BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hfi-e480adf0-df9e-4905-be0b-4c75be2f38a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hfi-e480adf0-df9e-4905-be0b-4c75be2f38a1-415x250-IndiaHerald.jpgజైపూర్: క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షులు అరిశనపల్లి జగన్ మోహన్ రావు వెల్లడించారు. జైపూర్ లో జరిగిన హెచ్ఎఫ్ఐ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పురుషుల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ హక్కుల దక్కించుకున్న 'ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్' సంస్థనే మహిళల హ్యాండ్ బాల్ లీగ్ ను కూడా నిర్వహించనుందని జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నHFI;{#}ajay;January;contract;Jaipur;Eshwar;Jagan;India;Directorత్వరలో మహిళల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్త్వరలో మహిళల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్HFI;{#}ajay;January;contract;Jaipur;Eshwar;Jagan;India;DirectorThu, 01 Jul 2021 19:00:08 GMTజైపూర్: క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షులు అరిశనపల్లి జగన్ మోహన్ రావు వెల్లడించారు. జైపూర్ లో జరిగిన హెచ్ఎఫ్ఐ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పురుషుల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ హక్కుల దక్కించుకున్న 'ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్' సంస్థనే మహిళల హ్యాండ్ బాల్ లీగ్ ను కూడా నిర్వహించనుందని జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు జగన్ మోహన్ రావు తెలిపారు. కోవిడ్ మహమ్మారి వల్ల జనవరి లో వాయిదా పడ్డ పురుషుల హ్యాండ్ బాల్ లీగ్ ను కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని వచ్చే రెండు నెలల్లో నిర్వహించనున్నామని.. అది ముగియగానే మహిళల హ్యాండ్ బాల్ నీకు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ లీగ్స్ తో దేశంలో హ్యాండ్ బాల్ కు క్రేజ్ వస్తుందని జగన్ మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జగన్ మోహన్ రావు తో పాటు హెచ్ఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ ఈశ్వర్ పాండే, ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చైర్మన్ అజయ్ దత్త తదితరులు పాల్గొన్నారు




టాప్ 10 డౌన్లోడెడ్ యాప్స్ ఏంటో తెలుసా?

శివగామి పాత్రకి శ్రీదేవి ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

'రాధే శ్యామ్' షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!!

'మగధీర' కి సీక్వెల్ రానుందా..?

ఇంత సడన్ గా టాలీవుడ్ పై అరవ హీరోలకు ఎందుకు అంత మోజు

పవన్ కోసం త్రివిక్రమ్ భారీ త్యాగం..?

యాక్టింగ్‌ చింపేసిన ధవన్‌, పృథ్వీషా

ఇంటి ప‌న్ను ఎగ్గొట్టిన జ‌గ‌న్‌?

నిఖిల్ సినిమా కూడా ఓటిటికెనా??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>