబ్ సీరీస్ లతో ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఆహా లేటెస్ట్ గా పాత సినిమాలను కూడా ఆడియెన్స్ ముందుకు తెస్తుంది. కొన్ని సూపర్ హిట్ క్లాసిక్ మూవీస్ ను ఆహాలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాల ఫ్యాన్స్ కూడా ఆహాకి ఎట్రాక్ట్ అవ్వక తప్పదు. ఓ పక్క థియేటర్ రిలీజ్ వీలు పడని చిన్న సినిమాలు.. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసే కొన్ని సినిమాలను ఆహాలో రిలీజ్ చేస్తున్నారు.

వీటితో పాటుగా ఆహా ఒరిజినల్ కంటెంట్ తో చాలా వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ మూవీస్ వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా పాత సినిమాలను ఇందులో పెడుతున్నారు. భైరవ ద్వీపం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఘటోత్కచుడు, దిక్కులు చూడకు రామయ్య, ఊహలు గుసగుసలాడే, అందాల రాక్షసి, కొబ్బరి బొండాం. ఈగ, వినోదం, బంగారు బుల్లోడు, శరణం, లీసా, వేటగాడు, యుద్ధం లాంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

ఇన్నాళ్లు కొత్త సినిమాలతో అలరించిన ఆహా ఇక మీదట పాత సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇంకా చెప్పాలంటే ఆడియెన్స్ వారి అభిరుచికి తగిన కంటెంట్ ను ఆహాలో వెతుక్కోవచ్చు. అలాంటి కంటెంట్ తోనే ఆహా ముందుకు వస్తుంది. చూస్తుంటే ఆహా రానున్న రోజుల్లో ఆడియెన్స్ ను మరింత ఎంటర్టైన్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  మీడియం బడ్జెట్, స్మాల్ బడ్జెట్ తెలుగు సినిమాలకు ఆహా డిజిటల్ రిలీజ్ కు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. స్టార్ సినిమాలకు కూడా ఆహా ఓకే చెబుతుంది. పాత.. కొత్త తేడా లేకుండా ఆహా ఫాలోవర్స్ కు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది ఆహా. అందుకే ఒరిజినల్ కంటెంట్ తో పాటుగా ప్రేక్షకుల మనసులు గెలిచిన సినిమాలతో కూడా వస్తుంది.







బుల్లితెరపై నితిన్ హవా మాములుగా లేదుగా..??

ప్రాజెక్టుల వద్ద పోటాపోటీగా పోలీసులు.. ఎవరూ తగ్గట్లేదుగా!

గోల్డ్: పరుగులు పెడుతున్న పుత్తడి..

కొత్తవే కాదు ఇక నుండి పాతవి కూడా.. ఆహా ప్లాన్ అదిరింది.ఓల్డ్ క్లాసిక్స్ తో ఆహా కొత్త ప్రయోగం.

బ్రేకింగ్ : ఢిల్లీకి ఏపీ సీఎం జగన్?

జగన్ వర్సెస్ కెసీఆర్... వయా మోడీ...?

ఇంత సడన్ గా టాలీవుడ్ పై అరవ హీరోలకు ఎందుకు అంత మోజు

పవన్ కోసం త్రివిక్రమ్ భారీ త్యాగం..?

కియారా అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందట..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>