PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rewanth-reddy-sharmilaeef790f7-eab3-42f3-8c0e-aa7b4509bb62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rewanth-reddy-sharmilaeef790f7-eab3-42f3-8c0e-aa7b4509bb62-415x250-IndiaHerald.jpgత‌న‌కు రాజ‌న్న సైన్య‌మే సోష‌ల్ మీడియా సైన్యం అని ఆమె ప్ర‌క‌టించారు . ఈ క్ర‌మంలోనే షర్మిల పేల్చిన పొలిటిక‌ల్ డైలాగులు కూడా బాగా వైర‌ల్ అవుతున్నాయి. కొంత కాలంగా ష‌ర్మిల టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంతో పాటు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై గ‌ళ‌మొత్తుతున్నారు. అటు టీఆర్ ఎస్ పార్టీ మంత్రులు, నేతలు కూడా ష‌ర్మిల‌ను టార్గెట్ గా చేసుకుని రీ కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె తెలంగాణ కొత్త పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ Rewanth Reddy sharmila{#}Sharmila;revanth;TDP;Congress;Y. S. Rajasekhara Reddy;Telangana;CM;media;Partyరేవంత్‌ను వ‌ద‌ల‌ని ష‌ర్మిల‌... టీడీపీకి లింక్ పెట్టి సెటైర్లు....!రేవంత్‌ను వ‌ద‌ల‌ని ష‌ర్మిల‌... టీడీపీకి లింక్ పెట్టి సెటైర్లు....!Rewanth Reddy sharmila{#}Sharmila;revanth;TDP;Congress;Y. S. Rajasekhara Reddy;Telangana;CM;media;PartyThu, 01 Jul 2021 10:30:00 GMTతెలంగాణ‌లో ష‌ర్మిల రాజ‌కీయ విమ‌ర్శ‌ల వేడి పెంచుతున్నారు. ఇప్ప‌టికే కొత్త పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించి అక్క‌డ రాజ‌కీయ కాక ర‌గిల్చిన ఆమె..  జూలై 8వ తేదీన కొత్త పార్టీ పెడుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణలో రాజన్న రాజ్యస్థాపనే ధ్యేయంగా వైఎస్ఆర్ టీపీ పార్టీ పెడుతున్నట్టు ఆమె ప్ర‌క‌టించారు. ఈట‌ల అంశం కాస్త మ‌రుగు న ప‌డ‌డంతో ఇప్పుడు ష‌ర్మిల మీడియా అటెన్ష‌న్ అంతా త‌న వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ సోష‌ల్ మీడియా దినోత్సవం సందర్భంగా షర్మిల నెటిజన్లకు శుభాకాంక్షలు చెప్ప‌డంతో పాటు తాను తెలంగాణ రాజ‌కీయాల్లో రాణించాలంటే సోష‌ల్ మీడియా వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు. నెటిజ‌న్ల మ‌ద్ద‌తు త‌న‌కు త‌ప్ప‌కుండా ఉండాల‌ని ఆమె ఆకాంక్షించారు.

త‌న‌కు రాజ‌న్న సైన్య‌మే సోష‌ల్ మీడియా సైన్యం అని ఆమె ప్ర‌క‌టించారు . ఈ క్ర‌మంలోనే షర్మిల పేల్చిన పొలిటిక‌ల్ డైలాగులు కూడా బాగా వైర‌ల్ అవుతున్నాయి. కొంత కాలంగా ష‌ర్మిల టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంతో పాటు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై గ‌ళ‌మొత్తుతున్నారు. అటు టీఆర్ ఎస్ పార్టీ మంత్రులు, నేతలు కూడా ష‌ర్మిల‌ను టార్గెట్ గా చేసుకుని రీ కౌంట‌ర్లు ఇస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆమె తెలంగాణ కొత్త పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. రేవంత్ ను వదిలిపెట్టని షర్మిల ఎద్దేవా చేయడం విశేషం. టీడీపీ నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ కు పీసీసీ అధ్య‌క్షుడిని చేశారని  షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్ప‌టికే టీ కాంగ్రెస్ నేత‌లు కూడా ఇదే విమ‌ర్శ చేస్తున్నారు. ఆ పార్టీ ఎంపీ కోమ‌టిరెడ్డి వేసిన సెటైర్‌నే ష‌ర్మిల మ‌రోసారి కంటిన్యూ చేశారు. ఇదిలా ఉంటే త్వ‌ర‌లోనే హుజూరా బాద్ లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో కూడా ష‌ర్మిల పోటీ చేస్తారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.



రేవంత్ రెడ్డిపై షర్మిల సెటైర్లు

ఆ రిపోర్టు చూసి బాబు మాట ప‌డిపోయిందా... ఇంత బ్యాడ్‌గానా...!

ఈ యాప్ మీ మొబైల్ లో ఉందా.. అయితే మీ వాట్సాప్ పనిచేయదు..

ఆ విషయంలో మోదీకంటే యోగి అదృష్టవంతుడు..

వాటర్ వార్ : శ్రీశైలం డ్యాం వద్ద భారీగా తెలంగాణ పోలీసులు.. !

సెకండ్ డోస్ పై తెలంగాణ కీలక నిర్ణయం.. !

జ‌గ‌న్ చేసిన ప‌నికి వైసీపీ నేత‌లు మొఖం చూపించ‌ట్లేదుగా...!

నేటి నుండి ఆన్లైన్ క్లాసులు..టైమింగ్స్ ఇవే.. !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స సోదరుడు ఛాన్స్ ఇవ్వట్లేదుగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>