LifeStyleMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lifestyle-670d3ded-7aa4-4cf9-8d4e-f0ae358f1fd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lifestyle-670d3ded-7aa4-4cf9-8d4e-f0ae358f1fd5-415x250-IndiaHerald.jpgభార్యకు భర్త మీద నమ్మకం ఉండాలి. భర్తకు భార్య మీద నమ్మకం ఉండాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ప్రేమ ఉంటేనే తమ వివాహ బంధం ఆనందంగా సాగుతుంది. అయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు కూడా ఉండకూడదని నిపుణులు చెప్తున్నారు. దాపరికాలు అంటే కొన్ని విషయాలు కూడా దాపరికాలు ఉంటేనే మంచిదని వారంటున్నారు. కొత్తగా పెళ్లైన జంటలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలోనే నీ గురించి చెప్పాలని ఎక్కువగా అడుగుతుంటారు. కొంతమంది ఎక్కువగా ఫీలైపోయి ఆవేశంతో తమ గురించి అన్ని విషయాలు తమ పాత లవ్ స్Lifestyle {#}Lover;Husband;prema;Love;Wife;marriageభార్య భర్తల మధ్య రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఇవే..?భార్య భర్తల మధ్య రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఇవే..?Lifestyle {#}Lover;Husband;prema;Love;Wife;marriageThu, 01 Jul 2021 08:05:00 GMTభార్యకు భర్త మీద నమ్మకం ఉండాలి. భర్తకు భార్య మీద నమ్మకం ఉండాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ప్రేమ ఉంటేనే  తమ వివాహ బంధం ఆనందంగా సాగుతుంది. అయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు కూడా ఉండ
కూడదని  నిపుణులు చెప్తున్నారు.  దాపరికాలు అంటే  కొన్ని విషయాలు కూడా దాపరికాలు ఉంటేనే మంచిదని  వారంటున్నారు.  కొత్తగా పెళ్లైన జంటలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలోనే నీ గురించి చెప్పాలని  ఎక్కువగా అడుగుతుంటారు. కొంతమంది  ఎక్కువగా ఫీలైపోయి ఆవేశంతో తమ గురించి అన్ని విషయాలు తమ పాత లవ్ స్టోరీలు, బ్రేకప్ విషయాలు, పెళ్లి కాకముందు చేసినటువంటి విషయాలు అన్ని చెప్పేస్తుంటారు.

అయితే  మొదట వాటిని యాక్సెప్ట్ చేసిన  కొన్ని రోజుల తర్వాత  అనేక సమస్యలకు దారి తీస్తుంది. అందుకని భార్యాభర్తలిద్దరూ ఏవైనా చెప్పకూడని సీక్రెట్స్ ఉంటే చెప్పుకోకపోవడమే మంచిదని, అలా ఉంటేనే మీ జీవితం సాఫీగా సాగుతుందని, చెప్పుకుంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడవలసి వస్తుందని  నిపుణులు హెచ్చ రిస్తున్నారు. అయితే కొంతమంది తమ పెళ్లికి ముందు జరిగినటువంటి  లవ్ స్టోరీలు అంత తొందరగా మర్చిపోలేరు. మీ ఫీలింగ్స్ ఏమైనా సరే మీ మనసులోని దాచుకోండి. మీ పార్టనర్ ముందు విప్పి చెప్పడం మాత్రం తప్పని చెప్పవచ్చు. అయితే కొంతమంది  తన పాత ప్రియుడిని, ప్రేయసిని  అంత త్వరగా మర్చిపోలేరు. మీరు మర్చిపోకు పోవడంలో తప్పు లేదు. కానీ ఆ విషయాన్ని మీరు చెప్పుకోవడమే తప్పు.
 ఏదైనా అనివార్య పరిస్థితి ఏర్పడినప్పుడు మా మాజీ అయితే  ఇలా చేసేవాడు. మా మాజీ అయితే ఇలా చేసేది అని చెప్పకూడదు.


వాళ్లని ఎంతలా అసహ్యించుకుంటున్నారని విషయాన్ని కూడా చెప్పకపోవడమే మంచి పరిణామం. అలా చెప్పడం వల్ల మీకు ఇప్పటికీ   మీ పాత లవర్ పై ఫీలింగ్స్ ఉన్నాయని  ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల  జీవితంలో ఇబ్బందులు కూడా వస్తాయి. దంపతుల మధ్య సుఖవంతమైన జీవితం ఉండాలంటే  ఈ విషయాలను పాటించాలని  నిపుణులు చెబుతున్నారు.



స్మరణ: విజయసాయి చావుకి కారణం ఏంటో తెలుసా..?

వైరల్ వీడియో.. వధువుని ఎత్తుకొని నది దాటిన వరుడు..

నెవర్ బిఫోర్ లుక్ తో ప్రభాస్.. ఆ స్టైల్ కే పడిపోతారట..!

మైనర్ ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డాడు.. చివరికి ఇలా..?

సదాకు చుక్కలు చూపించిన ఆ హీరో...

ఫ్రెండ్ కోసం విజయ్ అంత చేస్తున్నాడా?

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సౌత్ సూపర్ హిట్ సినిమాలివే..!

రామ్ చరణ్ తన ఇంటి కోసం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా..?

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కష్టాలు పడుతున్న సీరియల్ నటి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>