MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా,విలన్ గా రాణించి.. ఆ తర్వాత అగ్ర హీరో స్థానానికి ఎదిగాడు శ్రీకాంత్. తాజ్ మహల్ అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయిన శ్రీకాంత్..ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడంటే సరైన అవకాశాలు రావట్లేదు కానీ.. ఒకప్పుడు అగ్ర హీరోలకు సమానంగా సినిమాలు చేశాడు.ముఖ్యంగా 2000 సంవత్సరం శ్రీకాంత్ కి చాలా కీలకం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సంవత్సరం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలను విడుదల చేసి.. ఒక్క ప్లాపSrikanth{#}Raaj Kumar;Soundarya;kovai sarala;malavika new;prudhvi raj;ramakrishna;srikanth;sriram;vadde naveen;Tirupati;SV museum;100 days;Taj Mahal;Comedy;raasi;February;raja;December;Chitram;Akkineni Nagarjuna;Hero;Cinema;Reddy2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?Srikanth{#}Raaj Kumar;Soundarya;kovai sarala;malavika new;prudhvi raj;ramakrishna;srikanth;sriram;vadde naveen;Tirupati;SV museum;100 days;Taj Mahal;Comedy;raasi;February;raja;December;Chitram;Akkineni Nagarjuna;Hero;Cinema;ReddyFri, 02 Jul 2021 17:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా,విలన్ గా రాణించి.. ఆ తర్వాత అగ్ర హీరో స్థానానికి ఎదిగాడు  శ్రీకాంత్. తాజ్ మహల్ అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయిన శ్రీకాంత్..ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడంటే సరైన అవకాశాలు రావట్లేదు కానీ.. ఒకప్పుడు అగ్ర హీరోలకు సమానంగా సినిమాలు చేశాడు.ముఖ్యంగా 2000 సంవత్సరం శ్రీకాంత్ కి చాలా కీలకం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సంవత్సరం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలను విడుదల చేసి.. ఒక్క ప్లాప్ కూడా లేకుండా 8 హిట్లను అందుకున్నాడు.ఒకసారి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1.క్షేమంగా వెళ్లి లాభంగా రండి

రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్ ముగ్గురూ కలిసి నటించిన ఈ సినిమాని రాజా వన్నేం రెడ్డి డైరెక్ట్ చేసారు.ఫిబ్రవరి 4 న విడుదలైన ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించింది.ఇక సినిమాలో రోజా,ప్రీతి, కోవై సరళ వీరికి జంటగా నటించారు.

2.చాలా బాగుంది

ఇక అదే నెలలో ఫిబ్రవరి 18 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో వడ్డే నవీన్ తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు శ్రీకాంత్.ఇక శ్రీకాంత్ సరసన మాళవిక హీరోయిన్ గా నటించింది.

3.చూసొద్దాం రండి

ఆగస్టు 18 న విడుదలైన ఈ సినిమాకి రాజా వన్నెం రెడ్డి దర్శకత్వం వహించారు.జగపతిబాబుతో శ్రీకాంత్ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

4. నిన్నే ప్రేమిస్తా

శ్రీకాంత్, సౌందర్య హీరో, హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో అప్పటికే స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాగార్జున ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసాడు.ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతం అందిచిన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది..


5.అమ్మో ఒకటో తారీకు

శ్రీకాంత్ హీరోగా ఈవివి సత్యన్నారాయణ డైరెక్షన్ ఎల్ బి శ్రీరామ్ కీలక పాత్ర పోషించిన సినిమా అమ్మో ఒకటో తరికు.ఇందులో శ్రీకాత్ సరసన రాశి హీరోయిన్ గా నటిచింది.ఈ సినిమా అక్టోబర్ 20 న రిలీజ్ ఐయింది. ఈ సినిమా శ్రీకాంత్ కి ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది.

6.తిరుమల తిరుపతి వేంకటేశ

ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, బ్రమ్మనదం కలిసి నటిచారు. డిసెంబర్ 21 న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఏకంగా 100 రోజులు ఆడింది.

7.సకుటుంబ సపరివార సమేత

తిరుమల తిరుపతి వేంకటేశ రిలీజ్ అయిన రోజే ఈ సినిమా కూడా విడుదలైంది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది.

8.దేవుళ్ళు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాముడి పాత్రను పోషించి మంచి మార్కులు కొట్టేసాడు. పృథ్వి రాజ్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది...!!



ఓటీటీ కే చుక్కలు చూపిస్తున్న రవితేజ!!

టాలీవుడ్ హీరోయిన్స్ కి హిట్ ఇచ్చిన చిత్రాలు ఇవే

రాజమౌళి తండ్రితో పవన్ కళ్యాణ్ సినిమా..?

మళ్లీ నవ్వులు మొదలు.. !

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?

ఈ మూస లోంచి బయటకి రావా అడవి శేష్?

అయ్యప్పనుం కోషియమ్ రీమేక్.. ఇంటర్వల్ ఫైట్ సీక్రెట్ లీక్..!

మెగాస్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>