MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/titel-name7ed3ddeb-6875-40c5-b5d4-3fcf09e1df55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/titel-name7ed3ddeb-6875-40c5-b5d4-3fcf09e1df55-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతటా తన నటనతో ఒక ఊపు ఊపిన వ్యక్తి. అయితే రజనీకాంత్ కి ఒక సమస్య వచ్చి పడింది. అది ఏంటంటే ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య నలిగి పోతున్నాడు.. ఆ విషయం ఏంటి.. ఆయన అంతలా ఎందుకు సతమతమవుతున్నాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అసలు విషయానికొస్తే, రజనీకాంత్ తమిళ్ లో నటిస్తున్న అన్నాత్తే చిత్రానికి టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్స్ (చిరంజీవి, బాలకృష్ణ) నటించిన సినిమాలలోని ఒక పాత సినిమా టైటిల్ ను తీసుకోవాలని చూస్తుTITEL NAME{#}jaaki;Annayya;Diwali;Film Industry;lord siva;Shiva;Party;Rajani kanth;Balakrishna;Heroine;Chiranjeevi;Tamil;Tollywood;Indian;Cinemaచిరు,NBK ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న రజనీకాంత్..చిరు,NBK ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న రజనీకాంత్..TITEL NAME{#}jaaki;Annayya;Diwali;Film Industry;lord siva;Shiva;Party;Rajani kanth;Balakrishna;Heroine;Chiranjeevi;Tamil;Tollywood;Indian;CinemaFri, 02 Jul 2021 16:15:51 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సౌత్ ఇండియన్  సినీ ఇండస్ట్రీ అంతటా తన నటనతో ఒక ఊపు ఊపిన వ్యక్తి. అయితే రజనీకాంత్ కి ఒక సమస్య వచ్చి పడింది. అది ఏంటంటే ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య నలిగి పోతున్నాడు.. ఆ విషయం ఏంటి.. ఆయన అంతలా ఎందుకు సతమతమవుతున్నాడు అనే విషయాలు ఇప్పుడు  తెలుసుకుందాం.

ఇక అసలు విషయానికొస్తే, రజనీకాంత్  తమిళ్ లో నటిస్తున్న అన్నాత్తే చిత్రానికి టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్స్ (చిరంజీవి, బాలకృష్ణ) నటించిన సినిమాలలోని ఒక పాత సినిమా టైటిల్ ను తీసుకోవాలని చూస్తున్నారట. రజనీకాంత్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో "అన్నాత్తే " అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. తెలుగులో ఈ సినిమాని విడుదల చేసేకి టైటిల్ కోసం వెతుకుతున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాకి తెలుగులో అర్థం"అన్నయ్య". అందుకనే రజినీకాంత్ ఈ సినిమానీ తెలుగులో "అన్నయ్య" అనే సినిమా పేరుతో విడుదల చేయాలని చూస్తున్నారు. అన్నయ్య అనే టైటిల్ తో చిరంజీవి  పాత సినిమా ఒకటి ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ పేరుని ఎక్కువ పాపులర్ చేయాల్సిన పని ఉండదు.  కానీ సినిమా మూవీ మేకర్స్ మాత్రం "పెద్దన్నయ్య"అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ ఈ సినిమా పేరు మీద ముందుగానే  బాలకృష్ణ  నటించాడు.


ఇందులో ముఖ్యంగా సీనియర్ హీరోయిన్స్ మీనా, కుష్బూ, నటిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జాకీ ఫ్రాక్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాని దీపావళి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. రజనీకాంత్ నటించిన సినిమాలలో దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసిన సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమానే రజనీకాంత్  చివరి సినిమా అని తెలుస్తోంది. ఎందుకంటే రజనీకాంత్ ఆరోగ్యం సహకరించలేదని సినీ వినికిడి.

అంతేకాకుండా ఆ మధ్యనే పార్టీ పెడతానని చెప్పి టైటిల్ ను  ప్రకటించలేదు. ఆరోగ్యం సహకరించకపోవడం తోనే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  రాజకీయాల్లోకి వస్తే, తన స్థాపించబోయే పార్టీకి చివరికి ఏం టైటిల్ పెడతారు అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.





మళ్లీ నవ్వులు మొదలు.. !

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?

ఈ మూస లోంచి బయటకి రావా అడవి శేష్?

అయ్యప్పనుం కోషియమ్ రీమేక్.. ఇంటర్వల్ ఫైట్ సీక్రెట్ లీక్..!

తెలంగాణ‌లో యాత్ర‌ల‌కు సై అంటున్న నేత‌లు

మెగాస్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ??

మెగాస్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>