MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/singam-movie-11-years172886aa-4423-4d43-a48d-09ceb47aa5ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/singam-movie-11-years172886aa-4423-4d43-a48d-09ceb47aa5ad-415x250-IndiaHerald.jpgసూర్య తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ఆడియన్స్ కి ఎప్పుడూ దగ్గర లోనే ఉంటాడు. ముఖ్యంగా తాను నటించే తమిళ్ సినిమాలు ఏవైనా సరే తెలుగులోకి ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే. అలా తమిళ్ లో అతను నటించిన సినిమాల్లో.. తెలుగులో విడుదల అయ్యి బాగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు శివపుత్రుడు, గజిని. ఆకాశమే నీ హద్దు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక గజిని సినిమా లో తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకున్నాడు సూర్య. ఇక కొన్ని సినిమాలు విడుదలైన ప్పటికీ అవి సరిగ్గా గుర్తింపు లేకుండా పోయాయి సూర్యాకు. SINGAM MOVIE 11 YEARS{#}anoushka;Ghajini;Chitram;Traffic police;Telangana;surya sivakumar;Industry;Heroine;Tamil;Telugu;Cinema;Andhra Pradeshసూర్య మూవీ @ 11 యేళ్లు.. సినిమా విశేషాలు..సూర్య మూవీ @ 11 యేళ్లు.. సినిమా విశేషాలు..SINGAM MOVIE 11 YEARS{#}anoushka;Ghajini;Chitram;Traffic police;Telangana;surya sivakumar;Industry;Heroine;Tamil;Telugu;Cinema;Andhra PradeshFri, 02 Jul 2021 20:00:00 GMT
సూర్య తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ఆడియన్స్ కి ఎప్పుడూ  దగ్గర లోనే ఉంటాడు. ముఖ్యంగా  తాను నటించే తమిళ్  సినిమాలు ఏవైనా  సరే తెలుగులోకి ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే. అలా తమిళ్ లో అతను నటించిన సినిమాల్లో.. తెలుగులో విడుదల అయ్యి బాగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు  శివపుత్రుడు, గజిని. ఆకాశమే నీ హద్దు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక గజిని సినిమా లో తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకున్నాడు సూర్య. ఇక కొన్ని సినిమాలు విడుదలైన ప్పటికీ అవి సరిగ్గా గుర్తింపు లేకుండా పోయాయి సూర్యాకు. అయితే సూర్య నటించిన ఎన్నో సినిమాలలో ఒక సినిమా రిలీజ్ అయ్యి  నేటికి 11 సంవత్సరాలు కావస్తోంది ఆ సినిమా గురించి తెలుసుకుందాం..

సూర్య కెరియర్ నే మలుపు తిప్పిన సినిమా"యముడు" .ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సింగం-2 కూడా బ్లాక్ బాస్టర్  కొట్టి, హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సింగం 3 యావరేజ్ గా నిలిచింది. 2010 జూలై 2 న సింగం సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు సూర్య. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా తన నటనతో అదరగొట్టాడు అని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్ గా అనుష్క నటించింది.

ఈ సినిమాలో ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో చూపిస్తూ, సూర్య ఇమేజ్ ను మరింత పెంచారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . సూర్య సినీ కెరియర్ నే  మార్చిన ఈ సినిమా మొత్తం కలెక్షన్ గురించి ఒకసారి తెలుసుకుందాం.
1). నైజాం:- రూ.4.35 కోట్లు
2). ఉత్తరాంధ్ర:- రూ.1.69కోట్లు
3). వెస్ట్:- రూ.0.68కోట్లు
4). సీడెడ్:- రూ.1.13కోట్లు
5). ఈస్ట్:- రూ.0.77కోట్లు
6). గుంటూరు:- రూ.0.94కోట్లు
7). నెల్లూరు:- రూ.0.47కోట్లు
8). కృష్ణ:- రూ.0.79కోట్లు
ఇక ఏపీ , తెలంగాణ మొత్తం కలిపి:- రూ.10.82 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

బయ్యర్లు యముడు చిత్రాన్ని  రూ.5.8 కోట్ల మేరకు తీసుకున్నారు. సినిమా ముగిసే సమయానికి ఈ చిత్రం రూ.10.82 కోట్లను రాబట్టింది. ఈ సినిమా తీసుకున్న బయ్యర్లకు ఏకంగా 5.02 కోట్ల రాబడి వచ్చిందని చెప్పవచ్చు.





బొత్స తప్పుకుంటున్నారా... ?

'దిశ'ను కనికరించండి!

ఖుష్బూకు ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్‌..?

మాధురి చాన్స్ ఇస్తోంది... అందుకునేది ఎవరు... ?

మరో విన్నర్ ఫెయిల్యూర్ అయినట్టేనా..!

ఆ ఒక్కటి లేనిదే ముద్ద ముట్టని కాజల్ అగర్వాల్.. మెనూ చూడండి

ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ హిట్ మూవీస్..

రోజాకు జ‌గ‌న్ మరో ఆఫ‌ర్ రెడీ... !

ఓటీటీ కే చుక్కలు చూపిస్తున్న రవితేజ!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>