MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/star-affairs2de983a8-44fc-4719-b6b1-6594d5325650-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/star-affairs2de983a8-44fc-4719-b6b1-6594d5325650-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఒక్కప్పుడు లవర్ బాయ్ గా అమ్మాయిల గుండెల్లో గుబులు పుట్టించే వాడు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో అజిత్ కు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు ఉండేది. ఇక ఆ తరువాత మాస్ ఇమేజ్ దక్కించుకొని తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోగా దూసుకుపోతున్నాడు.ఇక తల అజిత్ నటించిన సినిమాలలో 'ప్రేమ లేఖ' సినిమా ఎన్నటికి అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది.అప్పట్లో ప్రేమ లేఖ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు,తమిళ భాషలలో ఆ చిత్రం భారీ విజయం అందుకుంది. ఐతే తల Star-Affairs{#}Ajit Pawar;Lover;Drugs;Mass;Kollywood;Love Story;prema;ajith kumar;News;Chitram;Hero;marriage;Love;Industry;Heroine;Tollywood;Cinemaఅజిత్-హీరా లవ్ స్టోరికి అసలు విలన్ ఆమెనటా...!అజిత్-హీరా లవ్ స్టోరికి అసలు విలన్ ఆమెనటా...!Star-Affairs{#}Ajit Pawar;Lover;Drugs;Mass;Kollywood;Love Story;prema;ajith kumar;News;Chitram;Hero;marriage;Love;Industry;Heroine;Tollywood;CinemaThu, 01 Jul 2021 15:54:08 GMTకోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఒక్కప్పుడు లవర్ బాయ్ గా అమ్మాయిల గుండెల్లో గుబులు పుట్టించే వాడు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో అజిత్ కు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు ఉండేది. ఇక ఆ తరువాత మాస్ ఇమేజ్ దక్కించుకొని తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోగా దూసుకుపోతున్నాడు.ఇక తల అజిత్ నటించిన సినిమాలలో 'ప్రేమ లేఖ' సినిమా ఎన్నటికి అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది.అప్పట్లో ప్రేమ లేఖ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు,తమిళ భాషలలో ఆ చిత్రం భారీ విజయం అందుకుంది. ఐతే తల అజిత్ లైఫ్ లో ఆ సినిమా వల్ల రియల్ లవ్ స్టోరీ కూడా ఉంది.90లలో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరా రాజ్‌గోపాల్‌ ను అజిత్‌ ఘాడంగా ప్రేమించాడట. ఆ రోజుల్లో వీరి లవ్ ఎఫైర్ అయితే టాక్‌ ఆప్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.అప్పుడు హీరాకు తల అజిత్‌ లవ్ లెటర్స్ కూడా రాశారట.

'కాథల్ కొట్టై' అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్‌ - హీరా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ వీరు జంటగా నటించారు. అయితే వీరి ప్రేమ పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు.ఇక వీరి పెళ్లి కాకపోవడానికి హీరా తల్లి కారణమట. వీరి వివాహానికి హీరా తల్లి ఏమాత్రం ఒప్పుకోలేదట.  అలా అజిత్, హీరా లవ్‌ స్టోరికి హీరా తల్లి విలన్ గా మారి వీరి ప్రేమకి ఫుల్‌స్టాప్‌ పెట్టింది.ఆ తరువాత  అజిత్‌ హీరాని మరచిపోయాడు కాని హీరా మాత్రం అజిత్ ని మరచిపోలేక డిప్రెషన్ లోకి వెళ్లి డ్రగ్స్ అలవాటు చేసుకుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆమె డ్రగ్స్ అలవాటు చేసుకుందని అందుకే తనని లవ్ చేయట్లేదని అజిత్ అప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక ఆ తరువాత అజిత్ మరో హీరోయిన్ షాలినిని ప్రేమించి ఆమెకి ఎదురు కట్నం ఇచ్చి మరి వివాహం  చేసుకున్నాడట. ప్రస్తుతం అజిత్ కోలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. త్వరలో 'వాలిమై' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.



హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం!

టాలీవుడ్ లో నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. 2017 లో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు డ్రగ్స్ కేసులో దూకుడుగా వ్యవహరించారు. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసు అధికారులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. టాలీవుడ్ లోని పలువురు నటీనటులు, ద‌ర్శ‌కులు, కెమెరామెన్ ల‌ను సైతం విచారించారు. అంతే కాకుండా ఈ కేసులో అకున్ సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. రోజుల తరబడి టాలీవుడ్ కు చెందిన పలువురిని విచారించారు. అప్ప‌ట్లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఓ న‌టిని పిలిపించి మ‌రీ విచారించారు. అంతే కాకుండా ఓ టాప్ డైరెక్ట‌ర్ ను, టాప్ హీరోను సైతం విచారించారు. అప్పుడు సెలబ్రిటీలతో పాటు ఇతరులు మొత్తం 70 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి.

మ‌ళ్లీ తెర‌పైకి డ్ర‌గ్స్ కేసు...టాలీవుడ్ లో టెన్ష‌న్..?

'మగధీర' కి సీక్వెల్ రానుందా..?

ఇంత సడన్ గా టాలీవుడ్ పై అరవ హీరోలకు ఎందుకు అంత మోజు

పవన్ కోసం త్రివిక్రమ్ భారీ త్యాగం..?

కియారా అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందట..!!

నిఖిల్ సినిమా కూడా ఓటిటికెనా??

మహేష్ బాబు బాటలో మాస్ మహరాజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>