Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jail97c8e82c-8473-49c6-983d-46c35ef440f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jail97c8e82c-8473-49c6-983d-46c35ef440f2-415x250-IndiaHerald.jpgసాధారణంగా భారత్ పాక్ దేశాల మధ్య ప్రతి ఏటా కూడా తమ కస్టడీలో ఉన్న మత్స్యకారుల బందీల జాబితాను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఇరు దేశాలు సమర్పించుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే పాకిస్థాన్ తమ దేశ జైల్లో బందీగా ఉన్న మత్స్యకారులు సహా ఇతరుల వివరాలను కూడా ప్రకటించింది. సాధారణంగా అయితే ఇక భారత సరిహద్దు దాటి వెళ్లిన సమయంలో ఇక ఆ దేశ సరిహద్దు దళాలు వారిని అరెస్టు చేసి జైల్లో ఉంచడం లాంటి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇటీవలే పాకిస్తాన్ వెల్లడించJail{#}Pakistan;Indians;contract;India;Januaryవామ్మో.. పాక్ జైళ్లలో ఇంత మంది భారతీయులున్నారా?వామ్మో.. పాక్ జైళ్లలో ఇంత మంది భారతీయులున్నారా?Jail{#}Pakistan;Indians;contract;India;JanuaryFri, 02 Jul 2021 09:09:00 GMTసాధారణంగా భారత్ పాక్ దేశాల మధ్య ప్రతి ఏటా కూడా  తమ కస్టడీలో ఉన్న మత్స్యకారుల బందీల జాబితాను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఇరు దేశాలు సమర్పించుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే పాకిస్థాన్ తమ దేశ జైల్లో బందీగా ఉన్న మత్స్యకారులు సహా ఇతరుల వివరాలను కూడా ప్రకటించింది. సాధారణంగా అయితే ఇక భారత సరిహద్దు దాటి వెళ్లిన సమయంలో ఇక ఆ దేశ సరిహద్దు దళాలు వారిని అరెస్టు చేసి జైల్లో ఉంచడం లాంటి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.


 అయితే ఇటీవలే పాకిస్తాన్ వెల్లడించిన వివరాల ప్రకారం అక్కడ జైల్లో 51 మంది భారతీయ పౌరులు 558 మంది మత్స్యకారులు బందీలుగా ఉన్నారు అన్న విషయాన్ని ఇటీవలే ఇటీవలె పాకిస్థాన్ విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు భారత్ అందజేసిన నివేదిక ప్రకారం 275 మంది పాకిస్తాన్ పౌరులు 74 మంది మత్స్యకారులు భారత్ కస్టడీలోనే ఉన్నట్లు తెలిపింది. అయితే ఇరు దేశాల మధ్య 2008లో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే జనవరి 1వ తేదీన జూలై 1వ తేదీన ఇరుదేశాలు కూడా తమ దేశంలో బందీలుగా ఉన్న వారి జాబితాను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.



 అయితే ఇటీవలే పాకిస్తాన్ విదేశాంగ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 609 మంది భారతీయులు అటు పాకిస్తాన్ జైలులో బందీలుగా ఉన్నట్లు తెలిపింది. అయితే వారిని విడుదల చేయాలి అంటూ ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది భారత్. ముఖ్యంగా భారతీయులుగా గుర్తించిన ఒక పౌరుడిని 295 మంది మత్స్యకారులను విడుదల చేయాలి అంటూ కోరింది భారత ప్రభుత్వం. అయితే మిగిలిన ఉన్న వాళ్లను కూడా అటు భారత రాయబారులు కలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారు భారత్ కి చెందిన వారేనా లేదా అన్న విషయాన్ని కూడా గుర్తించనున్నారు. అంతేకాదు పాకిస్థాన్ జైల్లో బందీగా ఉన్న భారతీయుల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కూడా అటు భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది.



WTC final : పంత్ ఔటయ్యాకే ఊపిరిపీల్చుకున్నా?

ఆశ్చర్యం : ఇప్పటి వరకు వర్షం కురవని గ్రామం..!

అల్లు అర్జున్ సుకుమార్ ల మధ్య అర్థంకాని ఒక గ్యాప్ ?

బ్రహ్మచారి మోదీకి ఇద్దరు వారసులు..?

వ్యాక్సిన్ డోసులు..కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన!

అల్లు అర్జున్ మెగా ప్లాన్.. వాళ్లకి సౌండ్ లేదంతే..!

బన్నీ 'ఐకాన్' కి ఇంకా మూడు నెలలే.. మరీ ఇంత స్పీడా..?

కళ్యాణ్ రామ్ ఏంటి అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు..?

అందుకే కదా నువ్వు ' డార్లింగ్ '



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>