BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-d2393b86-0d86-4e75-ba84-27640743f2f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-d2393b86-0d86-4e75-ba84-27640743f2f1-415x250-IndiaHerald.jpgకొవిషీల్డ్ మరియు కోవాక్సిన్లను డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లేదా 'గ్రీన్ పాస్' జాబితాలో చేర్చకూడదని యూరోపియన్ యూనియన్ (ఇయు) భావిస్తున్న నేపధ్యంలో భారతదేశం బుధవారం ఇయు సభ్య దేశాలకు ఒక వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే తమ రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకపోతే ఈయూ దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పవని పేర్కొంది. ఆ ప్రయాణికుల వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ లను అనుమతించేది లేదని పేర్కొన్న భారత్ వారికి కఠినమైన ‍క్వారంటైన్‌ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించిందిvaccine{#}Indiaఆ దేశాలకు భారత్ వార్నింగ్!ఆ దేశాలకు భారత్ వార్నింగ్!vaccine{#}IndiaThu, 01 Jul 2021 09:33:00 GMTకొవిషీల్డ్ మరియు కోవాక్సిన్లను డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లేదా 'గ్రీన్ పాస్' జాబితాలో చేర్చకూడదని యూరోపియన్ యూనియన్ (ఇయు) భావిస్తున్న నేపధ్యంలో భారతదేశం బుధవారం ఇయు సభ్య దేశాలకు ఒక వార్నింగ్ ఇచ్చింది.  తక్షణమే తమ రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకపోతే ఈయూ దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పవని పేర్కొంది. 


ఆ ప్రయాణికుల వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ లను అనుమతించేది లేదని పేర్కొన్న భారత్ వారికి కఠినమైన ‍క్వారంటైన్‌ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించింది. తమ వ్యాక్సిన్ లకు అనుమతి ఇస్తే మీ దేశాల నుంచి వచ్చే వారి క్వారంటైన్‌ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది. మరి దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్ నుంచి ఎలాంటి స్పందన రాబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.




హెయిర్ స్టైల్ కోసం ప్రభాస్ అన్ని లక్షలు ఖర్చు చేస్తాడా..?

క్రిష్ణ సెలెక్ట్ చేసిన ఆమె సూపర్ స్టార్ అయింది... ?

చెర్రీ ఇంటి కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..?

లంకలో టీమిండియాకి షాక్.. ఎలాంటి స్వాగతాల్లేకుండానే?

విజయ్ దేవరకొండతో రిలేషన్ పై ఓపెన్ అయిన రష్మీక..!!

ఖేల్ రత్నకు ఆ ఇద్దరి పేర్లు..!

అమెరికాలో భారత సంతతి విద్యార్థుల హవా..!

అమెరికాలో భారత సంతతి విద్యార్థుల హవా..!

కాకరకాయతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>