MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/idiotaf816526-314c-4386-bbc8-1261ad1fd54b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/idiotaf816526-314c-4386-bbc8-1261ad1fd54b-415x250-IndiaHerald.jpgరవితేజ కెరీర్ ఎలా ముందుకు సాగిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన కంటూ ఓ మాస్ ఇమేజ్ ను ఏర్పరుచుకుని మాస్ రాజా గా ఎదుగుతూ వచ్చాడు. అయితే ఆయన మాస్ రాజ అవడానికంటే ముందు చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పెద్ద సినిమాల లో విలన్ వేషాలు కూడా వేసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. అలాంటి రవితేజ ను మాస్ రాజా రవితేజ గా మార్చిన సినిమా ఏదీ అంటే తప్పకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనీ ఇడియట్ సినిమా అని చెప్పవచ్చు.idiot{#}chakri;rakshita;idiot;Sangeetha;sravani;Ravi;ravi teja;Blockbuster hit;puri jagannadh;kalyan;Mass;Cinemaరవితేజ ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా 'ఇడియట్'రవితేజ ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా 'ఇడియట్'idiot{#}chakri;rakshita;idiot;Sangeetha;sravani;Ravi;ravi teja;Blockbuster hit;puri jagannadh;kalyan;Mass;CinemaFri, 02 Jul 2021 11:00:00 GMTరవితేజ కెరీర్ ఎలా ముందుకు సాగిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన కంటూ ఓ మాస్ ఇమేజ్ ను ఏర్పరుచుకుని మాస్ రాజా గా ఎదుగుతూ వచ్చాడు. అయితే ఆయన మాస్ రాజ అవడానికంటే  ముందు చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పెద్ద సినిమాల లో విలన్ వేషాలు కూడా వేసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. అలాంటి రవితేజ ను మాస్ రాజా రవితేజ గా మార్చిన సినిమా ఏదీ అంటే తప్పకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనీ ఇడియట్ సినిమా అని చెప్పవచ్చు.

అప్పటికే పూరీ జగన్నాథ్ రెండు సినిమాలు మాత్రమే చేసి ఉన్నాడు. రవితేజ కూడా ఒకటి రెండు సినిమాలు చేసి ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కూడా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈసారి క్లాస్ సినిమా కాకుండా మాస్ మసాలా సినిమా చేయాలని పూరి జగన్నాథ్ మాస్ కథ ను తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ కు వినిపించగా ఆయన ఈ సినిమా ను రిజెక్ట్ చేశాడు. దాంతో తనకు వేరే ఆప్షన్ కనపడక పూరి జగన్నాథ్ రవితేజ తోనే ఈ సినిమానీ చేశాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ వీడి రవితేజ కు చేరిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే మాస్ హిట్ గా నిలిచింది. 

పూరి జగన్నాథ్ దర్శకత్వం తో పాటు నిర్మాణం కూడా చేసిన ఈ సినిమా 2002లో ఆగస్టు 22న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిం.ది కన్నడలో అప్పు అనే పేరుతో చేయగా ఈ సినిమా అక్కడ కూడా హిట్ అయింది. రక్షిత హీరోయిన్ గా నటించగా సంగీత దర్శకుడు చక్రి ఈ సినిమాకు అద్భుతమైన పాటలను అందించాడు. ఈ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి అనే పాట ఇప్పటికీ సూపర్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమా తర్వాత నే రవితేజకు మాస్ ఇమేజ్ వచ్చి ఇతర దర్శకులు ఆ దిశగా ఆయనతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి రవితేజ మాస్ హీరోగా సెటిల్ కావడం లో పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు. ఈ సినిమానే కాకుండా చాలా మాస్ సినిమాలు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయగా అది రవితేజ కి వచ్చాయి



టాలీవుడ్‌ను షేక్ చేసిన తమిళ సినిమాలివే..!

రామ్ ని మాస్ ఇమేజ్ ని మరింత పెంచిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'

రంభ వచ్చేస్తోంది.. అయితే ఈసారి అలా ?

తల్లి, భార్య చేతిలో చివాట్లు పడ్డ ఎన్టీఆర్.. కారణం ఈ సినిమానే..

ఆ సినిమాలతో మాస్ హీరోగా మారిన నాగ చైతన్య..?

తొలిసారి రవితేజ సాహసం.. ఫలిస్తుందా?

ఎన్టీఆర్ 30 కోసం బాలీవుడ్ స్టార్ నటుడు?

వరుణ్ తేజ్ ని క్లాస్ హీరోగా నిలబెట్టిన సినిమా 'కంచె'

గోపీచంద్ అలా మారతారని ఎవరూ ఊహించలేదు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>