Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eesha-rebbaa9722267-4b12-4b9c-a568-b7c177908149-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eesha-rebbaa9722267-4b12-4b9c-a568-b7c177908149-415x250-IndiaHerald.jpgఅంతకుముందు ఆ తర్వాత సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. సినిమాలైతే చేస్తున్నా స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో వెనకపడ్డది ఈషా. స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న అమ్మడు మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఇక సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు చేస్తున్న ఫోటో షూట్స్ ప్రేక్షకులనుEesha-Rebba{#}akhil akkineni;eesha;eesha rebba;Telugu;vegetable market;silver screen;Yevaru;NET FLIX;Success;Heroineపొట్టి గౌనులో ఈషా రెబ్బ.. తెలుగు అమ్మాయి క్యూట్ లుక్ అదుర్స్..!పొట్టి గౌనులో ఈషా రెబ్బ.. తెలుగు అమ్మాయి క్యూట్ లుక్ అదుర్స్..!Eesha-Rebba{#}akhil akkineni;eesha;eesha rebba;Telugu;vegetable market;silver screen;Yevaru;NET FLIX;Success;HeroineFri, 02 Jul 2021 23:00:00 GMTఅంతకుముందు ఆ తర్వాత సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. సినిమాలైతే చేస్తున్నా స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో వెనకపడ్డది ఈషా. స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న అమ్మడు మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఇక సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు చేస్తున్న ఫోటో షూట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో పిట్టకథలు వెబ్ సీరీస్ లో నటించిన ఈషా రెబ్బ దానితో కూడా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు.

ఇక ఛాన్స్ వస్తే ఆడియెన్స్ ను తన బుట్టలో వేసుకోవాలని ఫోటో షూట్స్ చేస్తుంది ఈషా రెబ్బ. లేటెస్ట్ గా అమ్మడు పొట్టి గౌనులో క్యూట్ లుక్స్ తో అలరిస్తుంది. తెల్లటి గౌనులో గార్డెన్ బ్యాక్ గ్రౌండ్ లో ఈషా రెబ్బ అందాలు అదరహో అనిపిస్తున్నాయి. తెలుగు హీరోయిన్ గ్లామర్ షోకి దూరమని కొందరు అంటుంటారు కాని ఈషా మాత్రం ఆ లెక్కలేమి వేసుకోకుండా స్కిన్ షోకి రెడీ అంటుంది. సినిమాల్లోనే కాదు ఫోటో షూట్స్ తోనూ అమ్మడు ఆడియెన్స్ ను అలరిస్తుంది.

ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో నటిస్తున్న ఈషా రెబ్బ తమిళంలో అయిరామ్‌ జెన్మంగల్‌ ఇంకా ఒట్టు సినిమాల్లో నటిస్తుంది. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా సత్తా చాటాలని చూస్తున్న ఈషా రెబ్బ తన ప్రయత్నాలు ఫ్యూచర్లో అయినా సక్సెస్ అవుతాయేమో చూడాలి. తెలుగు అమ్మాయిలకు తమిళంలో మంచి మార్కెట్ ఉంటుంది. ఈషా అక్కడ కూడా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. తెలుగులో మళ్లీ సత్తా చాటాలని చూస్తున్న ఈషా రెబ్బ కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. తెలుగులో సరైన ఛాన్స్ వస్తే తన టాలెంట్ చూపించాలని చూస్తుంది ఈషా రెబ్బ. మరి అమ్మడికి  ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి.





ఆ విషయంలో బాబుకంటే చినబాబే బెటర్..!

పొట్టి గౌనులో ఈషా రెబ్బ.. తెలుగు అమ్మాయి క్యూట్ లుక్ అదుర్స్

ఎన్టీఆర్ సినిమా టైటిలే 'సెన్సేషనల్'.. ఇక సినిమా ఎన్ని సంచలనాలో..!

గోపీచంద్ 'యజ్ఞం' @ 17 యేళ్లు.. ఈ సంగతులు తెలుసా?

తెలుగు ఊసే వద్దు అంటున్న మోడీ... ?

సూర్య మూవీ @ 11 యేళ్లు.. సినిమా విశేషాలు..

వామ్మో.. కోహ్లీ ఒక్క పోస్ట్ విలువ ఇన్ని కోట్ల?

ఖుష్బూకు ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్‌..?

మాధురి చాన్స్ ఇస్తోంది... అందుకునేది ఎవరు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>