MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal64b3baee-41e3-4551-916d-e95e4dedf513-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal64b3baee-41e3-4551-916d-e95e4dedf513-415x250-IndiaHerald.jpgడైటింగ్ లు చేస్తూ ఈ మధ్య చాలా మంది సన్నబడాలని ట్రై చేస్తున్నారు. సన్నగా ఉన్నవారు సైతం జీరోసైజ్ కోసం ప్రయత్నిస్తూ పెద్ద మొత్తంలో డైటింగ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు ఈ డైట్ ను పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారు. లేకపోతే అనవసరమైన కొవ్వు పెరిగిపోయి వారి బాడీ షేప్ మారిపోతుంది. అప్పుడు వారికి ఉన్న ఇమేజ్ పోతుందన్న భయంతో వారు రెగ్యులర్ గా డైట్ చేస్తూ బాడీ స్ట్రక్చర్ మనం ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారు చేసుకుంటారు.kajal{#}Cholesterol;kajal aggarwal;vegetable market;Egg;Ishtam;Evening;Manam;Cinemaఆ ఒక్కటి లేనిదే ముద్ద ముట్టని కాజల్ అగర్వాల్.. మెనూ చూడండిఆ ఒక్కటి లేనిదే ముద్ద ముట్టని కాజల్ అగర్వాల్.. మెనూ చూడండిkajal{#}Cholesterol;kajal aggarwal;vegetable market;Egg;Ishtam;Evening;Manam;CinemaFri, 02 Jul 2021 19:00:00 GMTడైటింగ్ లు చేస్తూ ఈ మధ్య చాలా మంది సన్నబడాలని ట్రై చేస్తున్నారు. సన్నగా ఉన్నవారు సైతం జీరోసైజ్ కోసం ప్రయత్నిస్తూ పెద్ద మొత్తంలో డైటింగ్ చేయడం మొదలుపెట్టారు.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు ఈ డైట్ ను పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారు. లేకపోతే అనవసరమైన కొవ్వు పెరిగిపోయి వారి బాడీ షేప్ మారిపోతుంది.  అప్పుడు వారికి ఉన్న ఇమేజ్ పోతుందన్న భయంతో వారు రెగ్యులర్ గా డైట్ చేస్తూ బాడీ స్ట్రక్చర్ మనం ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారు చేసుకుంటారు.

డైటింగ్ అన్న పేరుతో వాళ్ళు తినే ఆహార పదార్థాలను చూస్తే ఎవరికైనా అదోరకంగా అనిపిస్తుంది. సినిమా వాళ్ళు కదా కోట్లల్లో డబ్బు ఉంటుంది ఇష్టం వచ్చినట్లు తింటారు అనుకుంటారు కానీ వాళ్లకు ఉండే కష్టాలు వాళ్ళకి ఉన్నాయి. ప్రేక్షకులను మెప్పించడం కోసం వర్కౌట్లు డైట్ లు అంటూ తమ శరీరాన్ని హూనం చేసుకుంటున్నారు. కొందరు ఎదురుగా అన్ని ఆహార పదార్థాలు ఉన్న డైట్ అని చెప్పి ఆ పదార్థాలు తినకుండా కడుపు కట్టుకొని ఉంటారు. కొందరు మాత్రం బాగా తిని ఆ తర్వాత కొవ్వు కరిగించే పనిలో జిమ్ లో కుస్తీలు పడుతుంటారు. 

కాజల్ డైట్ విషయానికి వస్తే రోజు పొద్దున్నే ఒక గుడ్డు తింటున్నారా కాజల్. ఆ తరువాత గంట గ్యాప్ ఇచ్చి ఏదో ఒక కర్రీ తో చేసిన జొన్న రొట్టెలు తింటుందట. ఆ తర్వాత లంచ్ కు రెండు గంటల ముందు ఏదైనా ఒక ఫ్రూటు తిని మధ్యాహ్న భోజనంలో భాగంగా పప్పు అన్నం కూరగాయలు తింటుందట. సాయంత్రం ఏదైనా టోస్ట్ లేదా సాండ్ విచ్ తింటుందట. ఇక డిన్నర్ లో మధ్యాహ్నం తిన్న భోజనమే రిపీట్ చేస్తుంది. మధ్యమధ్యలో ప్రోటీన్ షేక్ , లేదా కొబ్బరి నీళ్లు తాగుతుందట. వీటికి అదనంగా సాయంత్రం ఎర్ల్ గ్రే టీ తాగుతుంది. కాదని పూర్తిగా శాఖాహారి. ప్రోటీన్ షేక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది. 



సూర్య మూవీ @ 11 యేళ్లు.. సినిమా విశేషాలు..

ఖుష్బూకు ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్‌..?

మరో విన్నర్ ఫెయిల్యూర్ అయినట్టేనా..!

ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ హిట్ మూవీస్..

ఓటీటీ కే చుక్కలు చూపిస్తున్న రవితేజ!!

టాలీవుడ్ హీరోయిన్స్ కి హిట్ ఇచ్చిన చిత్రాలు ఇవే

రాజమౌళి తండ్రితో పవన్ కళ్యాణ్ సినిమా..?

మళ్లీ నవ్వులు మొదలు.. !

అందమైన భార్యను వదిలేసి ఆంటీతో రాసలీలలు.. చివరికి ఏమైందంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>