MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం ర‌వితేజ మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. వీటిల్లో ముందుగా ఖిలాడీ సినిమా వ‌స్తోంది. ఖిలాడీ అంటూ టైటిల్ తోనే సినిమాపై అంచ‌నాలు పెంచేశాడు ర‌వితేజ‌. ఖిలాడీ సినిమా తరువాత కొత్త దర్శకుడు శరత్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను చేస్తున్నాడు. ర‌వితేజ కెరీర్ లో ఈ ఎమ్మార్వో 68వ ప్రాజెక్టుగా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో ర‌వితేజ ప్ర‌భుత్వ అధికారి అయిన ఎమ్మార్వో రోల్లో న‌టిస్తాడ‌ని అంటున్నారు. విచిత్రం ఏంటంటే పుష్ప సినిమాలో ఎర్ర చంద‌నం అక్ర‌మ స్మ‌గ్లింగ్ నేప‌థ్యం ఎలా ? ఉంటుందో ? ఇప్పుడు ఎమ్మార్వోRaviTeja{#}krishna;sudhakar;Balupu;Don Seenu;Krack;Darsakudu;Director;Cinemaర‌వితేజ‌కు సినిమా టైటిల్ ఎమ్మార్వోర‌వితేజ‌కు సినిమా టైటిల్ ఎమ్మార్వోRaviTeja{#}krishna;sudhakar;Balupu;Don Seenu;Krack;Darsakudu;Director;CinemaThu, 01 Jul 2021 09:02:19 GMTమాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ వ‌రుస ప్లాపుల‌తో గ‌త కొంత కాలంగా కొట్టుమిట్టాడాడు. మ‌లినేని గోపీ చంద్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన క్రాక్  సినిమా హిట్ అవ్వ‌డంతో ర‌వితేజ కెరీర్‌కు మాంచి ఊపు అయితే వ‌చ్చింది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన డాన్ శీను - బ‌లుపు సినిమాలు రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. క‌రోనా క‌ష్ట కాలంలో ఉన్న టైంలో వ‌చ్చిన క్రాక్ మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు గోపీచంద్ మ‌లినేనికి కూడా ఏకంగా బాల కృష్ణ లాంటి పెద్ద హీరోతో ప‌ని చేసే ఛాన్స్ ఇచ్చింది. ఇక ర‌వితేజ కెరీర్ ఫుల్ స్వింగ్‌లోకి వెళ్ల‌డంతో పాటు ఈ వ‌య‌స్సులో కూడా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం ర‌వితేజ మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. వీటిల్లో ముందుగా ఖిలాడీ సినిమా వ‌స్తోంది. ఖిలాడీ అంటూ టైటిల్ తోనే సినిమాపై అంచ‌నాలు పెంచేశాడు ర‌వితేజ‌.  ఖిలాడీ సినిమా తరువాత కొత్త దర్శకుడు శరత్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను చేస్తున్నాడు. ర‌వితేజ కెరీర్ లో ఈ ఎమ్మార్వో 68వ ప్రాజెక్టుగా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో ర‌వితేజ ప్ర‌భుత్వ అధికారి అయిన ఎమ్మార్వో రోల్లో న‌టిస్తాడ‌ని అంటున్నారు. విచిత్రం ఏంటంటే పుష్ప సినిమాలో ఎర్ర చంద‌నం అక్ర‌మ స్మ‌గ్లింగ్ నేప‌థ్యం ఎలా ?  ఉంటుందో ?  ఇప్పుడు ఎమ్మార్వో సినిమాలోనూ ఎర్రచందనం రవాణా లాంటి వ్యవహారాలు ఉంటాయ‌ని చెపుతున్నారు.

ఇక ఈ సినిమాను పడిపడి లేచె మనసు లాంటి మంచి సినిమాను అందించిన సుధాకర్ నిర్మిస్తున్నారు. వాస్త‌వంగా ర‌వితేజ ఖిలాడీ త‌ర్వాత న‌క్కిన త్రినాథ‌రావు ( సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ ఫేం ) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా క‌థ‌లో మార్పులు. చేర్పులు చేయాల‌ని సూచిండంతో ఆ ప్రాజెక్టు వెన‌క్కు వెళ్లి ఎమ్మార్వో ముందుకు వ‌చ్చింది .  ఈ సినిమా రెగ్యులర్ షూట్ గురవారం నుంచి ప్రారంభం అవుతుంద‌ని యూనిట్ ప్ర‌క‌టించింది.

 



ర‌వితేజ‌కు కొత్త‌ సినిమా టైటిల్ ఎమ్మార్వో

ఇంద్రజ భర్త కూడా ఒక నటుడు అని తెలుసా ?

మరో మలయాళం రీమేక్ పై కన్నేసిన చిరు,వెంకీ..!!

ర‌ష్మిక రోజుకు ఎన్ని సిగ‌రెట్లు ఊదేస్తుంది...!

స్టార్ హీరోలతో చేయాల్సిన సినిమాల పై క్లారిటీ ఇచ్చిన త్రినాథ రావు..

స్మరణ: విజయసాయి చావుకి కారణం ఏంటో తెలుసా..?

టీవీ: మేల్ యాంకర్స్ లో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా..

కేసీఆర్‌లో కొత్త మార్పు.. కారణం ఆయన ఒక్కడేనా..?

ఆయన్ను మరో గుణశేఖర్ అంటున్నారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>