BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/drugs-d392a8ba-337c-4d10-a99a-d660cc3218ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/drugs-d392a8ba-337c-4d10-a99a-d660cc3218ef-415x250-IndiaHerald.jpgరాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో భారీగా డ్రగ్స్‌ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఉప్ప‌ర‌ప‌ల్లి వ‌ద్ద మంత్రామాల్‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తుండ‌గా ఇద్ద‌రు విద్యార్థుల‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు ప‌ట్టుకున్నారు.యువ‌త‌ను టార్గెట్ చేసి డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారంతో మంత్రామాల్ వ‌ద్ద శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు మాటువేసి ఇద్ద‌రిని ప‌ట్టుకున్నారు.బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న విదేశీయులు వ‌ద్ద ఉన్న డ్ర‌గ్స్‌ను తీసుకుని ఈ ఇద్ద‌రు విద్యార్థులు రాజేంద్ర‌న‌గ‌ర్ చేరుకున్నారు.అప్ప‌drugs;{#}students;Traffic police;Shamshabad;Arrest;policeషాపింగ్ మాల్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లంషాపింగ్ మాల్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లంdrugs;{#}students;Traffic police;Shamshabad;Arrest;policeThu, 01 Jul 2021 20:48:01 GMTరాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో భారీగా డ్రగ్స్‌ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఉప్ప‌ర‌ప‌ల్లి వ‌ద్ద మంత్రామాల్‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తుండ‌గా ఇద్ద‌రు విద్యార్థుల‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు ప‌ట్టుకున్నారు.యువ‌త‌ను టార్గెట్ చేసి డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారంతో మంత్రామాల్ వ‌ద్ద  శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు మాటువేసి ఇద్ద‌రిని ప‌ట్టుకున్నారు.బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న విదేశీయులు వ‌ద్ద ఉన్న డ్ర‌గ్స్‌ను తీసుకుని ఈ ఇద్ద‌రు విద్యార్థులు రాజేంద్ర‌న‌గ‌ర్ చేరుకున్నారు.అప్ప‌టికే మాటు వేసి ఉన్న పోలీసులు వీరి ఇద్ద‌రిని ప‌ట్టుకున్నారు. ఇద్ద‌రు విద్యార్థుల‌ను అరెస్ట్ చేసి వారి వ‌ద్ద ఉన్నడ్ర‌గ్స్ ని స్వాధీనం చేసుకున్నారు.ప‌ట్టుబ‌డ్డ డ్ర‌గ్స్ విలువ ఇంకా తెలియాల్సి ఉంది.ఈ డ్రగ్స్‌ని ఎక్క‌డి నుంచి తెచ్చారు అనే స‌మాచారాన్ని పోలీసుల ఇద్ద‌రి నిందితుల నుంచి వివ‌రాలు రాబ‌డుతున్నారు.గ‌త వారం రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా పోలీసులు భారీగా డ్ర‌గ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.ఇత‌ర దేశాల నుంచి పెద్ద ఎత్తున హైద‌రాబాద్ ప‌రిస‌రప్రాంతాల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా కొన‌సాగుతుంది. కొన్నాళ్లు స‌ద్దుమ‌ణిగిన డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా మ‌ళ్లీ ఎక్కువైంది.



విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మమత....

హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం!

టాలీవుడ్ లో నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. 2017 లో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు డ్రగ్స్ కేసులో దూకుడుగా వ్యవహరించారు. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసు అధికారులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. టాలీవుడ్ లోని పలువురు నటీనటులు, ద‌ర్శ‌కులు, కెమెరామెన్ ల‌ను సైతం విచారించారు. అంతే కాకుండా ఈ కేసులో అకున్ సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. రోజుల తరబడి టాలీవుడ్ కు చెందిన పలువురిని విచారించారు. అప్ప‌ట్లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఓ న‌టిని పిలిపించి మ‌రీ విచారించారు. అంతే కాకుండా ఓ టాప్ డైరెక్ట‌ర్ ను, టాప్ హీరోను సైతం విచారించారు. అప్పుడు సెలబ్రిటీలతో పాటు ఇతరులు మొత్తం 70 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి.

అజిత్-హీరా లవ్ స్టోరికి అసలు విలన్ ఆమెనటా...!

సాగ‌ర్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం...?

వైసీపీ ఎమ్మెల్యేకు ఊహించ‌ని షాక్ ఇచ్చారుగా... ఈ సెగ మామూలుగా లేదే ?

సోనూసూద్ నిజంగా గ్రేట్.. విద్యార్థుల కోసం ఆఫర్ ..!

గోర‌క్ష‌కుల కోసం రంగంలోకి దిగిన బీజేపీ ఎమ్మెల్యే

విద్యార్థుల‌ కోసం మరో ముందడుగు వేసిన సోనూసూద్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>