EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/janasena-pawan-bjp-somuveerraju-tirupati-loksabha2401fac3-43e4-493e-a911-8211394c5c74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/janasena-pawan-bjp-somuveerraju-tirupati-loksabha2401fac3-43e4-493e-a911-8211394c5c74-415x250-IndiaHerald.jpgఅయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీ ఒంట‌రిగా ప్ర‌యాణం చేయ‌కుండా.. క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో ముందుకు సాగాల‌నే నిర్ణ‌యంలో ఉంది. ఎందుకంటే.. రాష్ట్ర నేత‌లు చెబుతున్న ఒంట‌రి ప్ర‌యాణం .. ఇప్ప‌టికే రెండు ఎన్నిక‌ల్లో పార్టీని బోల్తా కొట్టించింది. పైగా క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మూ లేదు. దీంతో త‌న‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకొని వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. కుదిరితే.. జ‌గ‌న్‌ను క‌లుపుకొని వెళ్లాల‌ని కూడా ఆలోచిస్తున్న స‌మాచారం. అయితే.. ఇది సాధ్య‌మ‌య్యే ప‌నిగా క‌నిపించ‌డం లేదు. దీంతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌ను ఏPawan Kalyan{#}Delhi;Bharatiya Janata Party;Minister;central government;Dookudu;Partyప‌వ‌న్ మౌనం వెనుక‌.. బీజేపీ ఒత్తిడి.. విష‌యం ఏంటంటే..!ప‌వ‌న్ మౌనం వెనుక‌.. బీజేపీ ఒత్తిడి.. విష‌యం ఏంటంటే..!Pawan Kalyan{#}Delhi;Bharatiya Janata Party;Minister;central government;Dookudu;PartyThu, 01 Jul 2021 19:02:00 GMTజ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌ఠాత్తుగా మౌనం దాల్చారు. నోరు విప్ప‌డం లేదు.. ప‌న్నెత్తు మాట కూడా అన‌డంలేదు. నిజానికి ఆయ‌న ఎక్క‌డ ఉన్నా.. కూడా ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే.. అనూ హ్యంగా ఆయ‌న ఎందుకో మౌన వ్ర‌తం చేస్తున్నారు. దీనికి రీజ‌నేంటి?  అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ మౌనం వెనుక పెద్ద అంత‌ర్మ‌థ‌నంలో ప‌వ‌న్ ఉన్నార‌ని అంటున్నారు జ‌న‌సేన కీల‌క నేత‌లు. అత్యంత ర‌హ‌స్యంగా వెలుగు చూస్తున్న స‌మాచారం మేర‌కు.. ప‌వ‌న్‌.. తీవ్ర వ‌త్తిడిలో ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ బీజేపీకి మ‌ద్ద‌తుగా దారుగా.. ద‌క్షిణాదిలో కీల‌క మిత్రుడిగా ఉన్నారు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీ ఒంట‌రిగా ప్ర‌యాణం చేయ‌కుండా.. క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో ముందుకు సాగాల‌నే నిర్ణ‌యంలో ఉంది. ఎందుకంటే.. రాష్ట్ర నేత‌లు చెబుతున్న ఒంట‌రి ప్ర‌యాణం .. ఇప్ప‌టికే రెండు ఎన్నిక‌ల్లో పార్టీని బోల్తా కొట్టించింది. పైగా క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మూ లేదు. దీంతో త‌న‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకొని వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. కుదిరితే.. జ‌గ‌న్‌ను క‌లుపుకొని వెళ్లాల‌ని కూడా ఆలోచిస్తున్న స‌మాచారం. అయితే.. ఇది సాధ్య‌మ‌య్యే ప‌నిగా క‌నిపించ‌డం లేదు. దీంతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌ను ఏకంగా విలీనం చేసుకుని.. ఒకే జెండాతో ముందుకు క‌ద‌లాల‌ని.. జగన్, చంద్ర‌బాబును కూడా పూర్తిగా ప‌క్క‌న పెట్టి ప‌వ‌న్ ఇమేజ్‌తో బీజేపీ స‌త్తాచాటాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌ను పూర్తిగా విలీనం చేసుకునేందుకు బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనికి ప్ర‌తిఫ‌లంగా.. ఆయ‌న‌కు లేదా ఆయ‌న సూచించిన వారికి కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు రెడీ అయిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు ఇప్ప‌టికే స‌మాచారం అందిస్తున్నాయి. త్వ‌ర‌లోనే కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నార‌ని తెలుస్తోంది.

త్వ‌ర‌లోనే ప‌వ‌న్ దీనిపై నిర్ణ‌యం తీసుకుని డిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుస్తార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌పై దూకుడు త‌గ్గించార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే దీనిపై రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్ సహా కొంద‌రు పార్టీ సీనియ‌ర్ల‌కు స‌మాచారం ఉంద‌ని కూడా తెలుస్తోంది. మ‌రి ప‌వ‌న్ నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి. 



అక్క‌డ టీడీపీ జోరుతో వైసీపీ బేజార‌వుతోందే ?

అఫీషియ‌ల్‌: 2023లో రేవంత్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్‌

క‌ర‌క‌ట్ట విస్త‌ర‌ణ దానికోస‌మేన‌ట‌...?

'మగధీర' కి సీక్వెల్ రానుందా..?

చంద్ర‌బాబు అక్క‌డ త‌ప్ప ఎక్క‌డా క‌నిపించ‌డు..?

ఏం తమాషాగా ఉందా? ఈయూకు భారత్ హెచ్చరిక?

తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌ల్లేవ్ - మంత్రి హ‌రీష్‌రావు

గుడికి డ‌బ్బులు ఇవ్వ‌ను : కేటీఆర్

జ‌గ‌న్ రైట్ హ్యాంట్ ఎంత ప‌నిచేశాడు.. వైసీపీని ఖాళీ చేసి బీజేపీకి చ‌క్కేశాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>