MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cm-jaganebc5c21d-8ddb-4797-b33b-b339a95d5905-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cm-jaganebc5c21d-8ddb-4797-b33b-b339a95d5905-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ లోనే బయోపిక్ లకు ఎక్కువ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు తో పాటు అన్ని భాషల లో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. అయితే క్రీడాకారులు, సినీ నటుల జీవితాల తో పాటు ప్రస్తుతం రాజకీయ నాయకుల బయోపిక్ లను తెర‌కెక్కించడం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చనిపోయిన తర్వాత కంటే బ్రతికుండగానే బయోపిక్ లను ఎక్కువ‌గా తెర‌కెక్కించ‌డం విశేషం. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం సీఎం జగన్ బయోపిక్ ను కూడా త్వ‌ర‌లోనే చూడ‌బోతున్నాం. అంతేకాకుండా ఈ బయోపిక్ బాహుబలి రేంcm jagan{#}Mohandas Karamchand Gandhi;Y. S. Rajasekhara Reddy;Yatra;dr rajasekhar;Bahubali;Telangana Chief Minister;Jagan;Coronavirus;CM;bollywood;India;Telugu;Tollywood;Darsakudu;Director;Cinemaబాహుబ‌లి రేంజ్ లో జ‌గ‌న్ బ‌యోపిక్.. !బాహుబ‌లి రేంజ్ లో జ‌గ‌న్ బ‌యోపిక్.. !cm jagan{#}Mohandas Karamchand Gandhi;Y. S. Rajasekhara Reddy;Yatra;dr rajasekhar;Bahubali;Telangana Chief Minister;Jagan;Coronavirus;CM;bollywood;India;Telugu;Tollywood;Darsakudu;Director;CinemaFri, 02 Jul 2021 09:37:44 GMTప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ లోనే బయోపిక్ లకు ఎక్కువ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు తో పాటు అన్ని భాషల లో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. అయితే క్రీడాకారులు, సినీ నటుల జీవితాల తో పాటు ప్రస్తుతం రాజకీయ నాయకుల బయోపిక్ లను తెర‌కెక్కించడం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చనిపోయిన తర్వాత కంటే బ్రతికుండగానే బయోపిక్ లను ఎక్కువ‌గా తెర‌కెక్కించ‌డం విశేషం. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం సీఎం జగన్ బయోపిక్ ను కూడా త్వ‌ర‌లోనే చూడ‌బోతున్నాం. అంతేకాకుండా ఈ బయోపిక్ బాహుబలి రేంజ్ లో ఉంటుందని స్పష్టం గా కనిపిస్తోంది. 

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర ను తెరకెక్కించిన దర్శకుడు మాహి వీర రాఘవ నే జగన్ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారు. యాత్ర సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు జగన్ బయోపిక్ ను కూడా ఎంతో మందికి నచ్చేలా తెరకెక్కించ‌బోతున్న‌ట్టు దర్శకుడు చెబుతున్నాడు. సీఎం జగన్ జీవితం ఎంతో మందికి, రాబోయే తరాలకు ఇన్స్పిరేష‌న్ ఉంటుందని అందుకోసమే ఆయన బయోపిక్ ను తెర‌కెక్కిస్తున్న‌ట్టు దర్శకుడు చెబుతున్నాడు.

మరోవైపు ఈ సినిమాలో జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నటించబోతున్నాడు. స్కాం 1992 వెబ్ సిరీస్ లో ప్రధానపాత్రలో నటించిన ప్రతిక్ గాంధీ.... జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ప్రతిక్ గాంధీని దర్శకుడు అప్రోచ్ అవగా ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డం వ‌ల్ల ప్రతీక్ గాంధీ క్రేజ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా లో వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంతో పాటు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ సీఎం గా ఎలా ఎదిగారు అన్న దాన్ని కూడా చూపించబోతున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.



మహేష్ ను పోకిరి చేసిన పూరీ.. ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు..!

పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నెంబర్ వన్ చేసిన సినిమా బద్రి..!!

కొత్త కొత్తగా.. టాలీవుడ్ హీరోలు..!

జగన్‌కు మరో షాక్ ఇచ్చిన మోడీ సర్కార్..?

షూటింగ్‌లో ఎద్దుతో ఫైట్ చేసిన ఎన్టీఆర్..!?

క్రీడా ప్రపంచంలో వీరి సేవలు మరువలేనివి..?

టాలీవుడ్‌కు బిగ్ షాక్‌: ఆంధ్రాలో అక్క‌డ 50 థియేట‌ర్లు క్లోజ్‌..!

కొత్త షాక్ ఏంటంటే.. ఏపీకి బహిరంగ మార్కెట్ రుణ పరిమితిలో కేంద్రం భారీగా కోత విధించింది. పాత అప్పుల పేరుతో రూ.17,924 కోట్లు తీసేసింది. ఇతరత్రా అప్పులు కూడా మినహాయించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ లోనే బయోపిక్ లకు ఎక్కువ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు తో పాటు అన్ని భాషల లో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. అయితే క్రీడాకారులు, సినీ నటుల జీవితాల తో పాటు ప్రస్తుతం రాజకీయ నాయకుల బయోపిక్ లను తెర‌కెక్కించడం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చనిపోయిన తర్వాత కంటే బ్రతికుండగానే బయోపిక్ లను ఎక్కువ‌గా తెర‌కెక్కించ‌డం విశేషం. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం సీఎం జగన్ బయోపిక్ ను కూడా త్వ‌ర‌లోనే చూడ‌బోతున్నాం. అంతేకాకుండా ఈ బయోపిక్ బాహుబలి రేంజ్ లో ఉంటుందని స్పష్టం గా కనిపిస్తోంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>