PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan522c24c2-8ff1-4a50-982a-cf4e4c6766b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan522c24c2-8ff1-4a50-982a-cf4e4c6766b2-415x250-IndiaHerald.jpgసినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్‌ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. కత్తి మహేశ్ కు ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కత్తి మహేశ్ ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స JAGAN{#}Nellore;Government;CM;mandalam;Telangana Chief Minister;Chennai;Katthiకత్తి మహేశ్‌కు ఆర్థిక సాయం.. జగన్‌కు మైనస్ అవుతుందా..?కత్తి మహేశ్‌కు ఆర్థిక సాయం.. జగన్‌కు మైనస్ అవుతుందా..?JAGAN{#}Nellore;Government;CM;mandalam;Telangana Chief Minister;Chennai;KatthiFri, 02 Jul 2021 23:00:00 GMTసినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్‌ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. కత్తి మహేశ్ కు ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


కత్తి మహేశ్ ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది. అయితే.. కత్తి మహేశ్‌ చికిత్స కోసం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. కత్తి మహేశ్‌ చికిత్స కోసం ప్రభుత్వం రూ.17 లక్షల భారీ ఆర్థిక సాయం అందిస్తున్నట్టు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ నుంచి లేఖను విడుదలైంది. ముఖ్యమంత్రి సహాయ నిధి.. సీఎంఆర్ఎఫ్‌.. నుంచి ఈ నగదు అందించారు.


అయితే కత్తి మహేశ్‌కు ప్రభుత్వం భారీగా ఆర్థిక సాయం చేయడంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ వ్యక్తిగత హోదాలో ఈ సాయం చేసి ఉంటే ఎలాంటి గొడవ ఉండేది కాదు. కానీ.. ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయడంతో వివాదం అవుతోంది. కత్తి మొదటి నుంచి కాంట్రావర్శీ వ్యక్తి అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి హిందూ మతంపై హిందూ దేవుళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అయ్యాయి. ఆయన్ను హిందూ వ్యతిరేకిగా ఆయన విమర్శకులు చెబుతుంటారు. హిందూ దేవుళ్లపై ఆయన ఘాటు వ్యాఖ్యలు గతంలో చాలా చేశారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం తరపున సాయం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.


కత్తి మహేశ్‌కు సాయం చేయడం ద్వారా.. హిందూ మతాన్ని వ్యతిరేకించేవాళ్లకు ప్రభుత్వం సాయం చేస్తుందన్న సంకేతాలు వెళ్తాయని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం మానవతా దృక్పథంతో చేసిన సాయానికి మతం రంగు పులమడం ఏంటని అంటున్నారు.  మొత్తం మీద కత్తి మహేశ్‌కు సాయం చేయడం జగన్‌కు మైనస్ అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.



ఆ విషయంలో బాబుకంటే చినబాబే బెటర్..!

కత్తి మహేశ్‌కు సాయం చేయడం ద్వారా.. హిందూ మతాన్ని వ్యతిరేకించేవాళ్లకు ప్రభుత్వం సాయం చేస్తుందన్న సంకేతాలు వెళ్తాయని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం మానవతా దృక్పథంతో చేసిన సాయానికి మతం రంగు పులమడం ఏంటని అంటున్నారు.

బ్రేకింగ్ : సీఎం రాజీనామా !

బొత్స తప్పుకుంటున్నారా... ?

'దిశ'ను కనికరించండి!

జగనన్న చల్లని చూపు పడేనా ?

ఖుష్బూకు ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్‌..?

రోజాకు జ‌గ‌న్ మరో ఆఫ‌ర్ రెడీ... !

తెలంగాణ‌లో యాత్ర‌ల‌కు సై అంటున్న నేత‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>