BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanaga-andrapradesh-water-war68ad1b21-7b65-46c8-a8f5-3c34c99f1938-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanaga-andrapradesh-water-war68ad1b21-7b65-46c8-a8f5-3c34c99f1938-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్ లు పెట్టి ఆరోపణలు చేస్తుండగా...వాటిని ఆంధ్రప్రదేశ్ నాయకులు తిప్పికొడుతున్నారు. అయితే నిన్న ఏపి ముఖ్యమంత్రి సైతం జల వివాదం పై స్పందించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా ఇప్పుడు శ్రీశైలం డ్యాం ఎడమగట్టు గేటు వద్ద తెలంగాణ పోలీసులు బలగాలతో పహార కాస్తుండటం సంచలనం గా మారింది. దాంతో శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలపై నీటి వివాదం మరింత ముదిరెలా కనిపిస్తోంది.ముందస్తుగా శ్రీశైలం Telanaga{#}Srisailam;electricity;Press;police;Andhra Pradesh;Telangana;Aquaవాటర్ వార్ : శ్రీశైలం డ్యాం వద్ద భారీగా తెలంగాణ పోలీసులు.. !వాటర్ వార్ : శ్రీశైలం డ్యాం వద్ద భారీగా తెలంగాణ పోలీసులు.. !Telanaga{#}Srisailam;electricity;Press;police;Andhra Pradesh;Telangana;AquaThu, 01 Jul 2021 08:46:00 GMTతెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్ లు పెట్టి ఆరోపణలు చేస్తుండగా...వాటిని ఆంధ్రప్రదేశ్ నాయకులు తిప్పికొడుతున్నారు. అయితే నిన్న ఏపి ముఖ్యమంత్రి సైతం జల వివాదం పై స్పందించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

కాగా ఇప్పుడు శ్రీశైలం డ్యాం ఎడమగట్టు గేటు వద్ద తెలంగాణ పోలీసులు బలగాలతో పహార కాస్తుండటం సంచలనం గా మారింది. దాంతో శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలపై నీటి వివాదం మరింత ముదిరెలా కనిపిస్తోంది.ముందస్తుగా శ్రీశైలం జలాశయం ఎడమగట్టు గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ప్లాంట్‎లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి  వారిని పంపిస్తున్నారు. ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యాం వద్ద పోలీసు బలగాలను భరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



ఇంద్రజ భర్త కూడా ఒక నటుడు అని తెలుసా ?

సెకండ్ డోస్ పై తెలంగాణ కీలక నిర్ణయం.. !

నేటి నుండి ఆన్లైన్ క్లాసులు..టైమింగ్స్ ఇవే.. !

ఏపీలో నేటినుంచి స్కూల్స్.. పిల్లల బదులు పేరెంట్స్ కి వర్క్ షీట్లు..

రేవంత్ ఆ ముద్ర చెరుపుకోవడానికి కష్టపడుతున్నారా?

ఏపీకి కలకాలం సీఎంగా జగనే ఉండాలట.. కేసీఆర్ కోరిక ఇదేనట..?

అక్కడ సెల్ఫీలు తీసుకోవడం నేరమట...

మైనర్ ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డాడు.. చివరికి ఇలా..?

యూపీలో దారుణం..బాలిక శీలానికి రూ.50 వేలు.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>