BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. గురువారం రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా... పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. హైదరాబాద్ లో మాత్రం గురువారం రాత్రి నుంచి ఓ మోస్తరుగా వర్షం కురుస్తూనే ఉంది. అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో శుక్రవారం, శనివారం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నRain Alert; {#}thursday;Saturday;Varsham;Hyderabad;Andhra Pradesh;Newsరెయిన్ అలెర్ట్ : మరో రెండ్రోజుల పాటు?రెయిన్ అలెర్ట్ : మరో రెండ్రోజుల పాటు?Rain Alert; {#}thursday;Saturday;Varsham;Hyderabad;Andhra Pradesh;NewsFri, 02 Jul 2021 08:19:23 GMTతెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. గురువారం రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా... పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. హైదరాబాద్ లో మాత్రం గురువారం రాత్రి నుంచి ఓ మోస్తరుగా వర్షం కురుస్తూనే ఉంది. అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో శుక్రవారం, శనివారం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఉపరితల ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతుండడంతో జూలైలో బాగానే వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక మరో రెండు మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడంతో దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు అధికారులు.




అమ్మకానికి అనాధలు.. రేట్ ఎంతంటే?

సంపూర్ణేష్ బాబు చేసిన పనికి షాక్ లో నెటిజన్లు..?

ఆశ్చర్యం : ఇప్పటి వరకు వర్షం కురవని గ్రామం..!

అల్లు అర్జున్ సుకుమార్ ల మధ్య అర్థంకాని ఒక గ్యాప్ ?

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

శిరీష్ కి 'సినిమాలొద్దు'.. ఆ పనిలో పెడుతున్న అరవింద్ ?

ప్రాజెక్టుల వద్ద పోటాపోటీగా పోలీసులు.. ఎవరూ తగ్గట్లేదుగా!

మూడు రోజులు వ్యవసాయ బావిలోనే వృద్ధుడు.. చివరికి..?

అల్లు అర్జున్ మెగా ప్లాన్.. వాళ్లకి సౌండ్ లేదంతే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>