MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-affairs6362dbd1-0d07-46e2-bc98-8c56641ca7ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-affairs6362dbd1-0d07-46e2-bc98-8c56641ca7ca-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ పెరు దేశమంతా వినిపించేలా చేసింది అర్జున్ రెడ్డి సినిమా. ఈ సినిమాలో విజయ్ చేసిన నటన , పాటలు, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేసాయి. విజయ్ అర్జున్ రెడ్డి లో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి గా కనిపించాడు . ఇది అప్పట్లో మాస్ ప్రేక్షకులకి యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ మాస్ హీరో అవుతాడు అని అంత అనుకున్నారు. కానీ రివేర్స్ లో విజయ్ ఈ సినిమా తర్వాత చేసిన గీత గోవిందం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్జున్ రెడ్డి లో కోపంతో రెచ్Mass-class-movies{#}Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Reddy;geetha;Arjun;Devarakonda;Joseph Vijay;Allu Arjun;Mass;Blockbuster hit;Hero;Heroine;sandeep;Director;Cinemaఅర్జున్ రెడ్డిని కాస్తా అమాయకుడిని చేసిన గీత గోవిందం..అర్జున్ రెడ్డిని కాస్తా అమాయకుడిని చేసిన గీత గోవిందం..Mass-class-movies{#}Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Reddy;geetha;Arjun;Devarakonda;Joseph Vijay;Allu Arjun;Mass;Blockbuster hit;Hero;Heroine;sandeep;Director;CinemaFri, 02 Jul 2021 14:30:00 GMTవిజయ్ దేవరకొండ పెరు దేశమంతా వినిపించేలా చేసింది అర్జున్ రెడ్డి సినిమా. ఈ సినిమాలో విజయ్ చేసిన నటన , పాటలు, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేసాయి. విజయ్ అర్జున్ రెడ్డి లో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి గా కనిపించాడు . ఇది అప్పట్లో మాస్ ప్రేక్షకులకి యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ మాస్ హీరో అవుతాడు అని అంత అనుకున్నారు.

కానీ రివేర్స్ లో విజయ్సినిమా తర్వాత చేసిన గీత గోవిందం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్జున్ రెడ్డి లో కోపంతో రెచ్చిపోయిన విజయ్ ని గీత గోవిందంలో అమాయకంగా చూపించారు.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 100 కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా కొల్లగొట్టింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ ని అనుకున్నారట. అయితే వేరే కారణాల వలన విజయ్ కి ఛాన్స్ వచ్చింది. అలాగే రష్మీక కూడా గీత పాత్రలో అందంగా ఒడిగిపోయింది.

ఈ సినిమాలో వీరి రొమాన్స్ అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. అలాగే గీత గోవిందం సినిమా విడుదలకి ముందే లీక్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇన్ని అడ్డంకులా మధ్య కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా విజయ్ సినిమాలో మేడమ్ మేడమ్ అంటూ హీరోయిన్ చుట్టూ తిరిగిన విధానం అందరిని మెప్పించింది. అర్జున్  రెడ్డి సినిమా విజయ్ పేరు అందరికి తెలిసేలా చేస్తే ఆయనకి అసలైన హిట్ గీత గోవిందం ఇచ్చింది. అర్జున్ రెడ్డి లాంటి మాస్ సినిమా చేసాక విజయ్ చేసిన ఈ క్లాస్ మూవీ కి అందరి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో డైరెక్టర్ పరుశురాం కి మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ వచ్చింది.



చిరిగిన సదా బ్లౌజ్.. షూటింగ్ క్యాన్సల్ చేసిన డైరెక్టర్

తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్టార్ హీరోయిన్లు..

విరాటపర్వం గురించి షాకింగ్ న్యూస్ నిజమేనంటారా ?

కేజీఎఫ్ 2 ఖాతాలో సౌత్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ రికార్డు.. !

శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం అప్పుడే...?

వంటలక్క కి ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా.. ?

హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలకే అక్కడ రేటింగ్ ఎక్కువనా..

బాల‌య్య హీరోయిన్ ను బాబోయ్ అనిపించిన‌ బెగ్గ‌ర్స్.. !

డమ్మీ ఎపిసోడ్స్ లో యంగ్ టైగర్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>