Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuecf54edb-a444-4e66-a76e-2faf740cd914-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuecf54edb-a444-4e66-a76e-2faf740cd914-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. పరశురాం తో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ త్రివిక్రం తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కథ గురించి చాలా డిస్కషన్స్ వచ్చినా ఫైనల్ గా ఓ హిస్టారికల్ కథRajamouli-Mahesh{#}K V Vijayendra Prasad;trivikram srinivas;RRR Movie;Rajamouli;Indian;Industries;Cinema500 కోట్ల బడ్జెట్.. అదిరిపోయే సబ్జెక్ట్.. మహేష్.. రాజమౌళి మూవీ స్కెచ్ రెడీ..!500 కోట్ల బడ్జెట్.. అదిరిపోయే సబ్జెక్ట్.. మహేష్.. రాజమౌళి మూవీ స్కెచ్ రెడీ..!Rajamouli-Mahesh{#}K V Vijayendra Prasad;trivikram srinivas;RRR Movie;Rajamouli;Indian;Industries;CinemaFri, 02 Jul 2021 16:00:00 GMTసూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. పరశురాం తో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ త్రివిక్రం తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కథ గురించి చాలా డిస్కషన్స్ వచ్చినా ఫైనల్ గా ఓ హిస్టారికల్ కథతోనే ఈ సినిమా తీయాలని అనుకుంటున్నారట.

బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ తరహాలోనే మహేష్ తో తీసే సినిమా కూడా రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్ల దాకా పెడతారని టాక్. కె.ఎల్ నారాయణ్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో అసలు రాజీ పడే అవకాశం లేదని చెప్పారట. అంతేకాదు సినిమా అందరి అంచనాలను మించి ఉండేలా చూస్తున్నారట. మహేష్, రాజమౌళి ఇద్దరు కలిసి చేసే ఈ సినిమాపై ఇండియన్ సినీ పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

మహేష్ పరశురాం, త్రివిక్రం సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత రాజమౌళి సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు మహేష్ లుక్ దగ్గర నుండి స్టైల్ వరకు అంతా మార్చేస్తారని తెలుస్తుంది. సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారని అంటున్నారు. మహేష్, రాజమౌళి కాంబో నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేయబోతున్నారు. సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. జక్కన్న సినిమా కోసం సర్కారు వారి పాటతో పాటుగా త్రివిక్రం సినిమా ను కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు మహేష్. ఆ సినిమా కోసం ఏడాదిన్నర రెండేళ్లు అయినా డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఇద్దరి కాంబో మూవీ కోసం ఆడియెన్స్ ఎన్నాళ్లనుండో వెయిట్ చేస్తున్నారు.





ఓటీటీ కే చుక్కలు చూపిస్తున్న రవితేజ!!

టాలీవుడ్ హీరోయిన్స్ కి హిట్ ఇచ్చిన చిత్రాలు ఇవే

మ్యాచ్‌కు ముందు శృంగారం.. ఆ క్రికెట్ కోచ్ దారుణం..?

ప్రియాంక ఒక్క పోస్ట్ 3 కోట్లు రెమ్యునరేషన్..!

రాజమౌళి తండ్రితో పవన్ కళ్యాణ్ సినిమా..?

మళ్లీ నవ్వులు మొదలు.. !

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>