BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/aob-79bb3ab5-20b6-4d55-a873-dd70cde37475-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/aob-79bb3ab5-20b6-4d55-a873-dd70cde37475-415x250-IndiaHerald.jpgఆంధ్రా ఒడిశా బోర్డ‌ర్‌లో పోలీసుల‌కు మావోయిస్టుల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ క‌మాండ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జోగా మృతి చెందిన‌ట్లు స‌మాచారం.ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌స్త‌ర్ జిల్లాలో ఈ ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది.ద‌ర్బా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఎలంగ‌నార్ అటవీ ప్రాంతంలో క‌ట్టేక‌ళ్యాన్‌-కంగ‌ద‌ర్ గ‌ట్టీ ఏరియా క‌మిటీకి చెందిన కొంత‌మంది మావోయిస్టులు స‌మావేశం అయిన‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది.దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వ‌హిచ‌గా మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో అర్థaob;{#}Odisha;Traffic police;policeఏవోబీలో ఎన్‌కౌంట‌ర్‌...కీల‌కనేత మృతి...?ఏవోబీలో ఎన్‌కౌంట‌ర్‌...కీల‌కనేత మృతి...?aob;{#}Odisha;Traffic police;policeFri, 02 Jul 2021 13:02:05 GMTఒడిశా బోర్డ‌ర్‌లో పోలీసుల‌కు మావోయిస్టుల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ క‌మాండ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జోగా మృతి చెందిన‌ట్లు స‌మాచారం.ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌స్త‌ర్ జిల్లాలో ఈ ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది.ద‌ర్బా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఎలంగ‌నార్ అటవీ ప్రాంతంలో క‌ట్టేక‌ళ్యాన్‌-కంగ‌ద‌ర్ గ‌ట్టీ ఏరియా క‌మిటీకి చెందిన కొంత‌మంది మావోయిస్టులు స‌మావేశం అయిన‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది.దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వ‌హిచ‌గా మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో అర్థ‌రాత్రి స‌మ‌యంలో మావోయిస్టులు,పోలీసుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి.నాలుగు గంట‌ల పాటు జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పీఎల్‌జీఏ ప్లాటూన్ నెంబ‌ర్ 26 క‌ట్టే క‌ళ్యాణ్ ఏరియా డిప్యూటీ క‌మాండ‌ర్ జోగా(30) మ‌ర‌ణించిన‌ట్లు ఎస్పీ దీప‌క్‌ఝూ తెలిపారు.ఇటీవ‌ల వ‌రుస ఎన్ కౌంట‌ర్‌ల‌తో ఏవోబీ ద‌ద్ద‌రిల్లుతుంది.మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌పై పోలీసులు నిఘా పెట్టారు.మ‌రోవైపు మావోయిస్టులు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్నారు.దీంతో మావోయిస్టుల‌కు ఎదురుదెబ్బ‌లు తగులుతున్నాయి.


ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. ఆపై..?

తల్లి, భార్య చేతిలో చివాట్లు పడ్డ ఎన్టీఆర్.. కారణం ఈ సినిమానే..

సాయిబాబానూ వ‌ద‌ల‌ని కేటుగాడు.. !

అత్తకి 50, అల్లుడికి 25.. చివరికి ఏం చేశారో తెలుసా?

భార్య అందంగా లేదని వేరే పెళ్లికి సిద్ధమైన భర్త.. అంతలో ట్విస్ట్?

భారీ ఎన్కౌంట‌ర్..మావోయిస్టు డిప్యూటీ కమాండర్ మృతి.. !

అమ్మకానికి అనాధలు.. రేట్ ఎంతంటే?

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

మూడు రోజులు వ్యవసాయ బావిలోనే వృద్ధుడు.. చివరికి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>