MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sada955a2e43-2e32-4910-b7ba-7899274dcde0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sada955a2e43-2e32-4910-b7ba-7899274dcde0-415x250-IndiaHerald.jpgజయం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన సదా తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. 19 ఏళ్ల క్రితం వచ్చిన జయం సినిమాలో ఏ విధంగా అయితే కనిపించిందో ఇప్పటికీ అదే విధంగా కనిపిస్తూ ఆమె అభిమానులను అలరిస్తుంది. తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె భారీగా పాపులారిటీ తెచ్చుకుంది. తద్వారా తెలుగులో వరుస అవకాశాలతో పాటు తమిళంలో కూడా మంచి సినిమా అవకాశాలను పొందింది. అయితే ఇన్ని సినిమాలు చేసినా కూడా ఆమెకు పేరు తీసుకు వచ్చిన సినిమాలు తెలుగులో జయం తమిళంలో అపరsada{#}Sada;sampada;Mumbai;Jayam;television;Darsakudu;Director;vikram;Aparichithudu;shankar;Cinemaచిరిగిన సదా బ్లౌజ్.. షూటింగ్ క్యాన్సల్ చేసిన డైరెక్టర్చిరిగిన సదా బ్లౌజ్.. షూటింగ్ క్యాన్సల్ చేసిన డైరెక్టర్sada{#}Sada;sampada;Mumbai;Jayam;television;Darsakudu;Director;vikram;Aparichithudu;shankar;CinemaFri, 02 Jul 2021 15:00:00 GMTసదా తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. 19 ఏళ్ల క్రితం వచ్చిన జయం సినిమాలో ఏ విధంగా అయితే కనిపించిందో ఇప్పటికీ అదే విధంగా కనిపిస్తూ ఆమె అభిమానులను అలరిస్తుంది. తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె భారీగా పాపులారిటీ తెచ్చుకుంది. తద్వారా తెలుగులో వరుస అవకాశాలతో పాటు తమిళంలో కూడా మంచి సినిమా అవకాశాలను పొందింది. అయితే ఇన్ని సినిమాలు చేసినా కూడా ఆమెకు పేరు తీసుకు వచ్చిన సినిమాలు తెలుగులో జయం తమిళంలో అపరిచితుడు మాత్రమే.

ఈ సినిమాలకు వచ్చినంత పేరు తాను ఏ సినిమాలకు సంపాదించుకోలేక పోయింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న సదా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తన జీవితంలో నీ పర్సనల్ విషయాల తో పాటు షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఈ విషయాలను కూడా గుర్తు చేసుకుంది.  శంకర్ దర్శకత్వంలో విక్రమ్  హీరోగా నటించిన అపరిచితుడు సినిమాలో సదా హీరోయిన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే.  ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పింది సదా.. షూటింగ్  లొకేషన్ లో ఎంతో ఇబ్బంది పడ్డ సందర్భం ఇదే అని చెప్పింది.


ఇంతకీ ఆ సంఘటన ఏమిటి అంటే అపరిచితుడు షూటింగ్ కోసం దర్శకుడు శంకర్ ముంబై నుంచి సదా కి డిజైనర్ కాస్ట్యూమ్స్ తెప్పించాడు.  ఆ కొలతల్లో ఇబ్బంది వచ్చి ఆమె వక్ష సంపద అంతా బయట పడిందట. డాన్స్ చేస్తున్న టైంలో బ్లౌజ్ చిరిగి పోతుంది అనిపించిందట. పెద్ద దర్శకుడు కావడంతో చెప్పేందుకు బయటపడిందట సదా. అయితే ఆమె ఇబ్బంది గ్రహించిన శంకర్ విషయం తెలుసుకుని వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేశాడట. ఇవి కాకుండా ఆమె తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్లను , ఛాలెంజింగ్ సందర్భాలను కూడా వెల్లడించింది. తాను నటిగా నిలదొక్కుకునేందుకు ఏ ఏ పనులు చేసిందో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో కూడా వివరించింది. 



తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్టార్ హీరోయిన్లు..

విరాటపర్వం గురించి షాకింగ్ న్యూస్ నిజమేనంటారా ?

కేజీఎఫ్ 2 ఖాతాలో సౌత్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ రికార్డు.. !

అర్జున్ రెడ్డిని కాస్తా అమాయకుడిని చేసిన గీత గోవిందం..

వంటలక్క కి ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా.. ?

హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలకే అక్కడ రేటింగ్ ఎక్కువనా..

బాల‌య్య హీరోయిన్ ను బాబోయ్ అనిపించిన‌ బెగ్గ‌ర్స్.. !

డమ్మీ ఎపిసోడ్స్ లో యంగ్ టైగర్..?

ఇండియన్ టీమ్ సభ్యుల ఎంపికపై మాజీ కెప్టెన్ అసంతృప్తి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>