BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/lockdown03424fb7-0ebc-47ce-a9b9-39ab9d1c6f09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/lockdown03424fb7-0ebc-47ce-a9b9-39ab9d1c6f09-415x250-IndiaHerald.jpgతెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాజ‌న్న సిరిసిల్ల జిల్లా రాజుపేట్ గ్రామంలో ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్భంగా ఆయ‌న గంభీరావు పేట గ్రామంలో కూడా ప‌ర్య‌టించారు. అయితే ప‌ర్య‌ట‌న‌లో కేటీఆర్ ను త‌మ గ్రామంలో గుడి క‌ట్టించాలంటూ గ్రామ‌స్థులు డిమాండ్ చేశారు. దాంతో కేటీఆర్ మాట్లాడుతూ..గుడికి డబ్బులు ఇవ్వనని అన్నారు. గుడికి వద్దు..మీరే డబ్బులు వేసుకుని కట్టుకోండన్నారు. అర్జెంట్ గా గుడి కట్టే అవసరం లేదని చెప్పారు. ముందు రోడ్లు పూర్తి కానివ్వండి.. ఆ త‌ర‌వాత‌ భవనాలు కట్టుకుందామ‌ని చెప్పారుktr{#}temple;Sircilla;Petta;nidhi;KTR;KCR;Minister;Telanganaగుడికి డ‌బ్బులు ఇవ్వ‌ను : కేటీఆర్గుడికి డ‌బ్బులు ఇవ్వ‌ను : కేటీఆర్ktr{#}temple;Sircilla;Petta;nidhi;KTR;KCR;Minister;TelanganaThu, 01 Jul 2021 15:21:06 GMTతెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాజ‌న్న సిరిసిల్ల జిల్లా రాజుపేట్ గ్రామంలో ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్భంగా ఆయ‌న గంభీరావు పేట గ్రామంలో కూడా ప‌ర్య‌టించారు. అయితే ప‌ర్య‌ట‌న‌లో కేటీఆర్ ను త‌మ గ్రామంలో గుడి క‌ట్టించాలంటూ గ్రామ‌స్థులు డిమాండ్ చేశారు. దాంతో కేటీఆర్ మాట్లాడుతూ..గుడికి డబ్బులు ఇవ్వనని అన్నారు. గుడికి వద్దు..మీరే డబ్బులు వేసుకుని కట్టుకోండన్నారు. అర్జెంట్ గా గుడి కట్టే అవసరం లేదని చెప్పారు. ముందు రోడ్లు పూర్తి కానివ్వండి.. ఆ త‌ర‌వాత‌ భవనాలు కట్టుకుందామ‌ని చెప్పారు. 

ఊర్లో గుడి బాగానే ఉందని ఇప్పుడే తాను మొక్కి వచ్చాన‌ని చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ వ‌చ్చిన త‌ర‌వాత పెన్షన్లను పది రేట్లు పెంచినట్టు తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామ‌ని అన్నారు. ఐదో తేదీ నుంచి రేషన్ కార్డులు ఇస్తున్నామ‌ని తెలిపారు. రైతు బంధు కేసీఆర్ ఇచ్చాక కేంద్రంలో కదలిక వచ్చింద‌న్నారు. రైతు బందును చూసి మోడీ కిసాన్ నిధి పథకం తెచ్చార‌న్నారు. గతంలో రైతులకు నిధులు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికీ రాలేదని విమ‌ర్శ‌లు కురిపించారు.

హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం!

చంద్ర‌బాబు అక్క‌డ త‌ప్ప ఎక్క‌డా క‌నిపించ‌డు..?

తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌ల్లేవ్ - మంత్రి హ‌రీష్‌రావు

కోవిడ్ మ‌ర‌ణాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం త‌ప్పుడు లెక్క‌లు..?

సాగ‌ర్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం...?

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాజ‌న్న సిరిసిల్ల జిల్లా రాజుపేట్ గ్రామంలో ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్భంగా ఆయ‌న గంభీరావు పేట గ్రామంలో కూడా ప‌ర్య‌టించారు. అయితే ప‌ర్య‌ట‌న‌లో కేటీఆర్ ను త‌మ గ్రామంలో గుడి క‌ట్టించాలంటూ గ్రామ‌స్థులు డిమాండ్ చేశారు. దాంతో కేటీఆర్ మాట్లాడుతూ..గుడికి డబ్బులు ఇవ్వనని అన్నారు. గుడికి వద్దు..మీరే డబ్బులు వేసుకుని కట్టుకోండన్నారు. అర్జెంట్ గా గుడి కట్టే అవసరం లేదని చెప్పారు. ముందు రోడ్లు పూర్తి కానివ్వండి.. ఆ త‌ర‌వాత‌ భవనాలు కట్టుకుందామ‌ని చెప్పారు. ఊర్లో గుడి బాగానే ఉందని ఇప్పుడే తాను మొక్కి వచ్చాన‌ని చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ వ‌చ్చిన త‌ర‌వాత పెన్షన్లను పది రేట్లు పెంచినట్టు తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామ‌ని అన్నారు.

జ‌గ‌న్ రైట్ హ్యాంట్ ఎంత ప‌నిచేశాడు.. వైసీపీని ఖాళీ చేసి బీజేపీకి చ‌క్కేశాడు..!

రేవంత్ టీంలో మరో ఫైర్ బ్రాండ్‌.. కారు పార్టీకి దబిడి దిబిడే...!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>