MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsdac6b17b-3616-4a10-ae30-8bf625d00683-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsdac6b17b-3616-4a10-ae30-8bf625d00683-415x250-IndiaHerald.jpgబెల్లంకొండ శ్రీనివాస్ కి తెలుగులో ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినా కూడా వరుసగా భారీ సినిమాల్ని చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే తెలుగులోనే ఇంకా ఆయన స్టార్ అవ్వకముందే బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టి అక్కడ స్టార్ అవ్వాలని చూస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాని తెలుగు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ హిందీలో డైరెక్షన్ చేయబోతున్నారు.ఇక పెన్ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకావాల్సింది కానీ కరోన వలన ఆలస్యChatrapathi{#}Ananya Pandey;bellamkonda sai sreenivas;Chatrapathi;Sai Pallavi;srinivas;Remake;Hindi;Hyderabad;dhanush;Heroine;bollywood;Telugu;Director;Cinemaఛత్రపతిని మళ్ళీ తెలుగులోకే తెస్తున్న బెల్లంకొండఛత్రపతిని మళ్ళీ తెలుగులోకే తెస్తున్న బెల్లంకొండChatrapathi{#}Ananya Pandey;bellamkonda sai sreenivas;Chatrapathi;Sai Pallavi;srinivas;Remake;Hindi;Hyderabad;dhanush;Heroine;bollywood;Telugu;Director;CinemaFri, 02 Jul 2021 16:15:00 GMTబెల్లంకొండ శ్రీనివాస్ కి తెలుగులో ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినా కూడా వరుసగా భారీ సినిమాల్ని చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే తెలుగులోనే ఇంకా ఆయన స్టార్ అవ్వకముందే బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టి అక్కడ స్టార్ అవ్వాలని చూస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 ఈ సినిమాని తెలుగు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ హిందీలో డైరెక్షన్ చేయబోతున్నారు.ఇక పెన్ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకావాల్సింది కానీ కరోన వలన ఆలస్యం అయింది. అంతే కాకుండా హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ కూడా ద్వంసం అవ్వడంతో ఈ సినిమా షూట్ ఇంకా లేట్ అయ్యేలా ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంకొక విచిత్రమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే తెలుగులో వచ్చిన ఛత్రపతి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారట.

ఈ విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుగు సినిమానే హిందీలోకి రీమేక్ చేస్తూ దాన్ని మళ్ళీ తెలుగులో తెచ్చి ఏం చేద్దాం అని అందరి మాట. అయితే ఈ హిందీ రీమేక్ సినిమా ఒరిజినల్ ఛత్రపతికి చాలా భిన్నంగా ఉంటుంది అని నిర్మాతలు చెప్తున్నారు. ఈ సినిమా సెకండాఫ్ అంత మార్చారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా సాయి పల్లవి అని , అనన్య పాండే అని పేర్లు వినిపించాయి కానీ ఏవి ఆఫీషల్ గా బయటకి రాలేదు. త్వరలోనే షూటింగ్ మొదలుకాబోతున్న ఈ సినిమా మీద బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక తెలుగులో కూడా ఆయన ధనుష్ కర్ణన్ సినిమాని రీమేక్ చేస్తున్నారు.ఈ రెండు సినిమాల
 షూటింగ్ ఒకేసారి జరుగబోతున్నాయి.



ఓటీటీ కే చుక్కలు చూపిస్తున్న రవితేజ!!

టాలీవుడ్ హీరోయిన్స్ కి హిట్ ఇచ్చిన చిత్రాలు ఇవే

ప్రియాంక ఒక్క పోస్ట్ 3 కోట్లు రెమ్యునరేషన్..!

రాజమౌళి తండ్రితో పవన్ కళ్యాణ్ సినిమా..?

ఏపీ : ఆగ‌స్టులో విద్యాసంస్థ‌లు.. !

మళ్లీ నవ్వులు మొదలు.. !

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>