MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/prakash-raj3f89b0cd-df8f-46a7-a328-bf4a85de309a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/prakash-raj3f89b0cd-df8f-46a7-a328-bf4a85de309a-415x250-IndiaHerald.jpgప్ర‌కాష్ రాజ్ ఎంతో గొప్ప న‌టుడే కావ‌చ్చు.. అయితే చాలా మంది స్టార్ హీరోలు ఆయ‌న విష‌యంలో అంత ఇష్టంగా ఉండ‌రు. సెట్లో ఆయ‌న బిహేవియ‌ర్‌.. తాను సీనియ‌ర్‌ను అన్న త‌ల‌పొగ‌రు ఎక్కువుగా ఉంటుంద‌ని కొంద‌రు ద‌ర్శ‌కుల నుంచి కూడా ఆయ‌న‌పై కంప్లైంట్స్ ఉన్నాయి. ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సైతం ఆయ‌న వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని ఇటీవ‌ల చెప్పింది. కొన్నిసార్లు టాలీవుడ్ ఆయ‌న్ను బ్యాన్ కూడా చేసింది. ఇవ‌న్నీ ఆయ‌న‌కు మైన‌స్‌. పైగా ఆయ‌న మోడీకి, బీజేపీకి బ‌ద్ధ వ్య‌తిరేకి. ఇక హిందువుల‌ను కాకుల‌తో పోల్చారు. ఇక నాన్ లోక‌లPrakash Raj{#}raj;Bharatiya Janata Party;war;Tollywoodమా వార్‌... ప్ర‌కాష్‌రాజ్ ఈ మైన‌స్‌ల‌తో గెలుస్తాడా...!మా వార్‌... ప్ర‌కాష్‌రాజ్ ఈ మైన‌స్‌ల‌తో గెలుస్తాడా...!Prakash Raj{#}raj;Bharatiya Janata Party;war;TollywoodFri, 02 Jul 2021 16:04:00 GMTమా ఎన్నిక‌ల వార్ మామూలుగా హీటెక్క‌డం లేదు. అయితే ఈ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేస్తోన్న ప్ర‌కాష్ రాజ్ త‌న‌కు ఉన్న మైన‌స్ పాయింట్ల‌తో గెలుస్తాడా ? అన్న దానిపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మా విష‌యంలో ప్ర‌కాష్ రాజ్ ముందు నుంచి పెద్ద‌గా ప‌ట్టీ ప‌ట్ట‌న‌ట్టుగా ఉన్నారు. ఆయ‌న ఎప్పుడో రెండు ద‌శాబ్దాల క్రింద‌టే మా స‌భ్యుడు. మా ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌రు.. మా కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న హాజ‌రు కారు. అలాంటిది ఆయ‌న ఇప్పుడు ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా మా ఎన్నిక‌ల బ‌రిలో ఏకంగా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు.

ప్ర‌కాష్ రాజ్ ఎంతో గొప్ప న‌టుడే కావ‌చ్చు.. అయితే చాలా మంది స్టార్ హీరోలు ఆయ‌న విష‌యంలో అంత ఇష్టంగా ఉండ‌రు. సెట్లో ఆయ‌న బిహేవియ‌ర్‌.. తాను సీనియ‌ర్‌ను అన్న త‌ల‌పొగ‌రు ఎక్కువుగా ఉంటుంద‌ని కొంద‌రు ద‌ర్శ‌కుల నుంచి కూడా ఆయ‌న‌పై కంప్లైంట్స్ ఉన్నాయి.  ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సైతం ఆయ‌న వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని ఇటీవ‌ల చెప్పింది. కొన్నిసార్లు టాలీవుడ్ ఆయ‌న్ను బ్యాన్ కూడా చేసింది. ఇవ‌న్నీ ఆయ‌న‌కు మైన‌స్‌.

పైగా ఆయ‌న మోడీకి, బీజేపీకి బ‌ద్ధ వ్య‌తిరేకి. ఇక హిందువుల‌ను కాకుల‌తో పోల్చారు. ఇక నాన్ లోక‌ల్ పాయింట్ ఉండ‌నే ఉంది. ఇవ‌న్నీ ఆయ‌న‌కు పెద్ద మైన‌స్ లుగా ఉన్నాయి. చాలా మంది స్టార్ హీరోలు కూడా ఆయ‌న్ను వ్య‌తిరేకిస్తున్నారు. ఈ టైంలో మెగా ఫ్యామిలీ మాత్రం ఆయ‌న్ను గెలిపించే బాధ్య‌త భుజాన వేసుకుంది. నాగ‌బాబు సైతం ద‌గ్గ‌రుండి మ‌రీ ప్ర‌కాష్ రాజ్ క్యాంపెయిన్ చూస్తున్నారు.

అయితే ఇటీవ‌ల ఆయ‌న సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు తెలంగాణ‌లో రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేయ‌డం లాంటి సానుకూల అంశాలు కూడా ఆయ‌న‌కు ప్ల‌స్ కానున్నాయి. ఇటు బీజేపీ వాళ్లు ఓడిస్తామ‌న్న శ‌ప‌థాలు.. అటు టీఆర్ ఎస్ స‌పోర్ట్ ఉంద‌న్న రాజ‌కీయ ప్ర‌చారం నేప‌థ్యంలో మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.



టాలీవుడ్ హీరోయిన్స్ కి హిట్ ఇచ్చిన చిత్రాలు ఇవే

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?

అయ్యప్పనుం కోషియమ్ రీమేక్.. ఇంటర్వల్ ఫైట్ సీక్రెట్ లీక్..!

తెలంగాణ‌లో యాత్ర‌ల‌కు సై అంటున్న నేత‌లు

ఈ ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టి చంపండి.. రేవంత్ సంచ‌ల‌నం

చిరు,NBK ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న రజనీకాంత్..

మా వార్‌లో ప్ర‌కాష్‌రాజ్‌కు స్టార్ హీరోల స‌పోర్ట్ నిల్‌..?

లవ్ లో మునిగి తెలుతున్న స్టార్స్ వీళ్ళే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>