PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp4cbfda9f-a18a-4b7c-a3b9-0550b38bfca0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp4cbfda9f-a18a-4b7c-a3b9-0550b38bfca0-415x250-IndiaHerald.jpgతెలుగు రాజకీయాలు కమలదళానికి ఒక పట్టాన అర్ధం కావడం లేదు. ఒకటిగా ఉన్నా రెండుగా మారినా కూడా బీజేపీ దారిలోకి అవి రావడంలేదు. అటు తెలంగాణాలోనూ అదే కధ. ఏపీ విషయం చెప్పుకోవడానికి కూడా పెద్దగా లేదు. మొత్తానికి బీజేపీకి దక్షిణాదిన పాగా వేయడానికి ఏ ఒక్క రాష్ట్రం కలసిరావడంలేదు అంటున్నారు. bjp{#}Rajya Sabha;Kanna Lakshminarayana;Daggubati Purandeswari;Cabinet;politics;MP;Andhra Pradesh;TDP;Bharatiya Janata Party;Minister;Telugu;central governmentతెలుగు ఊసే వద్దు అంటున్న మోడీ... ?తెలుగు ఊసే వద్దు అంటున్న మోడీ... ?bjp{#}Rajya Sabha;Kanna Lakshminarayana;Daggubati Purandeswari;Cabinet;politics;MP;Andhra Pradesh;TDP;Bharatiya Janata Party;Minister;Telugu;central governmentFri, 02 Jul 2021 21:00:00 GMTబీజేపీ దారిలోకి అవి రావడంలేదు. అటు తెలంగాణాలోనూ అదే కధ. ఏపీ విషయం చెప్పుకోవడానికి కూడా పెద్దగా లేదు. మొత్తానికి బీజేపీకి దక్షిణాదిన పాగా వేయడానికి ఏ ఒక్క రాష్ట్రం కలసిరావడంలేదు అంటున్నారు.

దాంతో మోడీ త్వరలో జరపబోయే క్యాబినేట్ విస్తరణలో తెలుగు వారికి అసలు  చోటు ఉండకపోవచ్చు అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేరు. దాంతో ఇక్కడ కేంద్ర మంత్రి అన్నది ఈ టెర్మ్ కి మరచిపోవాల్సిందేనట. బీజేపీలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వరి ఆశ పెట్టుకున్నా కుదిరే అవకాశం లేదులా ఉంది. ఆమెను రాజ్యసభకు ఎక్కడో నామినేట్ చేసి కేంద్ర మంత్రిని చేయాలి. మరో వైపు కన్నా లక్షీనారాయణ అయినా అదే కధ ఉంది.

ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వీరికి పదవి ఇచ్చేందుకు కూడా కేంద్ర నాయకత్వం సుముఖంగా లేదు అంటున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ఏపీ వాసి జీవీఎల్ నరసింహరావుకి కులం బలం లేదు. మొత్తానికి ఏపీలో ఎవరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా కూడా బీజేపీకి ఒరిగేది ఏముంది అన్నదే పెద్దల ఆలోచనగా ఉందని అంటున్నారు.

తెలంగాణాలో కిషన్ రెడ్డికి చాన్స్ ఇచ్చారు. కానీ సహాయ మంత్రి పదవి మాత్రమే. ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారా అన్నది కూడా డౌటే. ఇక తెలంగాణా నుంచి రెండవ మంత్రి ఉంటారా అంటే  ఇది కూడా ప్రశ్నార్ధకమే. బీజేపీ చూపు అంతా నార్త్ సైడే ఉందిట మరి. దాంతో మోడీ మంత్రి వర్గ విస్తరణల్లో తెలుగు వెలుగు ఏదీ ఉండబోదన్నది తాజా టాక్. ఏమైనా అనూహ్య పరిణామాలు సంభవిస్తే  తప్ప ఇది కన్ ఫర్మ్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో





సెకండ్ వేవ్ అయిపోలేదు : కేంద్రం

గోపీచంద్ 'యజ్ఞం' @ 17 యేళ్లు.. ఈ సంగతులు తెలుసా?

బ్రేకింగ్ : సీఎం రాజీనామా !

దర్బంగా బ్లాస్ట్ కేసు... మరో ఇద్దరు అరెస్ట్

బొత్స తప్పుకుంటున్నారా... ?

సూర్య మూవీ @ 11 యేళ్లు.. సినిమా విశేషాలు..

'దిశ'ను కనికరించండి!

జగనన్న చల్లని చూపు పడేనా ?

గుడ్ న్యూస్ : గర్భిణీలకు వ్యాక్సిన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>