MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/rrr-update1bd5901e-862f-4736-8ff4-d7a5af50b1b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/rrr-update1bd5901e-862f-4736-8ff4-d7a5af50b1b5-415x250-IndiaHerald.jpgజ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రానికి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. అంతే కాంకుండా కేవలం రెండు పాటల షూటింగ్ మాత్రం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన సెట్స్ కూడా ఇప్పటికే సిద్దమయ్యాయని, ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ పాటలను పూర్తి చెయ్యడానికి దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. rrr{#}ramaraju;Alluri Seetha Rama Raju;Komaram Bheem;Jayanthi;Bike;m m keeravani;Posters;ajay;Alluri Sitarama Raju;NTR;News;Pawan Kalyan;India;Cinemaమన్యం వీరుడి జ‌యంతికి అప్డేట్ ఉంటుందా.. ?మన్యం వీరుడి జ‌యంతికి అప్డేట్ ఉంటుందా.. ?rrr{#}ramaraju;Alluri Seetha Rama Raju;Komaram Bheem;Jayanthi;Bike;m m keeravani;Posters;ajay;Alluri Sitarama Raju;NTR;News;Pawan Kalyan;India;CinemaFri, 02 Jul 2021 16:40:33 GMTజ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రానికి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. అంతే కాంకుండా కేవలం రెండు పాటల షూటింగ్ మాత్రం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన సెట్స్ కూడా ఇప్పటికే సిద్దమయ్యాయని, ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ పాటలను పూర్తి చెయ్యడానికి దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారని సమాచారం . 

రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్ లో చ‌రణ్ మ‌రియు ఎన్టీఆర్ లు బైక్ పై దూసుకెళుతున్నారు. జులై 4 వ తేదీ న అల్లూరి సీతరామరాజుగారి జయంతి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తారేమోనని రామరాజు క్యారెక్టర్ లో న‌టిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మొన్ననే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ రావడం తో ఇంత తక్కువ సమయం లో మరో పోస్టర్ ను విడుదల చేస్తారా.. అనే డౌట్ అందరిలోనూ ఉంది. రామరాజు క్యారెక్టర్ లో చరణ్ లుక్ ఆల్రెడీ విడుదల చేశారు .

అయితే ఇప్పుడు మళ్ళీ అదే పోస్టర్ ను చూపించి అల్లూరి సీతారామరాజు జయంతి ని జరిపినా అవాక్కవాల్సిన అవసరం లేకపోలేదు. ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి పాత్ర పోషిస్తుంటే, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర లో నటిస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా, ఒలివియా మోరిస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు .



ఓటీటీ కే చుక్కలు చూపిస్తున్న రవితేజ!!

టాలీవుడ్ హీరోయిన్స్ కి హిట్ ఇచ్చిన చిత్రాలు ఇవే

రాజమౌళి తండ్రితో పవన్ కళ్యాణ్ సినిమా..?

తాజాగా పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ కథను సిద్ధం చేశారట ఈ రచయిత. వెంటనే పవన్ ను కలిసి కథను వినిపించగా పవన్ వెంటనే ఓకే చెప్పారట.అంతేకాదు తనకు ఈ కథ బాగా నచ్చిందని ఇలా రకరకాల గాషిప్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అవన్నీ కూడా అవాస్తవమని పవన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

రచ్చ బ్యాచ్ తో క్రేజీ ప్రాజెక్ట్ ...

మళ్లీ నవ్వులు మొదలు.. !

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>