BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronaffaa4f3d-7c84-4349-ad01-0ddebfab78f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronaffaa4f3d-7c84-4349-ad01-0ddebfab78f7-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ వేగంగానే జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సిన కనీస వ్యవధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో మొదటి, రెండో డోస్ మధ్య కనీస వ్యవధి 84 నుండి ఇ 90 రోజుల వరకు పెంచింది. దాంతో 98 నుండి 112 రోజుల మధ్య సెకండ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదే విషయాన్ని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది. కCorona{#}central government;Telangana;Telugu;Government;Coronavirusసెకండ్ డోస్ పై తెలంగాణ కీలక నిర్ణయం.. !సెకండ్ డోస్ పై తెలంగాణ కీలక నిర్ణయం.. !Corona{#}central government;Telangana;Telugu;Government;CoronavirusThu, 01 Jul 2021 08:21:00 GMTదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ వేగంగానే జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సిన కనీస వ్యవధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో మొదటి, రెండో డోస్ మధ్య కనీస వ్యవధి 84 నుండి ఇ 90 రోజుల వరకు పెంచింది. దాంతో 98 నుండి 112 రోజుల మధ్య సెకండ్ తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇదే విషయాన్ని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వ్యాక్సిన్ ల కొరత ఉండటమే అని తెలుస్తోంది. జూలైలో దాదాపు 30 లక్షల మంది సెకండ్ డోస్ వేసుకోవాల్సింది. కానీ వ్యాక్సిన్ ల కొరత ఉండడంవల్ల ఫస్ట్ డోస్ కు సెకండ్ డోస్ కు మధ్య వ్యవధిని పెంచింది. ఇక ఒక్క డోస్ వేసుకున్నా కొంత ఇమ్యూనిటీ వస్తుందని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



స్టార్ హీరోలతో చేయాల్సిన సినిమాల పై క్లారిటీ ఇచ్చిన త్రినాథ రావు..

ఏపిలో కర్ఫ్యూ సడలింపులు...కానీ ఆ 4 జిల్లాల్లో.. !

నేటి నుండి ఆన్లైన్ క్లాసులు..టైమింగ్స్ ఇవే.. !

ఏపీలో నేటినుంచి స్కూల్స్.. పిల్లల బదులు పేరెంట్స్ కి వర్క్ షీట్లు..

రేవంత్ ఆ ముద్ర చెరుపుకోవడానికి కష్టపడుతున్నారా?

అశోక్ విషయంలోనే ‘మహిళా’ కార్డు ఎందుకు?

నల్ల బియ్యంతో సంపూర్ణ ఆరోగ్యం..

ఏపీకి కలకాలం సీఎంగా జగనే ఉండాలట.. కేసీఆర్ కోరిక ఇదేనట..?

వైరల్ వీడియో.. వధువుని ఎత్తుకొని నది దాటిన వరుడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>