PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddye867aa73-f37c-48a2-b417-79533b9a797b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddye867aa73-f37c-48a2-b417-79533b9a797b-415x250-IndiaHerald.jpg2009 - 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ ఆ త‌ర్వాత 2018 ముంద‌స్తు సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయితే ఆ త‌ర్వాత గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ కొడంగ‌ల్ నుంచి పోటీ చేయ‌ర‌ని.. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రుగుతోది. దీనిపై రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కొడంగ‌ల్ త‌న పుట్టినిల్లు అని… తాను అసెంబ్లీకి పోటీ చేసిన‌న్ని రోజులు కొడంగ‌ల్ నుండే పోrevanthreddy{#}revanth;vedhika;Revanth Reddy;Assembly;TDP;Party;KCRఅఫీషియ‌ల్‌: 2023లో రేవంత్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్‌అఫీషియ‌ల్‌: 2023లో రేవంత్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్‌revanthreddy{#}revanth;vedhika;Revanth Reddy;Assembly;TDP;Party;KCRThu, 01 Jul 2021 18:45:00 GMTతెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి ప్ర‌చార ప‌ర్వంలో దూసుకు పోతున్నారు. మెయిన్ మీడియాలోనే కాకుండా. సోష‌ల్ మీడియాలోనూ ఎక్క‌డ చూసినా రేవంత్ హ‌డావిడి మామూలుగా లేదు. ఇప్ప‌టికే టీ కాంగ్రెస్‌లో అసంతృప్త నేత‌ల‌తో పాటు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌ను ఒక్కొక్క‌రిని క‌లుసు కుంటూ వ‌స్తోన్న రేవంత్ తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేస్తాన‌నే విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌నే దానిపై ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రేవంత్ గ‌త మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేశారు.

2009 - 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ ఆ త‌ర్వాత 2018 ముంద‌స్తు సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయితే ఆ త‌ర్వాత గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ కొడంగ‌ల్ నుంచి పోటీ చేయ‌ర‌ని.. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రుగుతోది. దీనిపై రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కొడంగ‌ల్ త‌న పుట్టినిల్లు అని… తాను అసెంబ్లీకి పోటీ చేసిన‌న్ని రోజులు కొడంగ‌ల్ నుండే పోటీ చేస్తాన‌ని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ప్ర‌స్తుతం మ‌ల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి… మ‌ళ్లీ కొడంగ‌ల్ నుంచి జ‌రుగుతోన్న ప్ర‌చారం రేవంత్ వ్య‌తిరేక వ‌ర్గం చేస్తోన్న ప్ర‌చార‌మే అని ఆయ‌న వ‌ర్గం కూడా ఖండించింది. కేసీఆర్ ప్ర‌భుత్వ ప‌త‌నానికి నాంది కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌మే వేదిక అవుతుంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. తాను కొడంగ‌ల్ నుంచి పోటీ చేసి అసెంబ్లీ మెట్లు ఎక్క‌డంతో పాటు తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాన‌ని రేవంత్ ధీమా వ్య‌క్తం చేశారు. ఏదేమైనా రేవంత్ మ‌ళ్లీ కొడంగ‌ల్ నుంచే అసెంబ్లీ రేసులో ఉంటార‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

 



ప‌వ‌న్ మౌనం వెనుక‌.. బీజేపీ ఒత్తిడి.. విష‌యం ఏంటంటే..!

అక్క‌డ టీడీపీ జోరుతో వైసీపీ బేజార‌వుతోందే ?

అఫీషియ‌ల్‌: 2023లో రేవంత్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్‌

డిస్క‌వ‌రీలో "మెఘా" మాయ‌?

క‌ర‌క‌ట్ట విస్త‌ర‌ణ దానికోస‌మేన‌ట‌...?

తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌ల్లేవ్ - మంత్రి హ‌రీష్‌రావు

గుడికి డ‌బ్బులు ఇవ్వ‌ను : కేటీఆర్

జ‌గ‌న్ రైట్ హ్యాంట్ ఎంత ప‌నిచేశాడు.. వైసీపీని ఖాళీ చేసి బీజేపీకి చ‌క్కేశాడు..!

ప్లీజ్ : మా ప‌ద‌వులు కొన‌సాగించండి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>