BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. కొన్ని నెలలు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఎన్నో మరణాలు, భారీ నష్టాలను చూసిన ప్రజలు కొన్నాళ్ళకు అది తగ్గిపోయిందని ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఫస్ట్ వేవ్ సృష్టించిన బీభత్సము నుంచి కోలుకునేలోగానే సెకండ్ వేవ్ అంటూ విజృంభించింది. సెకండ్ వేవ్ ఇంకా వేగంగా వ్యాపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను ఆందోళనకు గురి చేసింది. కరోనాకు సంబంధించిన పలు చర్యలతో ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గింది. దీంతో లాక్ డౌన్ విధించిన అన్ని రాష్ట్రాలు కూడా దానిని ఎత్తేశాయి. కానీ తమిళLock Down in TN;{#}Tamilnadu;Coronavirusబ్రేకింగ్ : మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు!బ్రేకింగ్ : మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు!Lock Down in TN;{#}Tamilnadu;CoronavirusFri, 02 Jul 2021 20:43:00 GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. కొన్ని నెలలు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఎన్నో మరణాలు, భారీ నష్టాలను చూసిన ప్రజలు కొన్నాళ్ళకు అది తగ్గిపోయిందని ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఫస్ట్ వేవ్ సృష్టించిన బీభత్సము నుంచి కోలుకునేలోగానే సెకండ్ వేవ్ అంటూ విజృంభించింది. సెకండ్ వేవ్ ఇంకా వేగంగా వ్యాపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను ఆందోళనకు గురి చేసింది. కరోనాకు సంబంధించిన పలు చర్యలతో ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గింది. దీంతో లాక్ డౌన్ విధించిన అన్ని రాష్ట్రాలు కూడా దానిని ఎత్తేశాయి. 

కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్రంలో ఇంకా లాక్ డౌన్ కొనసాగిస్తూనే ఉంది. అక్కడ ఇంకా కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ, కొన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలను జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. రెస్టారెంట్ లో 50% ఆక్యుపెన్సీతో అక్కడే భోజనం చేయొచ్చు. 50% ఆక్యుపెన్సీతో జిమ్ లు తెరవొచ్చు. రాత్రి 8 గంటల వరకు మాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని థియేటర్లు, బార్లు మాత్రం ఓపెన్ చేయొద్దని ప్రకటించారు.



ప్ర‌శాంత్ కిషోర్ శిష్యురాలే ష‌ర్మిల‌కు వ్యూహ‌క‌ర్తా...!

గుడ్ న్యూస్ : గర్భిణీలకు వ్యాక్సిన్?

గర్భిణీలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు : కేంద్రం

ఏపీ : ఆగ‌స్టులో విద్యాసంస్థ‌లు.. !

రచ్చ బ్యాచ్ తో క్రేజీ ప్రాజెక్ట్ ...

మళ్లీ నవ్వులు మొదలు.. !

బుడుగు: కరోనా నుండి పిల్లలను సురక్షితంగా ఉంచడానికి కొన్ని చిట్కాలివే..!

హిందీలో స‌త్తా చాటిన "మేజ‌ర్".. !

ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎప్పుడు వివాదాల్లోనే ఉంటున్నారే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>