MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khiladi9e056040-8663-446b-9d76-7eaf2b45d44d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khiladi9e056040-8663-446b-9d76-7eaf2b45d44d-415x250-IndiaHerald.jpgక్రాక్ సినిమా తో ఈ సంవత్సరం బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు రవితేజ. ఆల్మోస్ట్ మూడేళ్లుగా హిట్ లేక నాలుగో యేడు ఎట్టకేలకు ఫామ్ లో కి వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల ను ఎంతగానో మెప్పించింది. దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి రవితేజ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సినిమా ఇది. తన కెరీర్లోనే నెంబర్ వన్ మూవీ ని చేసిన రవితేజ దాని తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే.khiladi{#}Ram Gopal Varma;Ravi;ravi teja;Salman Khan;producer;Producer;Blockbuster hit;News;Heroine;bollywood;Cinemaఓటీటీ కే చుక్కలు చూపిస్తున్న రవితేజ!!ఓటీటీ కే చుక్కలు చూపిస్తున్న రవితేజ!!khiladi{#}Ram Gopal Varma;Ravi;ravi teja;Salman Khan;producer;Producer;Blockbuster hit;News;Heroine;bollywood;CinemaFri, 02 Jul 2021 18:11:13 GMT
క్రాక్ సినిమా తో ఈ సంవత్సరం బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు రవితేజ. ఆల్మోస్ట్ మూడేళ్లుగా హిట్ లేక నాలుగో యేడు ఎట్టకేలకు ఫామ్ లో కి వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల ను ఎంతగానో మెప్పించింది. దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి రవితేజ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సినిమా ఇది. తన కెరీర్లోనే నెంబర్ వన్ మూవీ ని చేసిన రవితేజ దాని తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే.

రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి అనే సినిమా చేస్తున్నాడు రవితేజ.  ఈ సినిమా విడుదల కాకముందే బాలీవుడ్ లో భారీ రేటుకి రైట్స్ సల్మాన్ ఖాన్ కొనుక్కోవడం విశేషం. దీనివల్ల ఈ సినిమాకి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. బాక్సాఫీస్ వద్ద సెకండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఈ సినిమా దుమ్ము లేపి ఉండాల్సింది కానీ సెకండ్ వేవ్ వలన ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో మిగిలిన సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఇక డిజిటల్ రిలీజ్ చేయాలని, ఓ టీ టీ లు భారీ రేటు ఇస్తున్నాయని ఒకటి తర్వాత ఒకటి వార్తలు రాగా నిర్మాత కలుగజేసుకుని ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. 

అయినా కూడా ఈ సినిమాకి ఓ టీ టీ ఆఫర్స్ రావడం ఆగలేదట.  ఏకంగా నలభై రెండు కోట్ల రేటు రవితేజ సినిమా కి ఆఫర్ రాగా దాన్ని కూడా రిజెక్ట్ చేశారట. రీసెంట్ గా ఇంకాస్త రేటు పెంచి రౌండ్ ఫిగర్ 50 కోట్లు రేటు ఇవ్వడానికి కూడా సిద్ధం అయినట్లు చెబుతున్నారట. అయినా కూడా నిర్మాత ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చూస్తున్నారట. ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు చేయడంతో చేసేదేమిలేక ఓటీపీ సంస్థలు వెనక్కి తగ్గారట. మరి పరిస్థితులు నార్మల్ అయిన వెంటనే వచ్చే సినిమా లో ఉన్న కిలాడి సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో నిర్మాత ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధిస్తుందో చూడాలి. 



టాలీవుడ్ హీరోయిన్స్ కి హిట్ ఇచ్చిన చిత్రాలు ఇవే

ప్రియాంక ఒక్క పోస్ట్ 3 కోట్లు రెమ్యునరేషన్..!

రాజమౌళి తండ్రితో పవన్ కళ్యాణ్ సినిమా..?

రచ్చ బ్యాచ్ తో క్రేజీ ప్రాజెక్ట్ ...

మళ్లీ నవ్వులు మొదలు.. !

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?

ఈ మూస లోంచి బయటకి రావా అడవి శేష్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>