MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/star-affairs685c56be-b6cc-4e0f-ad22-cc373623bfc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/star-affairs685c56be-b6cc-4e0f-ad22-cc373623bfc7-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు తెలుసుకోవడానికి వారి అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తే, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మరికొన్ని గాసిప్స్ పుట్టుకొస్తాయి. ఈ గాసిప్స్ లో కొన్ని నిజాలు ఉంటాయి, మరికొన్ని గాసిప్స్ గానే మిగిలిపోతాయి.STAR-AFFAIRS{#}Drugs;Vignesh Shivan;Silambarasan;Hero;nayantara;Audience;Industry;prema;Love;News;Tamil;Heroine;marriage;Teluguనయనతార- శింబు అందుకే విడిపోయారా ?నయనతార- శింబు అందుకే విడిపోయారా ?STAR-AFFAIRS{#}Drugs;Vignesh Shivan;Silambarasan;Hero;nayantara;Audience;Industry;prema;Love;News;Tamil;Heroine;marriage;TeluguThu, 01 Jul 2021 09:00:00 GMTసెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు తెలుసుకోవడానికి వారి అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తే, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మరికొన్ని గాసిప్స్ పుట్టుకొస్తాయి. ఈ గాసిప్స్ లో కొన్ని నిజాలు ఉంటాయి, మరికొన్ని గాసిప్స్ గానే మిగిలిపోతాయి. అందుకే వచ్చే వార్తలలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలుసుకోవడం కాస్త కష్టం. ఈ రకంగా ఎంతోమంది సెలబ్రిటీలపై వారి వ్యక్తిగత జీవితాల గురించి కథనాలు తెరపైకి వచ్చాయి. ఇదే తరహాలో స్టార్ హీరోయిన్ నయనతారపై కూడా ఎన్నో ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళ ప్రముఖ నటుడు శింబు, ఈమెపై ఎన్నో వేడెక్కించే వార్తలు అప్పట్లో వచ్చాయి.
అటు తమిళ ఇటు తెలుగు రెండు భాషల్లోనూ మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరితోనూ జతకట్టి గొప్ప ఫాలోయింగ్ ను పెంచుకుంది. కెరియర్ మొదట్లో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ నటి ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే మొదట ప్రభుదేవతో ప్రేమలో పడి అతనితో  కొన్నాళ్లు సహజీవనం చేసిందని వార్తలొచ్చాయి. కాని అతనిది నిజమైన ప్రేమ కాదని గుర్తించి ప్రభుదేవకి బ్రేకప్ చెప్పింది అని అప్పట్లో వార్తలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరో శింబుతో ప్రేమాయణం మొదలు పెట్టిందని ఆ ప్రేమ పీక్స్ కు చేరి చెట్టాపట్టాలు వేసుకుని పబ్ లకు తిరిగారని ఇండస్ట్రీ కోడై కూసింది.
అంతే కాకుండా నయనతార డ్రగ్స్ కు కూడా అలవాటు పడిందని, నయన్ కు శింబునే డ్రగ్స్ అలవాటు చేశాడని కథనాలు వినిపించాయి. అలా ఒకరోజు హోటల్ కి వెళ్ళిన శింబు, నయన్ లు  డ్రగ్స్ తీసుకున్నారని, మత్తులో ఉన్న నయనతారతో క్లోజ్ గా ఉన్న శింబు తన స్నేహితులతో ఫొటోలు తీయించి వారు కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలను పబ్లిక్ గా సోషల్ మీడియాలో పెట్టినందుకు నయన్ కు కోపం వచ్చి శింబుతో విడిపోయిందని పెద్ద చర్చే జరిగింది. ఇలా వీరిద్దరిపై చాలా రూమర్లే ఉన్నాయి. అయితే ఇలా జరగడం వలన నయనతార కు పెద్దగా నష్టం లేకపోయినా, శింబు సినిమా కెరీర్ మాత్రం నాశనం అయినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.




సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు తెలుసుకోవడానికి వారి అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తే, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మరికొన్ని గాసిప్స్ పుట్టుకొస్తాయి. ఈ గాసిప్స్ లో కొన్ని నిజాలు ఉంటాయి, మరికొన్ని గాసిప్స్ గానే మిగిలిపోతాయి.

ఆ విషయంలో మోదీకంటే యోగి అదృష్టవంతుడు..

ఇంద్రజ భర్త కూడా ఒక నటుడు అని తెలుసా ?

మరో మలయాళం రీమేక్ పై కన్నేసిన చిరు,వెంకీ..!!

సెకండ్ డోస్ పై తెలంగాణ కీలక నిర్ణయం.. !

భార్య భర్తల మధ్య రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఇవే..?

స్టార్ హీరోలతో చేయాల్సిన సినిమాల పై క్లారిటీ ఇచ్చిన త్రినాథ రావు..

స్మరణ: విజయసాయి చావుకి కారణం ఏంటో తెలుసా..?

ఆయన్ను మరో గుణశేఖర్ అంటున్నారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>