MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-rame189cd25-6c2f-4725-9b13-c692687b5e70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-rame189cd25-6c2f-4725-9b13-c692687b5e70-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో టాలెంట్ బ్యాక్గ్రౌండ్ రెండు ఉన్న కూడా అదృష్టం లేని హీరో అంటే ముందుగా మనకు కళ్యాణ్ రామ్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసినా కూడా వాటిలో కమర్షియల్ గా హిట్ అయిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఆయన నటించిన తొలి సినిమా అతనొక్కడే సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత చాలా సినిమాలతో ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో మళ్ళీ మాస్ హిట్ కొట్టగా ఆ తర్వాత 118 చిత్రంతోనే హిట్ సాధించాడు. ఈ మూడు సినిమాలు తప్ప కళ్యాణ్ రామ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిkalyan ram{#}118;kalyan ram;Hero;producer;Producer;kalyan;Darsakudu;Mass;Director;Chitram;Cinemaకళ్యాణ్ రామ్ బాగానే ట్రై చేస్తున్నాడు కానీ..!!కళ్యాణ్ రామ్ బాగానే ట్రై చేస్తున్నాడు కానీ..!!kalyan ram{#}118;kalyan ram;Hero;producer;Producer;kalyan;Darsakudu;Mass;Director;Chitram;CinemaFri, 02 Jul 2021 13:00:00 GMT
టాలీవుడ్ లో టాలెంట్ బ్యాక్గ్రౌండ్ రెండు ఉన్న కూడా అదృష్టం లేని హీరో అంటే ముందుగా మనకు కళ్యాణ్ రామ్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసినా కూడా వాటిలో కమర్షియల్ గా హిట్ అయిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఆయన నటించిన తొలి సినిమా అతనొక్కడే సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత చాలా సినిమాలతో ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో మళ్ళీ మాస్ హిట్ కొట్టగా ఆ తర్వాత 118 చిత్రంతోనే హిట్ సాధించాడు.  ఈ మూడు సినిమాలు తప్ప కళ్యాణ్ రామ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు లేవు.

వీటి లో కొన్ని యావరేజ్ గా చాలా వరకు ఫ్లాపులుగా మిగిలాయి.  ఆయన గత చిత్రం ఎంత మంచి వాడవురా సినిమా ఫ్లాప్ అవడంతో కొంత ఢీలా పడ్డారని చెప్పచ్చు. దాంతో ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఏదైనా ఆసక్తికర అంశాలు ఉంటే తప్ప ఆయన సినిమాల్లో ఓకే చేయడం లేదు అందుకే హిస్టారికల్ ఫాంటసీ సినిమాను తన తదుపరి సినిమా ఎంచుకున్నాడు. బింబిసారుడి కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఆ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  విజువల్స్ చాలా గ్రాండ్ గా కనిపించడం తో సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న డంతో ఈ సినిమా బాగుంటుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా తనకు తప్పకుండా హిట్ ఇస్తుందన్న నమ్మకం వ్యక్తపరుస్తున్నారు.  ఇక ఈ సినిమా విడుదల కాకముందే కళ్యాణ్ ఆయన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  1950 బ్యాక్ డ్రాప్ లో కొత్త దర్శకుడు చెప్పిన ఓక సినిమా నీ ఒకే చేసినట్లు తెలుస్తుంది. నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని చేయబోతున్నారట. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ గూడచారి గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. 



డమ్మీ ఎపిసోడ్స్ లో యంగ్ టైగర్..?

హారిక కి లక్కీ ఛాన్స్ వాడుకుంటుందా ?

మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి వచ్చిన విజయ్ హీరోయిన్..చివరికి ..?

తాప్సీ 'హసీన్ దిల్ రూబా' వచ్చేసింది!

త‌ర్వ‌లో ముఖ్య‌నేత‌ల‌తో జ‌న‌సేనాని భేటి...కారణం ఇదే...?

కష్టాల్లో యంగ్ హీరోస్..!

టాలీవుడ్‌ను షేక్ చేసిన తమిళ సినిమాలివే..!

రామ్ ని మాస్ ఇమేజ్ ని మరింత పెంచిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'

రంభ వచ్చేస్తోంది.. అయితే ఈసారి అలా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>