TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/microsoft-pdf-managera04e6e55-d86a-49b6-ad15-4454c6f6a614-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/microsoft-pdf-managera04e6e55-d86a-49b6-ad15-4454c6f6a614-415x250-IndiaHerald.jpgమీరు పీడీఎఫ్ ఫైల్స్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? అయితే పీడిఎఫ్ ఫైల్స్ కి ఈ సాఫ్ట్‌వేర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రూ.2,724 విలువ చేసే మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ను ఉచితంగా ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అందిస్తున్న బంపర్ ఆఫర్ ఇది.ఇక ఈ మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ధర 30 డాలర్లు. ఇండియాలో అయితే రూ.2,724.ఉంటుంది.ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్ని రోజులపాటు ఉచితంగా అందిస్తోంది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఇక జూలై 3 వరకు ఈ సాఫ్ట్‌వేర్‌ను మనం ఉచితంగా ఇన్‌స్టాలmicrosoft-pdf-manager{#}Microsoft;Manamవిలువైన మైక్రో సాఫ్ట్ పిడిఎఫ్ మేనేజర్ ఉచితం.. ఒక్క రోజే గడువు త్వరపడండి...విలువైన మైక్రో సాఫ్ట్ పిడిఎఫ్ మేనేజర్ ఉచితం.. ఒక్క రోజే గడువు త్వరపడండి...microsoft-pdf-manager{#}Microsoft;ManamFri, 02 Jul 2021 17:21:41 GMTమైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ను ఉచితంగా ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఇది నిజంగా పీడిఎఫ్ ఫైల్స్ ఉపయోగించే వారికి బంపర్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బాగా అభివృద్ధి చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ కంపెనీ అందిస్తున్న బంపర్ ఆఫర్ ఇది.ఇక ఈ మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ధర 30 డాలర్లు. ఇండియాలో అయితే రూ.2,724.ఉంటుంది.ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్ని రోజులపాటు ఉచితంగా అందిస్తోంది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఇక జూలై 3 వరకు ఈ సాఫ్ట్‌వేర్‌ను మనం ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.ఇక దీని వల్ల లాభం ఏంటంటే మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్‌తో పీడీఎఫ్ ఫైల్స్‌ని మెర్జ్, రీఆర్డర్, స్ప్లిట్, ఎడిటింగ్ కూడా చేయొచ్చు.

మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ టూల్ ఉపయోగించి ఫైల్స్ ను కూడా ఎక్స్‌ట్రాక్ట్ చేయొచ్చు. ఇంకా రొటేట్, డిలిట్ కూడా చేయొచ్చు.సాధారణంగా పీడీఎఫ్ ఫైల్స్ ఎక్కువగా వాడేవారికి మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇక జూలై 3 లోగా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా పొందొచ్చు. ఇక ఆ తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ కావాలంటే మనం డబ్బులు చెల్లించాల్సిందే.ఇక మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ను ఉచితంగా పొందడానికి https://www.microsoft.com/en-in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.ఓపెన్ చేసాక సెర్చ్ బార్‌లో PDF Manager అని టైప్ చేస్తే పీడీఎఫ్ మేనేజర్ ఐకాన్ కనిపిస్తుంది.ఇంకెందుకు ఆలస్యం ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఇక వెంటనే క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఈరోజే ఆఖరి గడువు వెంటనే త్వరపడండి.విలువైన మైక్రోసాఫ్ట్ పీడిఎఫ్ మేనేజర్ ని ఉచితంగా పొందండి...



ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

స్నానం చేసేటప్పుడు దీన్ని వాడితే చర్మ సమస్యలు దూరం...

తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్టార్ హీరోయిన్లు..

10 వేలకు.. 16 లక్షలు.. ఏడాదిలో అదిరిపోయే లాభం..?

వామ్మో చెత్తతో ఇంత లాభమా..?

మంచిమాట: మహా భారతంలో పాండవులు తమ తండ్రి మాంసాన్ని తిన్నారా..?

బుల్లి పిట్ట : ఎటువంటి ఖర్చు లేకుండా వర్డ్ టూ పీడీఎఫ్ కన్వర్ట్.

కొడుకులతో కలిసి పోర్న్ వీడియోలు చూసిన తల్లి.. తర్వాత ఏం జరిగింది..?

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>